Sahana Sahana Song (Telugu) | The RajaSaab | Prabhas | Nidhhi Agerwal | Maruthi | Thaman S| Vishal M | సహన సహన

 

Music : Thaman S Singers : Vishal Mi
shra, Thaman S, Sruthi Ranjani Lyrics: Krishna Kanth

అతడు

సహన సహన నా సఖి సహన

కలలో నిన్నే చూశానా

సహన సహన అతిశయ సుగుణ

మనసే నీకే రాశానా

తోడులేక నిన్న మొన్న 

కుదురుగ వేచున్న

ఎదురుగ నువ్వే వచ్చేసాక

తిధులిక చూసేనా

నా వధువిక నువ్వే అంటు నేనే

ముడులను వేసేనా...


శరత్ చంద్రిక తేజయామిని

నిలోత్పల నీవే మందగామిని

ప్రమద్ దీపిక హంసభామిని

కదిలే దేవత స్త్రీవే

శరత్ చంద్రిక తేజయామిని

నిలోత్పల నీవే మందగామిని

ప్రమద్ దీపిక హంసభామిని

కదిలే దేవత స్త్రీవే


తనువిచ్చే లోపలే వచ్చేశావే భామ

ఇది శుభమా అశుభమా

అన్నీ నేరుగా పంచేశావులేమ్మా

చేరి సగమే సగమా 

నీలో ఇంతలో ఎంతో మారినామ్మా

అరె వినుమా వినుమా 

ఏమైపోయినా ఎంతో మారినా

నీతో ఉంటానమ్మా...


శరత్ చంద్రిక తేజయామిని

నిలోత్పల నీవే మందగామిని

ప్రమద్ దీపిక హంసభామిని

కదిలే దేవత స్త్రీవే


శరత్ చంద్రిక తేజయామిని

నిలోత్పల నీవే మందగామిని

ప్రమద్ దీపిక హంసభామిని

కదిలే దేవత స్త్రీవే వే వే.... నీనిని...వే


ఆమె 

నిన్ను చూసే లోపలే పుట్టేసింది ప్రేమ

ఇక వరమే తరమా...

చేరేలోపలే ఇంకా పెరిగేనమ్మా

ఇది మహిమే మహిమా...

నన్నే చేరగా దరి చూపే  ప్రేమ

ఇక నువ్వు నా సగమా...

సంతోషాన్ని ఇలా... కళ్ళేసాయిగా

నీతో ఉంటానమ్మా...


అతడు 

శరత్ చంద్రిక తేజయామిని

నిలోత్పల నీవే మందగామిని

ప్రమద్ దీపిక హంసభామిని

కదిలే దేవత స్త్రీవే


శరత్ చంద్రిక తేజయామిని

నిలోత్పల నీవే మందగామిని

ప్రమద్ దీపిక హంసభామిని

కదిలే దేవత స్త్రీవే  వే వే.... నీనీని..


రెండో చందమామ

నా బుజ్జి బొమ్మ కొంచెం అందవమ్మ 

ఓ పూలకుమ్మ ధరించింది జన్మ

నా ముద్దుగుమ్మ తప్పేం లేదులేమ్మా

పెట్టే వీడవమ్మా

నా బుజ్జి బొమ్మ గట్టే  దాటవమ్మా

కారాలగుమ్మ పట్టే వీడనమ్మా

ప్రేమించవమ్మా పట్టు పూలకొమ్మ


నా  సత్యభామ

నువ్వే నువ్వే సత్యభామ

నా  సత్యభామ

నువ్వే నువ్వే సత్యభామ...

సత్యభామ...

నువ్వే నువ్వే నేనే భామ...

ఓ సత్యభామ...

నువ్వే నువ్వే  నాన్న...



Nuvvunte Chaley - Lyrical | Andhra KingTaluka | Ram Pothineni | Bhagyashri Borse |Mahesh Babu P |

చిత్రం: ఆంధ్ర కింగ్ తాలుకా 
గానం: అనిరుద్ రవిచంద్ర 
సంగీతం: వివేక్, మార్విన్ 
సాహిత్యం: రామ్(హీరో)
నటీనటులు: రామ్, భాగ్యలక్ష్మి 

పల్లవి:
ఒక చూపుతో నాలోనే పుట్టిందే
ఏదో వింతగా గుండెలో చేరిందే
నువ్వెవ్వరో నాలో అని అడిగానే
తానేగా ప్రేమని తెలిపిందే

పరిచయం లేదని అడిగా ప్రేమంటే
కలిసాక ఇకపై మనమేగా అందే
వెతికినా దొరకని అర్థం ప్రేమదే
అది నీకేంటో ఒక మాటలో చెప్పలే

నువ్వుంటే చాలే...
నువ్వుంటే చాలే...
నువ్వుంటే చాలే...

 చరణం1:
మాటలతో చెప్పమంటే చెప్పలేనే
భావమేదో భాషలకే అందనందే
అదేమిటో కుదురుగా ఉండలేనే... నువ్వుంటే
అడిగితే అదేమిటో అర్థం కాదే
నిన్న మొన్న నాలో ఉన్న నేనే కాదే
పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే... ప్రేమంటే

 చరణం 2
దారే లేని ఊరినే అడిగానుగా
నువ్వేగా దారని నాకు చూపుతుంది
కమ్ముకున్న మబ్బులో వెతికానుగా
అరె గాలి వానై నన్ను తాకుతుంది

నాకే తెలియని నాలో యుద్ధమా
లోలోన సంద్రమా...
లేదే పొంగుతున్నదే ఇంకేదో
పేరు లేదుగా... ఇంతే మారదుగా
అంతే ఒప్పుకో మరి వింతలే 

Chorus:
నువ్వుంటే చాలే...
మాటలతో చెప్పమంటే చెప్పలేనే
భావమేదో భాషలకే అందనందే
అదేమిటో కుదురుగా ఉండలేనే... నువ్వుంటే
అడిగితే అదేమిటో అర్థం కాదే
నిన్న మొన్న నాలో ఉన్న నేనే కాదే
పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే... ప్రేమంటే

Paatammathone Pranam Naaku Chaduvulammara Latest Folk Song 2022 | Rambabu | Relare Ganga Songs | Folk Song Lyrics in Telugu | పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా


 


పల్లవి: 

పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా 

పేదోళ్ళ ఇంట్ల పుట్టిన పేగు బంధం నేనురా 

అమ్మానాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా 

వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా 

వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా 


చరణం 1: 

ఉన్న రెండు ఎకరాలను కళ్ళ చూడలే 

మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే 

ఉన్న రెండు ఎకరాలను కళ్ళ చూడలే 

మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే


కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం 

కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం 

మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం


చెప్పేటోడు లేక పది ఫెయిల్ అయిపోయినా 

చెప్పేటోడు లేక పది ఫెయిల్ అయిపోయినా 

చదువమ్మ విలువ తెలిసి.. 

ఎం.ఏ ఇంగ్లీష్ పట్టా పొందినా 

పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా 

పేదోళ్ళ ఇంట్ల పుట్టిన పేగు బంధం నేనురా 

అమ్మానాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా 

వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా


చరణం 2

చిరిగిన అంగీ లాగులేసుకొని బాల్యమంత గడిపినా 

బత్త సంచుల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా

చిరిగిన అంగీ లాగులేసుకొని బాల్యమంత గడిపినా 

బత్త సంచుల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా


అమ్మ నాన్న వాళ్ళ నెత్తురుని సత్తువగ జల్లయి నను సాదిండ్రు 

అమ్మ నాన్న వాళ్ళ నెత్తురుని సత్తువగ జల్లయి నను సాదిండ్రు 

రెండు చేతుల్లో పొడిచిన పొక్కుల 

బాధను గుండెల్లో దాసుకుండ్రు


ఏమిచ్చినా మీ రుణము తీర్చలేను ఓ నాన్నా 

ఏమిచ్చినా మీ రుణము తీర్చలేను ఓ నాన్నా 

ఈ బాధలు బందయ్యే రోజు తెస్తానే.. 

జన్మనిచ్చిన అమ్మ 


పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా 

పేదోళ్ళ ఇంట్ల పుట్టిన పేగు బంధం నేనురా 

అమ్మానాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా 

వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా


చరణం 3: 

కళ్ళకు జారిన కన్నీళ్ళతో 

పాటలెన్నో రాస్తా 

కళ్ళకు జారిన కన్నీళ్ళతో 

పాటలెన్నో రాస్తా 

మహనీయుల త్యాగాల దారిలో 

నా గొంతును వినిపిస్తా


అక్షరాల ఉక్కు పిడికిళ్లకు ఊపిరిపాటవుతా 

అక్షరాల ఉక్కు పిడికిళ్లకు ఊపిరిపాటవుతా 

చీకటి బతుకుల్లో వెలుగుల రాగమై దారులు నేనేస్తా


జ్ఞానం కోసం ధ్యానం చేసిన శంభూకున్నవుతా 

జ్ఞానం కోసం ధ్యానం చేసిన శంభూకున్నవుతా 

చదువమ్మ బాటలో పాటను నేనై.. 

స్వేరో జెండాను గుండెకద్దుకుంటా


 పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా 

పేదోళ్ళ ఇంట్ల పుట్టిన పేగు బంధం నేనురా 

అమ్మానాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా 

వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా

Neeli Meghamula lo lyrics in telugu | 35 Chinna Katha Kaadu | Vishwadev,Nivetha Thomas|Vivek Sagar | నీలి మేఘములలో ధరణీ తేజం |

సాంగ్ : నీలి మేఘముల లో
సాహిత్యం: భరద్వాజ్ గాలి
గాయకుడు: పృథ్వీ హరీష్
సంగీతం: వివేక్ సాగర్
చిత్రం : 35 చిన్న కథ కాదు
తారాగణం: నివేదా థామస్ విశ్వదేవ్ రాచకొండ


Bharatha Vedamuga Song with Lyrics | Pournami Movie | Prabhas, Trisha, Charmme | Prabhu Deva | DSP

  


Song: Bharatha Vedamuga
Lyrics: Sirivennela Seetharama Sastry
Singer: K. S. Chithra
Music: Devi Sri Prasad
Cast: Prabhas, Trisha, Charmee Kaur

Shiva Shiva Song | Akhanda 2 Thaandavam | NBK | Kanakavva | Thaman S | Boyapati Srinu | శివ శివ శివ శివ | ప్రాణము పోసిన శంకరుడాడే | Pranam Posina Shankarude

 


            • చిత్రం: అఖండ 2
            • గానం: గొట్టే కనకవ్వ, శృతి రంజని 
            • సంగీతం: తమన్ 
            • సాహిత్యం:  కళ్యాణ్ చక్రవర్తి 
            • నటీనటులు: NBK


కోరస్ 

ఓం శివ శివ ఓం శివ శివ 

ఓం శివ శివ స్వస్తి భవతు

ఓం శివ శివ ఓం శివ శివ 

ఓం శివ శివ స్వస్తి భవతు

(శాంతి మంత్రం...)

ఓం శివ శివ ఓం శివ శివ 

ఓం శివ శివ స్వస్తి భవతు

ఓం శివ శివ ఓం శివ శివ 

ఓం శివ శివ స్వస్తి భవతు

ఓం శివ శివ ఓం శివ శివ 

ఓం శివ శివ స్వస్తి భవతు

ఓం శివ శివ ఓం శివ శివ 

ఓం శివ శివ స్వస్తి భవతు


ప్రాణము పోసిన శంకరుడాడే సొట

కట్టిన పుణ్యం కట్టెల పానుకు సిద్ధం చేసే ఆటేరా

తల్లి బిడ్డకు మధ్యన కట్టిన కోట

గుప్పెడు నిప్పుల పట్టము కట్టి బద్దలు కొట్టే మాటేరా

కన్నపేగు సంబంధమే... 

కోరుకున్న ఆనందమే

కొర్వి తోటి తీర్చగ వచ్చే ఈ పాశం

కాలమంత నీ కోసమే... 

వేచి ఉన్న ఈ ప్రాణమే

పొంది విడి చేరాలంట కైలాసం

గుప్పిన జీవం తప్పకపోతే...

గుప్పెడు బూడిదెలే

ఈ బుద్ధుల బుంగ బద్దలు కాగా నిన్నే చేరాలే


శివ శివ శివ శివ శివ శివ రా

హర హర హర హర హర హర రా


శివ శివ శివ శివ శివ శివ రా

హర హర హర హర హర హర రా


శివ శివ శివ శివ శివ శివ రా

హర హర హర హర హర హర రా


ప్రాణము పోసిన శంకరుడాడే సొట

కట్టిన పుణ్యం కట్టెల పానుకు సిద్ధం చేసే ఆటేరా

తల్లి బిడ్డకు మధ్యన కట్టిన కోట

గుప్పెడు నిప్పుల పట్టము కట్టి బద్దలు కొట్టే మాటేరా

కన్నపేగు సంబంధమే... 

కోరుకున్న ఆనందమే

కొర్వి తోటి తీర్చగ వచ్చే ఈ పాశం

కాలమంత నీ కోసమే... 

వేచి ఉన్న ఈ ప్రాణమే

పొంది విడి చేరాలంట కైలాసం

గుప్పిన జీవం తప్పకపోతే... 

గుప్పెడు బూడిదెలే

ఈ బుద్ధుల బుంగ బద్దలు కాగా నిన్నే చేరాలే


శివ శివ శివ శివ శివ శివ రా

హర హర హర హర హర హర రా

శివ శివ శివ శివ శివ శివ రా

హర హర హర హర హర హర రా

శివ శివ శివ శివ శివ శివ రా

హర హర హర హర హర హర రా

శివ శివ శివ శివ శివ శివ రా

హర హర హర హర హర హర రా

Gangadhara Shankara Song | గంగాధర శంకర | Akhanda 2 Thaandavam | NBK | Boyapati Srinu | Thaman S



పాట వివరాలు

 సినిమా: అఖండ 2: తాండవం

 సంగీతం: తమన్ ఎస్

గాయకులు: S. Aishwarya, S. Soundarya, Sruthi Ranjani

సాహిత్యం: అద్వితీయ వోజ్జల

 

 

పల్లవి:

ఓం ఓం ఓం


గంగాధర శంకర భవసాగర తారక

రౌద్రవ తాండవ మే...

తేజోమయం కర హర హర రుద్ర రూప

ఢమ ఢమ ఢమ రుకమే...

శంకరా... శ్రీకరా...

శంకరా... శ్రీకరా...


చరణం 1:

త్రిభువన నాధ శుభంకర త్రిపుర దాండవేశ్వరా

త్రిలోక నాధ ఈశ్వర రుధిర వీర కారకా...

కాల కాల మహేశ్వర సకల లోక నాయకా

భూత నాధ భయంకర ప్రళయ రౌద్ర శంకరా...

ధిమి ధిమి ధిమి ధిమి ధిమి ధిమి తాండవం...

శివ శివ శివ శివ శివ శివ తాండవం...


చరణం 2:

స రి గ రి గ రి స రి స రి ని స

స రి గ మ గ రి స...

స రి గ రి గ రి స రి స రి ని స

స రి గ మ గ రి స...


కోరేస్ 

శంకరా... శ్రీకరా...

శంకరా... శ్రీకరా...


గంగాధర శంకర భవసాగర తారక

రౌద్రవ తాండవమే

తేజోమయంకర హర హర రుద్ర రూప

ఢమ ఢమ ఢమ ఢమరుకమే

త్రిభువననాథ శుభంకర త్రిపుర తాండవేశ్వర

త్రిలోకనాథ ఈశ్వర రుధిర వీర కారక

కాలకాల మహేశ్వర సకల లోకనాయక

భూతనాథ భయంకర ప్రళయ రుద్ర శంకర

ధిమి ధిమి ధిమి ధిమి ధిమి ధిమి తాండవం

శివ శివ శివ శివ శివ శివ తాండవం


Choodu Choodu (Side B) - Lyrical | చూడు చూడు చుట్టూ అంతా | Godari Gattupaina | Sumanth Prabhas, Nidhi Pradeep | Naga Vamshi | Telugu new songs lyrics

              • చిత్రం: గోదారి గట్టు పైన 
              • గానం: హరిణి 
              • సంగీతం: నాగ వంశీ 
              • సాహిత్యం:  దినేష్ కాకర్ల 
              • నటీనటులు: సుమంత్ ప్రబాష్, నీది ప్రదీప్ 

పల్లవి: 

తాకి తాకగానే  తన ఛాయే కరకుగా 

లోలో కలిగినదే... తొలి ప్రేమే మృదువుగా 

ఉవ్వెత్తున ఉప్పొంగిన... 

ఆ అలే ఎగిసె మనసున 

పోటెత్తిన పొంగొచ్చిన... 

ఆ గోదారిలో మునిగిన 

ప్రేమల సంద్రం లోన... 

నావై తేలనే


కోరస్: 

చూడు చూడు చుట్టూ అంతా... 

ప్రేమ ఉప్పెనొచ్చి ముంచినంత 

ఉన్నట్టుండి లోకమంతా... 

ప్రేమ రంగులద్దుకున్న వింత



చరణం: 

మండుటెండ లాంటి గొడవలో పరిచయమే 

మోసుకొచ్చె వసంతమే... ఇదేం చిత్రమే 

కారణాలు అసలు అడగని కలయికనే 

దారమై ముడిసెనే... చిరో సగమునే 

అంతులేని హాయి వరంలా... 

అల్లుకుంది ప్రేమ స్వరంలా 

దాచి ఉంచలేను ఇలాగ... 

బయట పెట్టలేను ఎలాగ 

ప్రేమల సంద్రం లోన... నావై తేలనే


కోరస్:

చూడు చూడు చుట్టూ అంతా... 

ప్రేమ ఉప్పెనొచ్చి ముంచినంత 

ఉన్నట్టుండి లోకమంతా... 

ప్రేమ రంగులద్దుకున్న వింత

నా ఇంటి ముందున్న పూదోట నడిగేవో | naa inti mundunna poodotanu | జెంటిల్మాన్ | gentle man | (1993) | A.R.రెహమాన్ | సుడిగాలి రేగిందంటే | వైశాఖం వచ్చిందో |

 



చిత్రం - జెంటిల్మాన్ (1993)
సంగీతం -A.R.రెహమాన్
గీతరచన - రాజశ్రీ
గానం - S.P. బాలు, సుజాత

గిర్ర గిర్ర గిర్ర గింగిరాగిరే | ఎర్రెర్ర బొట్టు దిద్ధి | తల్లిలా కొంగునే చాపినాదే | GIRA GIRA GINGIRAGIRE | ఛాంపియన్ | CHAMPOIN SONGS LYRICS | ROSHAN SONGS


            • చిత్రం:  ఛాంపియన్
            • గానం: రామ్ మిరియాల
            • సంగీతం: మిక్కీ జె మేయర్ 
            • సాహిత్యం:  శ్యామ్ కాసర్ల
            • నటీనటులు: రోషన్, అనశ్వర రాజన్


ఎర్రెర్ర బొట్టు దిద్ధి 

ఎండి మెఘం మెరిసిందే మెరిసిందే

పచ్చాని చీర కట్టి 

పంటసేనే మురిసిందే మురిసిందే

పరదాలే తీసెద్దాం

ధిగి ధిగి తామ్ ధితం ధితం


ఏ… మబ్బు ఎనకా

ఏ… సినుకు ఉందో

ఏడ రాలునో


నువ్వే ఏ… తొవ్వలోనా

ఏ… మలుపు ఉందో

ఎడ ఆగునో సాగునో


ఏ ఎండలో దాగి ఏడు రంగుల్లో

ఆ హరివిల్లే పుట్టేను కదా

ముళ్లైనా పూలైనా కొమ్మకు పూసే కదా


గిర్ర గిర్ర గిర్ర గింగిరాగిరే

సర్ర సర్ర సర్ర బొంగరాలివే

జర్ర జర్ర జర్ర సుట్టు తిరిగేలే

అందాల భూమి సూర్యునిలా


గిర్ర గిర్ర గిర్ర గింగిరాగిరే

తుర్రు తుర్రు తుర్రు తొకపిట్టలే

చర్ర చర్ర చర్ర ఎగిరిపోవులే

రయ్యంటు రాయి వడిసెల్లా..


ఎర్రెర్ర బొట్టు దిద్ధి 

ఎండి మెఘం మెరిచిందే మెరిసిందే

పచ్చాని చీర కట్టి 

పంటసేనే మురిసిందే మురిసిందే

పరదాలే తీసెద్దాం

ధిగి ధిగి తామ్ ధితం ధితం


ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ 

ఆ ఆ ఆ ఆ ఆ ఆఆ 

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 


పల్లె… 

తల్లిలా కొంగునే చాపినాదే

ఒల్లో… 

గువ్వలా దాచినాదే

ఊరే… 

స్నేహమే ఊరినా ఊట సెలిమాయే


చుట్టూ పక్క ఏ.. గోడలు ఆడే లేని ఈ వాడలు

ముద్దుగున్నయే హత్తుకున్నయే మనసుతోనే

అందరూ సొంతమనె..


గిర్ర గిర్ర గిర్ర గింగిరాగిరే

సర్ర సర్ర సర్ర బొంగరాలివే

జర్ర జర్ర జర్ర సుట్టు తిరిగేలే

అందాల భూమి సూర్యునిలా


గిర్ర గిర్ర గిర్ర గింగిరాగిరే

తుర్రు తుర్రు తుర్రు తొకపిట్టలే

చర్ర చర్ర చర్ర ఎగిరిపోవులే

రయ్యంటు రాయి వడిసెల్లా..


రాలే… 

సుక్కలే గాజుల సప్పుడాయే

లేని… 

హాయిలో ముంచినాయే

దూరం చూడగా దారిలో దగ్గరై పోయే



చల్లారని సంతోషమే

 తెల్లారక ఉండాలని

పంచుకున్నాయే పెంచుకున్నాయే 

తెలవకనే తెలిసిన చుట్టంలా…


గిర్ర గిర్ర గిర్ర గింగిరాగిరే

సర్ర సర్ర సర్ర బొంగరాలివే

జర్ర జర్ర జర్ర సుట్టు తిరిగేలే

అందాల భూమి సూర్యునిలా


గిర్ర గిర్ర గిర్ర గింగిరాగిరే

తుర్రు తుర్రు తుర్రు తొకపిట్టలే

చర్ర చర్ర చర్ర ఎగిరిపోవులే

రయ్యంటు రాయి వడిసెల్లా…