Bavosthe Maamosthe Song Lyrics in Telugu - Shubhamasthu Songs - Jagapati Babu, Aamani, Indraja


🎬Movie Name: Shubhamasthu 

🎵 Song Name: Bavosthe Maamosthe

🎤 Singer: Murali Krishna, Radhika

✍️ Lyrics: D.Narayanavarma

🎼 Music Director: Koti



పల్లవి: 
ఆఆఆ.. యయా 
ఆఆఆ.. యా..ఆఆ  
ఓ మావా... (ఏం పిల్ల) 
పొయ్యి మీద పులుసేట్టి  
పొయ్యి కింద పిడకేట్టి 
ఓ మావా
పొయ్యి మీద పులుసేట్టి  
పొయ్యి కింద పిడకేట్టి
పులుసు మరిగే దాకా సరసమాడి పోయాడే
లబ్జనక లబ్జనక 
లబో లబో లబ్జనక 
బావస్తే మావస్తే నమస్తే 
అహ వచ్చేస్తా.. (అహ) 
మెచ్చేస్తా.. (అహ అహ)
అల్లేస్తా.. (అ..)  గిల్లేస్తా
హ ఆకిస్తా వక్కిస్తా తోడొస్తే.. 
అహ తోడొస్తా.. (హే) 
కీసిస్తా..(ఆ)   
పెళ్ళాన్నే.. (అహ) ఒగ్గేస్తా..(హాహాహా)
చింతామణి చిట్కాలే చూపిస్తా రావయ్య
పాలపుంతలో తాలలు 
సోకు సంతలో తహహానాలు 
దూల్ దగదగ కోల్ కొలంబస్ 
(ఆ.. దూల్ దగదగ కోల్ కొలంబస్)
ఆ బావస్తే మావస్తే నమస్తే 
అహ వచ్చేస్తా.. (అహ) 
మెచ్చేస్తా..
హ ఆకిస్తా వక్కిస్తా తోడొస్తే.. 
అహ తోడొస్తా..(ఆ)  
ఆ కీసిస్తా (హ హ) 
జింగిలి జింగిలి లైలా 
హు జింగిలి జింగిలి  లైలా
హొ జింగిలి జింగిలి జింగిలి జింగిలి 
లైలా  లైలా (హ)
జింగిలి జింగిలి లైలా  (ఆహ) 
జింగిలి జింగిలి లైలా (హ ఆ) 
జింగిలి జింగిలి జింగిలి జింగిలి 
లైలా  లైలా (హహ)
చరణం 1: 
ఓ మావా... ఏం పిల్ల? 
ఆ వీధి కుర్రాడు.. ఈ వీధి కొచ్చాడు 
ఓ మావా 
ఆ వీధి కుర్రాడు.. ఈ వీధి కొచ్చాడు
జారుపైట లాగబోయి జావగారి పోయాడు 
లబ్జనక లబ్జనక 
లబో లబో లబ్జనక 
అందంలో ఐశ్వర్యరాయిని 
అహ ఏం చూపు.. అహ 
ఏం షేపు.. అహ 
ఏం టైపు.. అబ్బ 
నీ ఊపు.. 
కులుపుల్లో తలుపుల్లో సిల్కుని.. 
అహ షాకిస్తా.. అబ్బ 
సోకుల్లో.. అహ 
షేకిస్తా.. అహ 
ర్యపుల్లో.. 
కాలేజీ కుర్రోళ్ళే డామేజీ లేనోళ్ళే!
లవ్వటలో లో లావాలు 
మువ్వ మాటలో తవవాలూ 
దూల్ దగదగ కోల్ కొలంబస్ 
ఆ.. దూల్ దగదగ కోల్ కొలంబస్!
బావస్తే మావస్తే నమస్తే
అహ వచ్చేస్తా.. (అహ) 
మెచ్చేస్తా.. (అహ అహ)
ఆకిస్తా వక్కిస్తా తోడొస్తే.. 
అహ తోడొస్తా.. (హే) 
కీసిస్తా..(ఆ హ) 
అవోఅవో (ఏటేటి) చూమ్మ దేహో (వామ్మో)
అవోఅవో (ఏటేటి) చూమ్మ దేహో (వామ్మో)
జింగిలి జింగిలి లైలా 
హు జింగిలి జింగిలి  లైలా
హొ జింగిలి జింగిలి జింగిలి జింగిలి 
లైలా  లైలా
చరణం 2: 
ఓ మావా... ఏం పిల్ల? 
ఆంధ్రాలో మందు లేదు.. (ఎడ పోయే) 
యానంలో స్టాక్ లేదు 
ఓ మావా ఆంధ్రాలో మందు లేదు..
యానంలో స్టాక్ లేదు 
కిక్కు మీద కిక్కెక్కక పక్క మీద సుక్కుంది
లబ్జనక లబ్జనక 
లబో లబో లబ్జనక
నోటిస్తే ముద్దిస్తా మురిపిస్తా 
అహ వందిస్తా.. 
అహ వెయ్యిస్తా.. 
అహ కేకిస్తా.. అబ్బ గ్యాసిస్తా.. 
గోల్డిస్తే వాటేస్తా చోటిస్తా.. 
అహ రింగిస్తా.. అహ గాజీస్తా.. 
అహ చైనిస్తా.. అహ పోషిస్తా.. 
నీ ఆస్తి నాకిస్తే రాకి కుర్రో ఈ కేసు!
య కిక్ రో ఈ కేసు కాకు టైల్  రో  నా ఫేస్ 
దూల్ దగదగ కోల్ కొలంబస్ 
ఆ.. దూల్ దగదగ కోల్ కొలంబస్!
దూల్ దగదగ కోల్ కొలంబస్ 
ఆ.. దూల్ దగదగ కోల్ కొలంబస్!
దూల్ దగదగ కోల్ కొలంబస్ 
ఆ.. దూల్ దగదగ కోల్ కొలంబస్!

This lyrics are for educational and promotional purposes only.

All rights belong to the respective owners.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి