Endharo Cheppina Mate Kada Song Lyrics in Telugu | ఎందరో చెప్పిన మాటే కదా | ఇడ్లీ కొట్టు | కృష్ణ తేజస్వి | G.V ప్రకాష్ కుమార్ | ధనుష్

పేరు: ఎందరో చెప్పిన


చిత్రం : ఇడ్లీ కొట్టు 
గాయకుడు: కృష్ణ తేజస్వి 
సంగీతం: G.V ప్రకాష్ కుమార్ 
దర్శకుడు: ధనుష్ 

సుందరి నెనే నువ్వంట | Sundari Nene Nuvvanta Song Lyrics inTelugu | Dalapathi | S.P. Bala subramanyam | K.S. Chitra | Rajasri | Illayaraja

 


Song Name :Sundari nene nuvvanta
Movie:Dalapathi
Singers:S.P. Bala subramanyam garu K.S. Chitra garu
Lyricist:Rajasri garu
Composer:Illayaraja garu
Director:Mani Rathnam garu 

అతడు:
సుందరి నెనే నువ్వంట  
చూడని నీలో నన్నంట 

ఆమె:
కానుకే ఇచ్చా మనసంత
జన్మకే తోడై నేనుంట

అతడు:
గుండెలో నిండ మంట 
నీడగా పాడమంట నా సిరి నీవేనట
సుందరి నెనే నువ్వంట 
చూడని నీలో నన్నంట 

ఆమె:
కానుకే ఇచ్చా మనసంత 
జన్మకే తోడై నేనుంట

ఆమె:
అనుకున్న మాటలు సర్వం 
కరిగిపోతే న్యాయమా
మధురాల మధువులు చిందే 
చల్లని ప్రేమే మాయమా 

అతడు:
 ఆఆ రేపవలు నిద్దరలోనూ ఎద నీ తోడే కోరును
యుద్ధాన ఏమైన నా ఆత్మే నిన్నే చేరును 

ఆమె:
ఎద తెలుపు ఈ వేళ ఏల ఈ శొధనా 

అతడు:
జాబిలిని నీవడుగు తెలుపు నా వేదన 

ఆమె:
నాలో ప్రేమే మరిచావొ 

అతడు:
ప్రేమే నన్నే గెలిచేనే..

ఆమె:
కానుకే ఇచ్చా మనసంత 
జన్మకే తోడై నేనుంట

అతడు:
సుందరి నెనే నువ్వంట
చూడని నీలో నన్నంట 

ఆమె:
గుండెలో నిండ మంట 
నీడగా పాడమంట 
నా సిరి నీవేనట

అతడు:
సుందరి నెనే నువ్వంట 
చూడని నీలో నన్నంట 

ఆమె:
కానుకే ఇచ్చా మనసంత 
జన్మకే తోడై నేనుంట

ఆమె:
పూవ్వులే ముళ్ళై తోచు నేవే నన్ను వీడితే 
ఊహలే పూలై పూచు నీ యెద మాటున చేరితే 

అతడు:
ఆ..మాసాలు వారాలౌను నీవు నేను కూడితే 
వారాలు మాసాలౌను మాటేమారి సాగితే 

ఆమె:
పొంగునీ బంధాలే నీ దరి చేరితే 

అతడు:
గాయాలు ఆరేను నీ యెదుట ఉంటే
 
ఆమె:
నీవే కదా నా ప్రాణం 

అతడు:
నీవే కదా నా లోకం 
సుందరి నెనే నువ్వంట 
చూడని నీలో నన్నంట 

ఆమె:
కానుకే ఇచ్చా మనసంత
జన్మకే తోడై నేనుంట 

అతడు:
గుండెలో నిండ మంట 
నీడగా పాడమంట నా సిరి నీవేనట
సుందరి నెనే నువ్వంట 
చూడని నీలో నన్నంట 

ఆమె:
కానుకే ఇచ్చా మనసంత 
జన్మకే తోడై నేనుంట 
 

This lyrics are for educational and promotional purposes only.

All rights belong to the respective owners.

Ningi Chutte Song Lyrics in Telugu | Umamaheswara UgraRoopasya | Vijay Yesudas | Vishwa | Bijibal | నింగి చుట్టే మేఘం యెరుగదా

Chamanti Puvve Virabusenu Song Lyrics in telugu | చామంతి పువ్వే విరబూసాను | Kaalapani | Mohanlal, Tabu | Balu Chitra | Ilaiyaraaja



Movie Title:-Kaalapani

Cast Crew:-Mohanlal, Tabu
Singers: Balu Chitra
Music:-Ilaiyaraaja
Year:-1996


అతడు:
చామంతి పువ్వే 

విరబూసాను అంది 

సిరి విందంది


ఆమె:

సింగారం గాంచి 

తొలి పొద్దుల్లో పొంచి 

యెల ముద్దంది


అతడు:

లయలుగ హొయలు 

సిరులుగా  శ్రుతులు హో హో 


ఆమె:

మదనుని తలపు 

మగసిరి మెరుపొ హో హో 


అతడు:

కిలి కిల కులుకుల 

మధురిమా హో  హో…


ఆమె:

సరిగమ పదనిస 

స్వరముల సాగేనా


అతడు:

చామంతి పువ్వే 

విరబూసాను అంది 

సిరి విందంది


ఆమె:

సింగారం గాంచి 

తొలి పొద్దుల్లో పొంచి 

యెల ముద్దంది


అతడు:

నింగి తారాలేమో హారమాయె

వెన్నెలేమో వన్నెలయె

నింగి నెల హంగులయే 

కన్నె కన్నుల్లో


ఆమె: 

అహ చుక్క లాంటి చక్కనొడు

చందమామ అందగాడు 

చిక్కినాడు చిన్నవాడు 

కంటి కౌగిట్లో


అతడు:

యెదనళ్లు కోవాలి 

లత వోలె రావాలి

తీయని ఆ హాయి 

మైమరిచి పోవాలి


ఆమె:

ధ్యానం ద్యాస ఆన 

రాగం భావం కాన


అతడు:

సాయం సంధ్యల్లోన 

ప్రాయం పరువం కాన


ఆమె:

ఆనందం హరివిల్లెగా 

ఆమని స్వాగత మిచ్చెనుగా



అతడు: చామంతి పువ్వే 

విరబూసాను అంది 

సిరి విందంది


ఆమె: సింగారం గాంచి 

తొలి పొద్దుల్లో పొంచి 

యెల ముద్దంది



ఆమె:

గండు తుమ్మెదోచ్చి గుండె గిల్లి

మన్తరిచ్చి మత్తు జల్లి

తోడిరాగం పాటలేవో పాడు/కొమ్మంది


అతడు:

వన్నె చిన్నెలన్ని తుళ్ళి తుళ్ళి

వంతులాడే మళ్ళి మళ్ళి

విందులియ్య డిడిక్కంటూ

ఈడు జొడంది


ఆమె:

మాఘమును చూడుమా 

యాగమును చేయగా

మోహమున చేరుమా 

దాహమును తీర్చగ


అతడు:

కోరిక తీరే పూటా తోడొచ్చింది పాట


ఆమె: 

ఆశల వేసవిలోనా 

వేడెక్కింది వేట


అతడు: మోగింది ఇక సన్నాయి

పచ్చగా పల్లకి ఎక్కేదమా


ఆమె: సింగారం గాంచి 

తొలి పొద్దుల్లో పొంచి 

యెల ముద్దంది


అతడు: చామంతి పువ్వే 

విరబూసాను అంది సిరి విందంది


ఆమె:

లయలుగ హొయలు 

సిరులుగా శ్రుతులు హో హో  


అతడు:

మదనుని తలపు 

మగసిరి మెరుపొ హో హో  


ఆమె:

కిలి కిల కులుకుల 

మధురిమా హో ….హో…


అతడు:

సరిగమ పదనిస స్వరముల సాగేనా

చామంతి పువ్వే 

విరబూసాను అంది సిరి విందంది


ఆమె:

సింగారం గాంచి 

తొలి పొద్దుల్లో పొంచి 

యెల ముద్దంది


This lyrics are for educational and promotional purposes only.

All rights belong to the respective owners.

Nanuganna Naa Thalli Song Lyrics in Telugu | శ్రీరాములయ్య | వందేమాతరం శ్రీనివాస్ | గోరటి వెంకన్న | యస్.పి. బాలు, చిత్ర


చిత్రం: శ్రీరాములయ్య (1999)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గోరటి వెంకన్న

గానం: యస్.పి. బాలు, చిత్ర


Perenti Nenetta Pilichedi Song Lyrics in Telugu | పేరెట్టి నేనెట్ట పిలిచేది | Bheemla Nayak | K. S. Chithra | S. Thaman








Actor : Pawan Kalyan
Female Singer : K. S. Chithra
Lyricist : Ramajogayya Sastry
Music : S. Thaman
Movie : Bheemla Nayak

Nee Meedhe Manasu Padi Song Lyircs in Telugu || నీ మీదే మనసు పడీ || Taj mahal || Sivaji || Karthik ||



చిత్రం : తాజ్ మహల్ (2010)

సంగీతం : అభిమాన్ రాయ్

రచన  : భాస్కరభట్లరవికుమార్

గానం: కార్తీక్


Mannela Thintivi Ra Song lyrics in Telugu || Chatrapathi || prabhas || MM Keeravani

🎬 Movie Name: Chatrapathi
🎵 Song Name: Mannela Thintivi Ra
🎤 Singer: Tippu, Smitha, Kalyani
✍️ Lyrics: Chandrabose
🎼 Music Director: MM Keeravani