Sri Chidambaram
Song name: Nijamena Sad
Singer: Rajashekar Katlakunta
Composed & Arranged by: Chandu Ravi
Lyrics: Ravi& Vinay Ratnam
పల్లవి:
బాపు గారి గీత బొమ్మ
బాపు గారి గీత బొమ్మ
నా ప్రాణం మారిపోయెనమ్మ
నీ మాటలే గుండె లోతుల్లో
మానని గాయం చేసెనే
ఆశలెన్నో పెట్టుకున్న
నా కోయిలమ్మ కమ్మనమ్మ
ఉన్నపాటుగా చిన్న ప్రాణమే
ఉక్కిరి బిక్కిరి ఆయెనే
అద్దం లోన నాకు నేను నచ్చలేకున్నా
నిన్న మొన్న లేనేలేదు ఇంత వేదన
మాటలే లేవుగా ఒంటరై మిగిలున్న
బాపు గారి గీత బొమ్మ
బాపు గారి గీత బొమ్మ
నా ప్రాణం మారిపోయెనమ్మ
నీ మాటలే గుండె లోతుల్లో
మానని గాయం చేసెనే
ఆశలెన్నో పెట్టుకున్న
నా కోయిలమ్మ కమ్మనమ్మ
ఉన్నపాటుగా చిన్న ప్రాణమే
ఉక్కిరి బిక్కిరి ఆయెనే
అద్దం లోన నాకు నేను నచ్చలేకున్నా
నిన్న మొన్న లేనేలేదు ఇంత వేదన
మాటలే లేవుగా ఒంటరై మిగిలున్న
నిజమేనా... నువ్వు లేని చీకటి నేనా
నిజమేనా... నువ్వు రాని రేపే నేనా
గోదారంత ప్రేమే ఉన్నా
ఆ గుండె చాటు దాచేస్తున్నా
మైకం ఎంత కమ్మేస్తున్నా
మౌనంగానే వెళ్ళిపోతున్నా
చరణం:
నిన్ను నమ్మి చేశానే నేరమే
ఏ మందు చెరపది గాయమే
ఊపిరాగెల ఉంది క్షణమే
మోయలేనేలేను ఇంత బాధనే
నిన్ను నమ్మి చేశానే నేరమే
ఏ మందు చెరపది గాయమే
ఊపిరాగెల ఉంది క్షణమే
మోయలేనేలేను ఇంత బాధనే
English Lyrics
Lyrics:
(Charanam)
Baapu gari Geetha bomma
Na pranam aaripoyenamma
Nee maatalae gunde lothullo
maanani gaayam chesenae
Aasalenno pettukunna
Na Koyilamma Kamanamma
Unna paatuga chinna praaname
Ukkiribikkiri aayene
Addam lona naaku nenu nachalekunna
Ninna monna lene ledhu intha vedhana
Maatale Levuga
Ontarai migilunna
(Pallavi)
Nijamena nuvvu leni cheekati nena
Nijamena nuvvu raani repae nena
Godharantha preme unna
Gunde chaatu daachesthunna
Maikamentha kammesthunna
Mounamgaane velipothunna
Ninnu nammi chesaane nerame
Ae mandhoo cherapadu ee gaayame
Oopiraagela undiee kshaname
Moyelene lenu intha badhane.
This lyrics are for educational and promotional purposes only.
All rights belong to the respective owners.
http://telugulyricspaper.blogspot.com/2026/02/Yedurangula-Vaana-Song-Lyrics-in-Telugu.html

0 కామెంట్‌లు