చిత్రం: ఉండమ్మా బొట్టు పెడతా (1968)
సంగీతం: కె.వి. మహదేవన్
రచన: దేవులపల్లి
గానం: బాలు, సుశీల
సంగీతం: కె.వి. మహదేవన్
రచన: దేవులపల్లి
గానం: బాలు, సుశీల
పల్లవి:
అతడు:
చుక్కలతో చెప్పాలని (ఆ: ఏమని)
ఇటు చూస్తే తప్పని (ఆ: ఎందుకని)
ఇక్కడ ఏకాంతంలో
ఏమో ఏమేమో అని
చుక్కలతో చెప్పాలని (ఆ: ఏమని)
ఇటు చూస్తే తప్పని (ఆ: ఎందుకని)
ఇక్కడ ఏకాంతంలో
ఏమో ఏమేమో అని
చరణం1:
అతడు
చెదిరే ముంగురులు కాటుకలు
నుదురంతా పాకేటి కుంకుమలు
చెదిరే ముంగురులు కాటుకలు
నుదురంతా పాకేటి కుంకుమలు
ఆమె
సిగపాయల పువ్వులే సిగ్గుపడేను
సిగపాయల పువ్వులే సిగ్గుపడేను
చిగురాకుల గాలులే ఒదిగొదిగేను
అతడు
ఇక్కడ ఏకాంతంలొ
ఏమో ఏమేమో అని
చుక్కలతో చెప్పాలని (ఆ: ఏమని)
ఇటు చూస్తే తప్పని (ఆ: ఎందుకని)
ఇక్కడ ఏకాంతంలో
ఏమో ఏమేమో అని
చరణం 2:
ఆమె
మనసులో ఊహకనులు కనిపెట్టే వేళ
చెవిలో ఒక చిన్న కోర్కె చెప్పేసే వేళ
మనసులో ఊహకనులు కనిపెట్టే వేళ
చెవిలో ఒక చిన్న కోర్కె చెప్పేసే వేళ
అతడు
మిసిమి పెదవి మధువులు తొణికేనని
మిసిమి పెదవి మధువులు తొణికేనని
పసికట్టే తుమ్మెదలు ముసిరేనని
ఇక్కడ ఏకాంతంలో
ఏమో ఏమేమో అని
ఆమె
చుక్కలతో చెప్పాలని (డు: ఏమని)
ఇటు చూస్తే తప్పని (డు: ఎందుకని)
ఇక్కడ ఏకాంతంలో
ఏమో ఏమేమో.. అని
This lyrics are for educational and promotional purposes only.
All rights belong to the respective owners.

0 కామెంట్‌లు