Funky లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Funky లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

Yama Yamma Song Lyrics in Telugu | Funky Movie Songs Lyrics in Telugu | Vishwak Sen, Kayadu Lohar | Anudeep KV | Bheems Ceciroleo

Watch Yama Yamma Lyrics  from Movie Funky




Song Name: Yama Yamma

Lyrics: Dev Pawar

Singers: Bheems Ceciroleo, Rohini Sorrat

Music Director: Bheems Ceciroleo


పల్లవి:

అతడు

నిజమేనా నువ్వేనా ఏమైనా

నా కల్లోకొచ్చి కన్నే కొట్టావా?

ఆమె

కల్లోనే ఉన్నావా?

నీ ఆశలన్నీ అస్సామైపోవా?

అతడు

నచ్చిలకమ్మ రావమ్మా

ఈ జన్మే నీదమ్మా

ఆమె

ఓ యమ్మా ఎంత ప్రేమ

వద్దు మామ తెలుసమ్మా నీ డ్రామా

అతడు

హే హమ్మా

నువ్వే నా బాపు బొమ్మ

ఆమె

యమా యమ్మా

నువ్వే నా మూను మామ

అతడు

హే బొమ్మా

ఇస్తావో చమ్కీ చుమ్మా

ఆమె

జమా జమ్మా

జట్టైపోతా యే జన్మ


చరణం:

అతడు

నువ్వే నా క్యూటీ పై

అయిపోదామా బటర్ ఫ్లై

చూసేద్దామా బెటర్ హై

యో నా స్పాటిఫై

ఆమె

నువ్వే నా జాన్ జిగర్

నువ్వే నా లవ్ బజర్

తాకొద్దు ఏ నజర్

యో యో నా బాజీగర్

అతడు

హే నువ్వే నా పూల తోట

నీతోనే అమ్మ నాన్నల ఆట

నీకును నాకొక బేట రమ్మా 

హే హమ్మా నువ్వే నా బాపు బొమ్మ

ఆమె

యమా యమ్మా

నువ్వే నా మూను మామ

అతడు

హే బొమ్మా

ఇస్తావో చమ్కీ చుమ్మా

ఆమె

జమా జమ్మా

జట్టైపోతాయే జన్మ

ఓడే నువ్వే నా చెక్ లిస్టు ప్లే లిస్టు

అతడు 

ఓడే నువ్వు నా ది బెస్ట్ డ్రీమ్ గెస్ట్

ఆమె 

ఓడే నీతోనే లైఫ్ రష్ ఆల్ ది బెస్ట్ మామ్మ

ఓడే !!


Funky Movie More Songs Lyrics in Telugu


This lyrics are for educational and promotional purposes only.

All rights belong to the respective owners.





Rattatataav Song Lyrics in Telugu | Funky Movie Lyircs in Telugu


Song Name: Rattatataav Lyrics: Dev Pawar Singer: Ram Miriyala Music Director: Bheems Ceciroleo

ఒప్పేసుకుంటా పిల్లా 
తప్పు అంతా నాదేనంటూ రట్టటాటావ్  
తప్పించుకోని పిల్లా 
సారీ నీకు చెప్పుకుంటా రట్టటాటావ్ 
అరెరె కుక్కపిల్లలాగా తిప్పుకోక పిల్ల 
పూటకోక్కసారి మాట మార్చమాకే ఇల్లా 
తప్పు కోనే తప్పుకోనే తిట్టినావు మళ్ళా 
నువ్వు నన్ను ఒక్కసారి నమ్మరాదే
రట్టటాటావ్ పిల్లా రట్టటాటావ్ 
నీకు దండమేట్టుకుంటా పిల్లా రట్టటాటావ్ 
రట్టటాటావ్ పిల్లా రట్టటాటావ్ 
నీకు గుళ్ళు కట్టుకుంటా పిల్లా రట్టటాటావ్
ఆ నేనే చేశానెంటే తప్పు ఎవరు చేయరు చెప్పు 
పాపాలే చేసినట్టు ప్రాణాలే తీసినట్టు 
చూసావు నీ మీ దొట్టు 
దేశమేదో పాడైనట్టు కారణం నేనై అయినట్టు 
అపవే పానిపట్టు  ఎందుకే జల్లికట్టు 
విడిచిపెట్టవే బేట్టు 
బ్యాడ్ తో హార్ట్ ని కుజీ  కొట్టొద్దే 
క్యూట్ గా ఉన్నావని నువ్వు గింజుకో వద్దే
రట్టటాటావ్ పిల్లా రట్టటాటావ్ 
నీకు దండమెట్టుకుంటా పిల్లా రట్టటాటావ్
రట్టటాటావ్ పిల్లా రట్టటాటావ్ 
నీకు గుళ్ళు కట్టుకుంటా పిల్ల రట్టటాటావ్
బ్యాడ్ లక్కే  ఫ్రెండ్ అయిపాయే 
హ్యాపీనెస్ ఎండ్ అయిపాయే 
డార్క్ రూమ్ లో సాడ్ సాంగ్లు  
వింటూ రోజులు పాయే 
కింగ్ లాగా బతికేవాడ్ని 
పొంగు లాగా బెండయ్యానే 
ఏమిరా బాలా రాజు ఎందుకు ఈ పోజు 
బాగాలేదు ఈ రోజు 
నా లైఫ్ తో ఆడకే తొక్కుడు బిళ్ళట 
నమ్మవా ఇంకెప్పుడు నువ్వు నే చెప్పిన మాట 
రట్టటాటావ్ పిల్లా రట్టటాటావ్ 
నీకు దండమెట్టుకుంటా పిల్లా రట్టటాటావ్
రట్టటాటావ్ పిల్లా రట్టటాటావ్ 
నీకు గుళ్ళు కట్టుకుంటా పిల్ల రట్టటాటావ్

This lyrics are for educational and promotional purposes only.

All rights belong to the respective owners.


https://youtu.be/vgn31Qm7aSI?si=k01PmAht1i_Z0hhU