Neeli Neeli Song Lyrics in Telugu - Alludu Seenu Songs - Samantha, Srinivas Bellamkonda - DSP


Movie Name : Alludu Seenu Starring : Bellamkonda Sai Srinivas,Samantha Music Director : Devi Sri Prasad Lyrics: Bhaskara Bhatla Singers: Karthik,Harini


అతడు

నీలి నీలి నీలి నీలి కళ్లలోనా 

నను బంధించావే మనసంధించావే 

నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లొనా

నను కట్టేసావే ఎద చుట్టేసావే 


ఆమె

నచ్చాక నువ్విలా వదిలేది నేనులా

కడదాక నిన్ను దాచుకోన చేతిగీతలా

 

అతడు

నీ చేతి రేకలో నే ప్రేమలేఖనై 

ప్రతీ రోజు నీతొ నన్ను నేను

చదివించుకుంటాను నిలా

నీలి నీలి నీలి నీలి కళ్లలోనా 

నను బంధించావే మనసంధించావే 

నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లొనా

నను కట్టేసావే ఎద చుట్టేసావే


అతడు

హే మనసే ఒకటుందంటూ 

అది ఒకరికి ఇవ్వాలంటూ

నీవల్లే తెలిసొచ్చెను గనుకా నీకే ఇచ్చేసా


ఆమె

తోడే కావాలంటూ ఏనాడూ అనుకోలేదూ

నీవల్లే అనిపించెను గనుకా నీతోవచ్చేసా


అతడు

నీకెక్కిలొస్తాయంటే తలవడమే మానేస్తానూ


ఆమె

కలలోకైనా ఇక రాను నీకు నిద్దరుండదంటే


అతడు

నీలి నీలి నీలి నీలి కళ్లలోనా 

నను బంధించావే మనసంధించావే 

నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లొనా

నను కట్టేసావే ఎద చుట్టేసావే 


కోరస్

హో నాన నన నాన నన హాహా

హో నాన నన నాన నన హహ


అతడు

హో నదిలా నువ్వుండాలీ 

పడవై నేనుండాలీ

జీవితమంతా నీ వడిలోనే 

గడిపేస్తుండాలీ


ఆమె

నింగై నువ్వుండాలీ  

జాబిల్లై నేనుండాలీ

ఆనందంగా నీ కౌగిలిలో 

బ్రతికేస్తుండాలీ


అతడు

నినుచూసే ఉద్యోగంలో 

సెలవంటూ పెట్టను నేనూ


ఆమె

ఇక ఏరోజూ నిను తప్ప 

నన్ను గురుతుచేసుకోను


అతడు

నీలి నీలి నీలి నీలి కళ్లలోనా 

నను బంధించావే మనసంధించావే 

నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లొనా

నను కట్టేసావే ఎద చుట్టేసావే 


This lyrics are for educational and promotional purposes only.

All rights belong to the respective owners.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి