Soi Soi Song in Lyrics in Telugu | Gajarju Movie Songs Lyircs in Telugu

సోయ్ సోయ్ సోయ్ సోయ్



Movie Title:-Gajaraju
Cast Crew:-Vikram Prabhu, Lakshmi Menon
singer:- Magizhini Manimaaran
Music:-D.Imman
Year:-2012


సోయ్ సోయ్
సోయ్ సోయ్

గోరంత గుండెల్లోనా

కొండంత ఆసోయ్ మామా

హద్దే లేనిదేదో

అదియే ప్రేమోయ్ మామా

ఆ వలపే పండాక

ఒకటైపోకున్నా తలపే చాలోయ్ మామా

సోయ్ సోయ్

సోయ్ సోయ్


పెద్దోల హద్దుల్లోనా

వలపులకు ధూరం మామా

హద్దె అక్కర్లేని ఆశే

ప్రేమే మామ

మనం కావాలనుకున్నా

వద్దు పొమ్మన్నా

దేవుడికెరుకే మామా

సోయ్ సోయ్

సోయ్ సోయ్


సరిహద్దు కొడవల్లోనా

కొందరితో చిక్కోయ్ మామా

హద్దే అక్కర్లేదు

ఇది మన ఊరోయ్ మామా

మన నోరే మంచైతే

ఊరే మంచవును

అదియే చాలోయ్ మామా



చెట్టంత కష్టంలోనా

చిగురంత ఇష్టం మమ

హద్దు లేనిదంటే

అదియే స్నేహం మామా

మనం చచ్చి పోయాక

మోసుకెళ్లేది ఇరుగు పొరుగే మామా

సోయ్ సోయ్

సోయ్ సోయ్


గోరంత గుండెల్లోనా

కొండంత ఆసోయ్ మామా

హద్దే లేనిదేదో

అదియే ప్రేమోయ్ మామా

ఆ వలపే పండాక

ఒకటైపోకున్నా తలపే చాలోయ్ మామా


సోయ్ సోయ్

సోయ్ సోయ్

సోయ్ సోయ్

సోయ్ సోయ్


This lyrics are for educational and promotional purposes only.

All rights belong to the respective owners.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి