OYE KAMALAMMA FULL FOLK SONG 2025 | OYE KAMALAMMA FULL FOLK SONG LYRICS IN TELUGU | గోదారి సెలయేరు గలగల పారంగా |

PRODUCER : KOLA MANIKANTA LYRICS : KOLA YADAGIRI GOUD MUSIC : ANJI PAMIDI FEMALE SINGER : BATTU SAILAJA MALE SINGER : RANGA

పదే పదే ఈ జీవితం | Padhe Padhe - Full Song Lyrics | Aadi Shambhala | Yamini Ghantasala | Aadi SaiKumar | SriCharan Pakala



చిత్రం:  Aadi Shambhala

గానం: Yamini Ghantasala

సంగీతం: SriCharan Pakala

సాహిత్యం:  Kittu Vissapragada

నటీనటులు: Aadi SaiKumar


 పదే పదే ఈ జీవితం 

ఈ ప్రశ్నలే సంధించదా 

కలే ఇదా కథే ఇదా 

ఈ దారులే కలిసాయేలా 

విధి రా...తే చదివే.. భాషని 

ఎవరై...నా నేర్పేటి దారుందా

 

నింగి నేల వానవిల్లు కలిసిపోవా  మెల్లగా 

ముగ్గురైనా ఒక్కరేగా కొత్త పయనం మొదలుగా 

నింగి నేల వానవిల్లు కలిసిపోవా  మెల్లగా 

ముగ్గురైనా ఒక్కరేగా కొత్త పయనం మొదలుగా


గతాలన్నీ నీ వెనుక వదిలి 

ఈ పయనాన్ని చేయగా ఆఆఆ 

ఎటే పొన్న నీ కొత్త మజిలీ 

ఎ బంధాలు చేర్చవా

తెలిసీ తెలియని వయసు ఒకరిది 

నీ మనసు మాలినమే  లేదుగా 

ఎదురు నిలిచినా స్నేహమొకరిది 

కలిసి నడవరా తోడుగా 

వనమై..నా తోటై.. మారదా 

రణమై..నా చిరునవ్వులెన్నో కనదా


నింగి నేల వానవిల్లు కలిసిపోవా  మెల్లగా 

ముగ్గురైనా ఒక్కరేగా కొత్త పయనం మొదలుగా 

నింగి నేల వానవిల్లు కలిసిపోవా  మెల్లగా 

ముగ్గురైనా ఒక్కరేగా కొత్త పయనం మొదలుగా

Thanuvu Mosina Praanamaa Song Lyrics In Telugu | Mahavatar Narsimha | Sam CS | Hombale Films |Kleem Productions


Om Namo Bhagavate Vasudevaya Lyrics inTelugu | Mahavatar Narsimha Movie Lyrics in Telugu | Hombale Films | Sam CS | Vijay Prakash

నారాయణాయ నమో నమః

చిత్రం: Mahavatar Narsimha 
గానం: Vijay Prakash
సంగీతం:  Sam CS 
సాహిత్యం:  Saurabh Mittal, Twinkle Mittal, Rakendu Mouli
నటీనటులు: animition

 

Aa Ningiloni Chandamama Lyrics in Telugu | ఆ నింగిలోని చందమామ | | Eesha Movie Lyrics | Thrigun, Hebah Patel | R R Dhruvan | Shreya Ghoshal

ఆ నింగిలోని చందమామ..

చిత్రం: Eesha 
గానం: Shreya Ghoshal
సంగీతం: R R Dhruvan 
సాహిత్యం: R R Dhruvan 
నటీనటులు: Thrigun, Hebah Patel

నాతో రా తమాషాలలొ - Nathora Thamashalato Song Lyrics in telugu - Ninne Pelladatha Movie - Nagarjuna,Tabu - నాతో రా -


Song: Nathora Thamashalato
Starring : Nagarjuna Akkineni, Tabu,
Director : Krishna Vamsi
Producer : Nagarjuna Akkineni
Writer : Krishna Vamsi
Music : Sandeep Chowta

Antham Telugu Movie song | Entha Sepaina Song lyrics | Nagarjuna | Silk Smitha | RGV | అంతం | మణిశర్మ | ఎంతసేపైన ఎదురు చూపేన |


చిత్రం: అంతం (1992)
సంగీతం: ఆర్.డి. బర్మన్, మణిశర్మ
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: చిత్ర

పల్లవి:
ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా లా ల ఈ వేళ ఈ చోట
నీ... రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ... 
రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో
ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
దుదుదు  ఈ వేళ ఈ చోటనీ 
రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో...
పాపర... పా... పా.....పాపర...పా ...పా
పాపర... పా... పా.....పాపర...పా ...పా
చరణం 1:
ఎన్ని కళ్ళో కమ్ముకుంటున్నా ఆహా.. 
అతనినేగా నమ్ముకుంటున్నా ఆఆ ఆఆ ఆ ఆ  
వెక్కిరించే వెయ్యిమందున్నా.. ఓహో... 
ఒక్కదాన్నే వేగిపోతున్నా...
ఓ.. ఎన్నాళ్ళు ఈ యాతనా... 
ఎట్టాగె ఎదురీదనా
ఎన్నాళ్ళు ఈ యాతనా... 
ఎట్టాగె ఎదురీదనా...
ఏలుకోడేవి నా రాజు చప్పునా హ హా
ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
జు..జు...ఈ వేళ ఈ చోటనీ.
రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ 
రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో... ఏవిటో
చరణం 2:
హా.. తోడులేని ఆడవాళ్ళంటే లా..ల.. 
కోడేగాళ్ళ చూడలేరంటా లాల లల ల ల 
తోడేళ్ళే తరుముతూ ఉంటే ఏ..ఏ 
తప్పుకోను త్రోవలేకుందే 
ఓ ఊరంత ఉబలాటమూ 
నా వెంటనే ఉన్నదే
ఓ ఊరంత ఉబలాటమూ 
నా వెంటనే ఉన్నదే
ఏవిలాభం గాలితో చెప్పుకుంటే
ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా..లా..ల ఈ వేళ ఈ చోటనీ
రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ
రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో

బంగారు కళ్ల బుచ్చెమ్మో | Bangara Kalla Buchhammo | Udit Narayan Song | Mahesh Babu Songs | Songs Lyrics

 

చిత్రం:  మురళి
గానం: ఉదిత్ నారాయణ్ 
సంగీతం: మణి శర్మ 
సాహిత్యం:  సుద్దాల అశోక్
నటీనటులు: మహేష్ బాబు,సోనాలి బిందె

 

బంగారు కళ్ల బుచ్చెమ్మో

చెంగావి చెంప లచ్చమ్మో

బంగారు కళ్ల బుచ్చెమ్మో

చెంగావి చెంప లచ్చమ్మో

కోపంలో ఎంతో ముద్దమ్మో

ఓ బుంగమూతి సుబ్బమ్మో

సందె పొద్దుల్లో ముద్దబంతల్లే 

ఎంత ముద్దుగున్నావే

వెండిమువ్వల్లె ఘల్లుమంటుంటే 

గుండె జిల్లుమన్నాదే

బంగారు కళ్ల బుచ్చెమ్మో 

చెంగావి చెంప లచ్చమ్మో

కోపంలో ఎంతో ముద్దమ్మో 

ఓ బుంగమూతి సుబ్బమ్మో


నీలో చింతచిగురు పులుపున్నదే

కోరస్

(బుల్బుల్ పిట్ట మల్మల్ మట్ట)


కవ్వంలాగ చిలికే కులుకున్నదే


కోరస్

(తళుకుల గుట్ట మెరుపుల తట్ట)


అతడు

నీలో చింతచిగురు పులుపున్నదే

కవ్వంలాగ చిలికే కులుకున్నదే

కొంటెమాట వెనుక చనువున్నదే

తెలుసుకుంటే మనసు పిలుపున్నదే

కళ్లుమూసి చీకటి ఉందంటే 

వెన్నెల నవ్వుకుంటుందే

ముసుగే లేకుంటే మనసే జగాన 

వెలుగై నిలిచి ఉంటుందే

బంగారు కళ్ల బుచ్చెమ్మో

చెంగావి చెంప లచ్చమ్మో



నిన్న నేడు రేపు ఒక నిచ్చెన


కోరస్

(సిరిసిరి మువ్వ గడసరి గువ్వ)


మనకు మనకు చెలిమే ఒక వంతెన


కోరస్ 

(సొగసుల మువ్వా ముసిముసి నవ్వా)


నిన్న నేడు రేపు ఒక నిచ్చెన

మనకు మనకు చెలిమే ఒక వంతెన

ఎవరికే వారై ఉంటే ఏముందమ్మా

మురళి కాని వెదురై పోదా జన్మ

చేయి చేయి కలిపే కోసమే 

హృదయం ఇచ్చాడమ్మాయీ

జారిపోయాక తిరిగి రాదమ్మో 

కాలం మాయమరాఠీ

బంగారు కళ్ల బుచ్చెమ్మో

చెంగావి చెంప లచ్చమ్మో

కోపంలో ఎంతో ముద్దమ్మో

ఓ బుంగమూతి సుబ్బమ్మో

సందె పొద్దుల్లో ముద్దబంతల్లే 

ఎంత ముద్దుగున్నావే

వెండిమువ్వల్లె ఘల్లుమంటుంటే 

గుండె జిల్లుమన్నాదే

బంగారు కళ్ల బుచ్చెమ్మో


చెంగావి చెంప లచ్చమ్మో

కోపంలో ఎంతో ముద్దమ్మో

ఓ బుంగమూతి సుబ్బమ్మో