Thongi Thongi Song Lyrics in Telugu | Yagnam Movie Lyrics in Telugu | Gopichand, Sameera Banerjee |

తొంగి తొంగి తొంగి తొంగి - యజ్ఞం


Movie Title:-Yagnam

Cast Crew:-Gopichand
Singer: Mani sharma, Swarnalatha 
Year:-2004



కోరస్
తొంగి తొంగి తొంగి తొంగి

తొంగి తొంగి చూడమకు తొంగి 

తొంగి తొంగి తొంగి తొంగి

తొంగి తొంగి చూడమకు తొంగి 


అతడు 

తొంగి తొంగి చూడమాకు చందమామ

దొంగ దోబుచులే చల్లెమ్మ


ఆమె 

తొంగి తొంగి చూడమాకు చందమామ

దొంగ సయ్యాటలే  వద్దులేమ్మా


అతడు 

బుంగమూతి మురిపాలు మురిసిపోతుంటే


ఆమె 

కొంగు చాటు పరువాలు పరవసిస్తుంటే


అతడు

భంగపాటును చేయమకుగ

పుణ్యముంటది నీకు


ఆమె 

నింగి చాటుకు వెళ్ళిపోతివా

ఆశా తీరదా మాకు


అతడు 

తొంగి తొంగి

తొంగి తొంగి

తొంగి తొంగి చూడమాకు చందమామ

దొంగ దోబుచూలే చల్లెమ్మ


ఆమె 

తొంగి తొంగి చూడమాకు చందమామ

దొంగ సయ్యటలే  వద్దులేమ్మ


అతడు

కొంగ జపం మాని

కొంచెం లోనికేలితే 

గంగా యమునాలై ఏకంగా

సంగమించే ఆట మొదలెడతాగా 


ఆమె

సింగమాంటి  వీడు చెంగు పట్టినాడు

సంగతేంటో తేల్చేయంగా

ఉంగరాల నడుము సరి తూగంగా


అతడు 

అంగాలాచే నాపై

రంగు ఎదో చల్లి

బెంగా తీర్చే మగువా

ముంగిట నిల్చుంటె 


ఆమె

ఎంగిలంటీ  లేని

హెచ్చు తగ్గు లేని

రంగమిపుడే మొదలై 

రంజుకు వస్తుంటే


అతడు

తొంగి తొంగి 

తొంగి తొంగి 

తొంగి తొంగి చూడమాకు చందమామ

దొంగ దోబుచూలే చల్లెమ్మ


ఆమె

తొంగి తొంగి చూడమాకు చందమామ

దొంగ సయ్యటలే వద్దులేమ్మ


అతడు

బంగారాన్ని మించే ఎ 

బంతి పూలబండి 

సింగారాల మలుపులు దాటి

చెంగు చెంగు మంటూ నన్ను రమ్మంటే


ఆమె

నంగనాచి వీడే ఎంత నేర్చినడే 

అంగ రంగ వైభవమేదో

రంగరించి కొత్త రుచి చూపడే

 

అతడు

ఉంగరాన్ని తొడిగే ఊహలేవో మెదలి

గింగిరాలు తిరిగి ఎంచుకుపోతుంటే


ఆమె

పొంగుతున్న గుండె పొందు కోరే వేలా

టింగు రంగ అంటు చూడకు సిగ్గుంటే  


అతడు

తొంగి తొంగి 


ఆమె

తొంగి తొంగి 


అతడు

తొంగి తొంగి చూడమాకు చందమామ

దొంగ దోబుచూలే చల్లెమ్మ


ఆమె 

తొంగి తొంగి చూడమాకు చందమామ

దొంగ సయ్యటలే వద్దులేమ్మ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి