నా ఇంటి ముందున్న పూదోట నడిగేవో | naa inti mundunna poodotanu | జెంటిల్మాన్ | gentle man | (1993) | A.R.రెహమాన్ | సుడిగాలి రేగిందంటే | వైశాఖం వచ్చిందో |

 



చిత్రం - జెంటిల్మాన్ (1993)
సంగీతం -A.R.రెహమాన్
గీతరచన - రాజశ్రీ
గానం - S.P. బాలు, సుజాత


ఆమె:
మ్..మ్.. 
ఆఆఆఆఆఆఆ 
ఆఆ ఆఆఆ ఆఆఆఆఆఆ 
నా ఇంటి ముందున్న పూదోట నడిగేవో
నాఒంటి పైన జారే నా పైట నడిగేవో
నీ చెవిలో సందెవేళ ఈ మాటే తెలిపేనే
నువ్వే నా ప్రాణమే.... 
నా ఇంటి ముందున్న పూదోట నడిగేవో...
నాఒంటి పైన జారే నా పైట నడిగేవో
నీ చెవిలో సందెవేళ ఈ మాటే తెలిపేనే
నువ్వే నా ప్రాణమే.....
అతడు 
నువ్వు పలికేపలుకుల్లోన వేడెక్కే వయసంట
మనసార చేరేవేళ మౌనాలే తగదంట
ఆమె 
సుడిగాలి రేగిందంటే చిగురాకే చిత్తంట
వింతైన ఈకవ్వింత నావల్ల కాదంట
అతడు 
ఆషాఢంపోయిందో గోదారి పొంగెనూ
ఆమె 
వైశాఖం వచ్చిందో అందాలే పూచేనూ
అతడు 
ఈడే సద్దుచేసెనూ 
నీ ఇంటి ముందున్న 
పూదోటనడిగేవో
నీ ఒంటి పైన జారే నీపైట నడిగేవో
నీ చెవిలో సందేవేళ ఈ ఊసె తెలిపేనే
నేనే నీ ప్రాణమే
(మ్ మ్ మ్ )
నీ ఇంటి ముందున్న పూదోటనడిగేవో
నీ ఒంటి పైన జారే నీపైట నడిగేవో
నీచెవిలో సందేవేళ ఈ ఊసె తెలిపేనే
నేనే నీ ప్రాణమే
ఆమె 
గుండెల్లో ఒక ఊహ ఉయ్యాల ఊగింది
మాటల్లో వెలి రాలేక పెదవుల్లో ఆగింది
అతడు 
ఊహలకే మాటొస్తే హృదయాలే కలిసేనూ
చూపులకే నడకొస్తే స్వర్గాలే చేరేను
ఆమె 
ఎనలేని అనురాగం వెయ్యేళ్ళు సాగాలి
అతడు 
కలలన్ని పండించే ముద్దుల్లోతేలాలి
ఆమె 
మ్హుహూ ..పరవశమేనా 
ఇంటి ముందున్న 
పూదోట నడిగేవోనా ఒంటిపైన జారే
నాపైట నడిగేవోనీ చెవిలో సందెవేళ 
ఈమాటే తెలిపేనే నువ్వే నా ప్రాణమే
అతడు 
నీ ఇంటి ముందున్న పూదోట నడిగేవో
నీ ఒంటి పైన జారే నీ పైటనడిగేవో
నీ చెవిలో సందేవేళ ఈఊసె తెలిపేనే
నేనే నీ ప్రాణమే....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి