Sankranti Pandagoche Lyrics in Telugu - Circus Sattipandu - Ali - Prema - Chakri




movie: Circus Satti Pandu
  • Song:Vastava Janaki
  • Movie/Album: Circus Satti Pandu
  • Artist:Chakri
  • Composer:Various Artist
  • Lyricist:Traditiona

Bavayyo Okkasari Chusi Pova Song Lyrics in Telugu | Cheekati Suryulu | R Narayana Murthi | Shaik Imam

Cast R.Narayana Murthy
Director R.Narayana Murthy
Music Director : Shaik Imam
Year :1998


Obulamma Song Lyrics In Telugu | Kondapolam | Vaisshnav Tej | Rakul Preet Singh | M M Keeravaani | Krish


Song - Obulamma Music and Lyrics - M M Keeravaani Singers - Satya Yamini, PVNS Rohit.
Movie - Kondapolam Cast - Vaisshnav Tej, Rakul Preet Singh

సై సై సై సై మేడరాం జాతర | సమ్మక్క సారక్క | రమ్య కృష్ణ | రోజా | దాసరి | Sai Sai Medaram Jatara

చిత్రం: సమ్మక్క సారక్క

సై సై సై సై సై..
సై సై మేడారం జాతర
కొండా కోన గుండెల్లో వీర పూజర
సై సై మేడారం జాతర
కొండా కోన గుండెల్లో వీర పూజర
అరె గిరిజన బిడ్డల కొరకు నేలకు 
వరిగిన గిరిజన వీర జాతర
సై సై మేడారం జాతర
కొండా కోన గుండెల్లో వీర పూజర
చరణం 1:
ఏడువందలేండ్ల కింద (రామరామ ఓ..)
మేడారం అడవులందు (మల్లయ్యరా..)
ఆ గట్టు మీద మద్ది చెట్టు కింద 
పెద్ద పుట్ట మీద బిడ్డో..
బొట్టు పెట్టుకున్న పుట్టు వన్నెలున్న 
బిడ్డ దొరికినాదో
అడవి బిడ్డలొచ్చి బిడ్డనెత్తుకొని గుండెకద్దుకున్నరా..
పెంచుకొని సమ్మక్క పేరు పెట్టి 
పెళ్లి చేసినారరా.. (పెళ్లి చేసినారరా..)
సమ్మక్క చేతిలోన (రామరామ ఓ..)
చెప్పరాని మహిమలండి (మల్లయ్యరా..)
ఆకు పసరు ఇచ్చేనంటే (రామరామ ఓ..)
అరె చచ్చేటోడు బతుకుతాడు (మల్లయ్యరా..)
చేయి పట్టుకున్నవాడు (రామరామ ఓ..)
అబ్బ చక్కనోడు పగిడిద్ద (మల్లయ్యరా..)
మనువు జరిగిన ఇంకా చూడు (రామరామ ఓ..)
మహారాజు అయినాడో (మల్లయ్యరా..)
సమ్మక్క చల్లని నీడలో.. 
కన్నకొడుకు జంపన్న, 
బిడ్డలు సారలమ్మ, నాగులమ్మతో 
రాజ్యమేలుతున్నాడు పగిడిద్ద రాజు.
ఇంతలో కరువు కాటకాలు వచ్చాయి.. 
కాలం అడ్డం తిరిగింది.. 
మేడారం బీడయ్యింది.
అయినా పన్ను కట్టమని ఫర్మానా పంపాడు 
ప్రతాపరుద్ర మహారాజు.
పన్ను కట్టలేని స్థితిలో 
ఓరుగల్లుకు పయనమై 
ప్రతాపరుద్రునితో ఏమంటున్నారయ్యా అంటే..
---
**చరణం 2:**
కట్టలేరు ప్రజలు శిస్తు.. 
కష్టకాలమండి ఓ దొర
కట్టలేరు ప్రజలు శిస్తు..
పూట పూటకు తిండి లేక 
కటకట పడుతున్నారు నా బిడ్డలు
కట్టలేరు ప్రజలు శిస్తు.. 
కష్టకాలమండి ఓ దొర
కట్టలేరు ప్రజలు శిస్తు..
(మ్యూజిక్ & రౌద్రం)
పిచ్చుక  పులితో ఎదురు మాట..
పిచ్చుక పులితో ఎదురు మాట..
హెచ్చుగాను హద్దు మీరకు 
తెచ్చి ఇచ్చెయ్ శిస్తు మొత్తం
పిచ్చి కరువు కథలు చెప్పి 
చిచ్చు పెట్టబోకు నన్ను
పచ్చొక్కడు మిగలకుండ 
చిచ్చు పెట్టెద రెచ్చగొట్టకు
కాచుకో కదన రంగమందర్.. 
కలుసుకో కదన రంగమందర్!
చరణం 3:
కొండరాళ్లు దొర్లిన శబ్దమున 
దండు కదులు ఆ నిమిషము చూడు..
వంద ఏనుగులు ఒక్కసారి 
ఘీంకరింపు ప్రతాప శంఖము చూడు..
అరె మడమ తిప్పని పగిడిద్ద 
మహారాజు కూడా మరి వెనుకకు పోడు..
అరెరెరె తుడుములన్నీ మోగించి సేనలను 
ఏకధాటిపై నిలిపెను చూడు..
అరెరెరే రా రా 
కందిరీగలై కౌరవులంత 
అభిమన్యున్ని చుట్టిన తీరు..
బల్లాలతో పగిడిద్ద రాజును 
జల్లెడ తీరుగ పొడిచిరి చూడు..
సమ్మక్కాఆఆఆఆఆఆ ఓఓఓఓ ఓఓఓఓ 
అని నేలకొరిగిన భర్త పిలుపు విని లేచెను తల్లి..
చెమ్మగిల్లని కళ్ళతోని 
తొడగొట్టి ఖడ్గమును పట్టెను తల్లి..
తల్లిని చూసి కొడుకు బిడ్డలు 
పటపట కత్తులను పట్టిరి చూడు..
చరణం 4:
తల నరికేసిన (రామరామ ఓ..)
తలలు దించమని చెప్పి (మల్లయ్యరా..)
ఆ సంపెంగ వాగు పక్క (రామరామ ఓ..)
అరె సాగుతున్న యుద్ధకాండ (మల్లయ్యరా..)
వెనక నుండి బల్లెమాయే (రామరామ ఓ..)
జంపన్న కూలిపాయే (మల్లయ్యరా..)
జంపన్న నెత్తురంత (రామరామ ఓ..)
సంపెంగ వాగు నిండె (మల్లయ్యరా..)
నల్లని నీళ్లు చూడు (రామరామ ఓ..)
ఎర్రగా మారిపాయె (మల్లయ్యరా..)
ఆ తల్లి బిడ్డలింక 
శివంగిలవలె దూకినారు తండ్రి..
ఏడుగుకోక్కరిని ఓటుగిద్దరిని కూల్చినారు బిడ్డో..
కుండ బద్దలై పెంకులు చిల్లినట్టు సేన చెదిరిపాయె..
కన్ను ఎర్రజేసి దండనాయకులు మండిపోయినారరా.. ఆ..
**చరణం 5:**
కాలయముల వలె సారలమ్మ గుండెల్లో పొడిచారా..
పులుమంటూ సమ్మక్క పొట్టలో కత్తి దించినారా..
అమ్మోఆఆఆఆఆఆఆఆఓఓ సమ్మక్క తల్లి!
ఒక్క చుక్క నీది నెత్తురింక మన గడ్డపైన పడితే..
మేడారాన భూమి ఎడారి దిబ్బగ మారిపోతదంటే..
పొట్ట పేగులను ఒత్తి పట్టి నడికట్టు కట్టుకుందా..
మట్టి తల్లిపై బొట్టు నెత్తురు చిట్లకుండ తల్లి..
వచ్చే ప్రాణముతో పోయే ప్రాణముతో అడవి చేరినాదా
బిడ్డ సారలమ్మతో.. ఆ.. 
బిడ్డ సారలమ్మతోని కుంకుమ భరణిలయినారా..
చచ్చి కూడా తమ జాతి జనులకే అంకితమైనారా..
ఓఓఓఓఓ 
ముగింపు:
అరె మొక్కుకున్న ప్రతి బిడ్డ ఇంట 
ఇలవేల్పులైనారా
బొట్టు గాజులు తాళిబొట్లు 
కాపాడుతూ ఉన్నారు
అరె ఓరుగల్లులో 
వీర జాతరకు గజ్జెలైనారా
కొండ జాతి జన గుండెల్లా 
మరి కొలువై ఉన్నారా
రామ రామన్నల ఎన్నియలో.. 
రామ సోమన్నల ఎన్నియలో..
రామ రామన్నల ఎన్నియలో.. 
రామ సోమన్నల ఎన్నియలో..
అరెరెరెరె 
ఎన్ని వందల ఏండ్లు జరిగిన
ఎన్ని తరాలు ముగిసిపోయినా
జాతి ఎన్నడూ మరువదు 
మిమ్ముల జాతర చేసి కొలుస్తున్నది
అడవి బిడ్డల వీర కొలువుగా 
దేశమంతా పూజిస్తున్నది
ఎర్రబడ్డ సంపెంగ వాగు మరి 
జంపన్న వాగై పొంగుతున్నది
సై సై సై సై 
సై సై మేడారం జాతర.. 
కొండా కోన గుండెల్లో వీర పూజర
అరెరెరెరెరెరే 
సై సై మేడారం జాతర.. 
కొండా కోన గుండెల్లో వీర పూజర!
బల్లె బల్లె బల్లె బల్లె 
సై సై మేడారం జాతర.. 
కొండా కోన గుండెల్లో వీర పూజర!
 

Maa Balaji Movie || Niligaganamlo Lyrics In Telugu || Vadde Naveen, Maheswari, Laya


Movie Title:-Maa Balaji
Cast Crew:-Vadde Naveen, Maheswari, Laya
Music:-Vandemataram Srinivas
Language:-Telugu
Year:-1999

Pooletti Kottamaaku Song Lyrics in Telugu | Khaidi Rudrayya Movie Songs Lyrics in Telugu | Krishna Silk Smitha | పూలెట్టి కొట్టమాకు


పాట: పూలెట్టి కొట్టమాకు
చిత్రం: ఖైధీ రుద్రయ్యా
పాడిన వారు: రాజ్ సీతారామ్, సుశీల
సంగీతం: చక్రవర్తి


Soggadi Pellam - Konda Kona Palaina Lyrics - Ramya Krishna - Mohan Babu


Music - Koti Lyrics - Bhuvanachandra Gurucharan 
Sai Sri Harsha

అతడు
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్య పైన
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్య పైన
ఆమె
సీత సర్వము రామపాదము
రామచంద్రుడే సీత ప్రాణము
ఆ రామయ్య సీతమ్మ 
అనురాగ బంధం ఎంత మధురమో

అతడు
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్య పైన
అతడు
నీలాగా ద్రౌపదుంటే
ధర్మరాజు జూదరిగా పేరొందునా
భారతాన యుద్ధమునకు తావుండునా
ఆమె
లోపమంటూ లేని వాడు
లోకమందు ఉండబోడు ఏ ఒక్కడు
తప్పు దిద్దుకున్నవాడే ఆ దేవుడు

అతడు
నీ సహనానికి నా భాష్పాంజలి
ఆమె
నీ హృదయానికి ఇది పుష్పాంజలి
ఏ దేవుళ్ళు దిగివచ్చి
దీవించినారో నోము పండెను

అతడు 
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్య పైన
రాయల్లె ఉన్న ఈ రామయ్యపైన
అతడు 
కన్ను కాచే రెప్ప నీవే
ఆకలైన వేళా అమ్మ లాలింపు వె
కన్ను చెమ్మగిల్లువేళా చెల్లమ్మవే
ఆమె 
కంటి చెమ్మ చూడలేని
తోడునీడ వీడలేని ఇల్లాలిని
జన్మజన్మలందు నేను నీ దానిని

అతడు
ఈ జగమంతట నిను తిలకించని
ఆమె 
నీ సగభాగమై నను తరియించని
నా బంగారు కలలన్ని 
ఫలియించి ఇల్లే స్వర్గమైనది

అతడు 
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్య పైన
ఆమె
సీత సర్వము రామపాదము
రామచంద్రుడే సీత ప్రాణము
ఆ రామయ్య సీతమ్మ 
అనురాగ భందం ఎంత మధురమో

అతడు
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్య పైన
రాయల్లె ఉన్న ఈ రామయ్యపైన

చెప్పాలనుంది చిన్న మాటైనా | Cheppalani Undi | Ontari Movie Song - Cheppalanundhi Chinna Mataina - Gopichand Bhavana



Movie: Ontari, Cast: Gopichand, Bhavana, Ali Director: B V Ramana, Music: Mani Sharma,