Pooletti Kottamaaku Song Lyrics in Telugu | Khaidi Rudrayya Movie Songs Lyrics in Telugu | Krishna Silk Smitha | పూలెట్టి కొట్టమాకు


పాట: పూలెట్టి కొట్టమాకు
చిత్రం: ఖైధీ రుద్రయ్యా
పాడిన వారు: రాజ్ సీతారామ్, సుశీల
సంగీతం: చక్రవర్తి



ఆమె
హెయ్ పూలెట్టి కొట్టమాకు పురుషోత్తమా
కన్నట్ట కొట్టమటకు పురుషోత్తమా
కంది పోతానూ కరిగి పోతానూ
అందమౌతానూ.. అలిగిపోతానూ
అతడు
ఒళ్లెట్ట ఉంది నీకు వయ్యారమా
వాటెసుకుంటె నువ్వు కరుసే సుమా
రేగి పోతానూ... రెచ్చి పోతానూ
రేయి కాగానే.. చిచ్చు పెడతానూ
ఆమె
పూలెట్టి కొట్టమాకు పురుషోత్తమా
అతడు
ఒళ్లెట్ట ఉంది నీకు వయ్యారమా
ఆమె
వయసే... పొంగింది
నా వరసే మారింది
గుండె నీడల్లొ నీ ఎండ కాసిందీ
గుండె నీడల్లొ నీ ఎండ కాసిందీ
కొంగు పంచుకో గుట్టుగా రస పట్టుగా
అతడు 
సొగసే... నచ్చిందీ
నా పొగరే.. గిచ్చందీ
అడుగు వేస్తుంటే నా పడగ లేచింది
అడుగు వేస్తుంటే. నా పడగ లేచింది
కాటు వెయ్యనా మత్తుగా గమ్మత్తుగా
ఆమె
మెచ్చుకుంటుంటే చచ్చి పోతానూ
అతడు
చచ్చి పోయాకా తలుచుకుంటామూ
ఆమె
పూలెట్టి కొట్టమాకు పురుషోత్తమా
అతడు
ఒళ్లెట్ట ఉంది నీకు వయ్యారమా
ఆమె
నడుమూ.. ఊగిందీ
ఓ నటనా.. సాగిందీ
తుమ్మెదాడింది ఓ తిమ్మిరెక్కిందీ
తుమ్మెదాడిందీ ఓ తిమ్మిరెక్కిందీ
తేనె దోచుకో తేరగా కసి తీరగా..
అతడు
నడుమూ.. యాడుందో
నే తడిమీ.. చూడాలీ
వలపు నీకుంటే నా వరస చూడాలీ
వలపు నీకుంటే. నా వరస చూడాలీ
ముద్దులివ్వనా మోతగా ఎద లోతుగా
ఆమె
ముద్దులిస్తుంటే మూర్చ పోయానూ
అతడు
ముడుపులెనైనా తీర్చుకుంటానూ
ఆమె
పూలెట్టి కొట్టమాకు పురుషోత్తమా
అతడు
ఒళ్లెట్ట ఉంది నీకు వయ్యారమా
ఆమె
కంది పోతానూ.. కరిగి పోతానూ
అతడు
రేయి కాగానే.. చిచ్చు పెడతానూ
ఆమె
పూలెట్టి కొట్టమాకు పురుషోత్తమా
అతడు
ఆ.ఒళ్లెట్ట ఉంది నీకు వయ్యారమా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు