Vendiminnu Neevanta Song Lyrics in Telugu | Amaran Movie Song Lyrics in Telugu | Sivakarthikeyan, Sai Pallavi | GV Prakash | Rajkumar

వెండి మిన్ను నీవంట- అమరాన్




Singers : Krishna Tejasvi, Sireesha Bhagavatula Lyrics - Ramajogayya Sastry


అతడు
వెండి మిన్ను నీవంట
నేల కన్ను నేనంట

వెండి మిన్ను నీవంట

నేల కన్ను నేనంట

ఎంత దూరమున్న నిన్నే

రెప్పలాపి చూస్తుంట


ఆమె

నాకు నేను లేనంట

ఆదమరచి పోతుంట

అంతులేని ఆలోచనగా

నీతో అడుగు వేస్తుంట


అతడు

ఈ వసంతం ఎందుకంట

నీ పెదాన్నై నవ్వుకుంట

కాలమై నీతో కలిసుంట…

వెండి మిన్ను నీవంట

నేల కన్ను నేనంట

ఎంత దూరమున్న నిన్నే

రెప్పలాపి చూస్తుంట


వెండి మిన్ను నీవంట

నేల కన్ను నేనంట


అతడు

నువ్వు నేను మనమిద్దరంటే

ఎవ్వరన్న అది తప్పు మాటే


ఆమె

నిన్ను నన్ను జత కలుపుకుంటే

ప్రేమనేది బహు చిన్న మాటే


అతడు

నీ కాంతిలో నేనుంటే 

ఏకాంతమే లేదంతే


ఆమె

నా కన్నులకు నీ కల కంటే 

ప్రపంచమే లేదంది


అతడు

నిన్ను చూస్తూ నిదుర లేస్తా 

రోజు తెల్లారితే


అతడు

వెండి మిన్ను నీవంట

నేల కన్ను నేనంట

ఎంత దూరమున్న నిన్నే

రెప్పలాపి చూస్తుంట


ఆమె

నాకు నేను లేనంట

ఆదమరచి పోతుంట

అంతులేని ఆలోచనగా

నీతో అడుగు వేస్తుంట


అతడు

ఈ వసంతం ఎందుకంట

నీ పెదాన్నై నవ్వుకుంట

కాలమై నీతో కలిసుంట…

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు