ఆహా ఓహో అంటాడు
అందం మీదే అంటాడు
అరె బుగ్గలు బబ్లీ ఉంటాడు
కన్నులు క్రేజీ అంటాడు
ఆహా ఓహో అంటాడు
అందం మీదే అంటాడు
బుగ్గలు బబ్లీ ఉంటాడు
కన్నులు క్రేజీ అంటాడు
నడకలు నాటీ అంటాడు.. ఓ..
అరె నడకలు నాటీ అంటాడు
మరి వయసే సెక్సీ అంటాడు
కానీ అయ్యాక.. ఏమయ్యాక?
అయ్యాక పెళ్ళయ్యాక..
అయ్యాక పెళ్ళయ్యాక
అస్సలు సినిమా ముందుంది
చూడండి ఇక చూడండి
అస్సలు సినిమా ముందుంది
చూడండి ఇక చూడండి
ఆఆఆ ఆ అస్సలు సినిమా ముందుంది
చూడండి ఇక చూడండి
అస్సలు అస్సలు అస్సలు..
అస్సలు సినిమా ముందుంది
డొల్లేరే డొల్లేరే డొల్లే డొల్లేషనాయి
మోగెనే డోళ్ళు సన్నాయి
డొల్లేరే డొల్లేరే డొల్లే డొల్లేషనాయి
మోగెనే డోళ్ళు సన్నాయి
ఆహ ఆ.. హ రాకుమారివే నువ్వన్నాడు..
రావే పోవే అని అంటాడు
చంద్రవంకవే నువ్వన్నాడు..
వంకలు వెతికేస్తుంటాడు
అవునౌనునే అవునే
అవునౌనునే అవునే
అవునౌనునే అవునే చెప్పింది నిజమే
ఆఆఆ లక్షల కబుర్లు చెప్పినవాడు
ఒక్క మాట విననంటాడు
సూపర్ స్మార్ట్ అని పొగిడినవాడు
ఓవర్ యాక్షన్ వద్దంటాడు
అవునౌనునే అవునే అట్లాగే జరిగిందే
బుజ్జి కన్నాచిన్న
చిట్టి పండు బేబీ
బంగారాలు ఏంజెల్ అంటూ
అష్టోత్తరం చదివినవాడు..
చదివినవాడు.. చదివినవాడు
(A few days later)
దయ్యం.. భూతం.. పిశాచి.. రాక్షసి..
పీడ.. కీడు.. దిష్టి.. జష్ఠ..
దరిద్రమంటూ అరిష్టమంటూ
దండకాలు మొదలెడతాడు
అవునౌనునే అవునే
అవునౌనునే అవునే
అవునౌనునే ఇగ్జైక్టగా తిట్టాడే
ఆహా ఓహో అంటాడు
అందం మీదే అంటాడు
అస్సలు సినిమా ముందుంది
చూడండి ఇక చూడండి
బుగ్గలు బబ్లీ ఉంటాడు
కన్నులు క్రేజీ అంటాడు
అస్సలు సినిమా ముందుంది
చూడండి ఇక చూడండి
అస్సలు సినిమా ముందుంది
చూడండి ఇక చూడండి
అస్సలు సినిమా ముందుంది
చూడండి.. చూడండి..

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి