Ningi Chutte Song Lyrics in Telugu | Umamaheswara UgraRoopasya | Vijay Yesudas | Vishwa | Bijibal | నింగి చుట్టే మేఘం యెరుగదా


నింగి చుట్టే మేఘం యెరుగదా
ఈ లోఖం గుట్టు 
మునిలా.. మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో.. జోడి కట్టు
తొలిగా తారావాసాల ఊసుల్ని వీడి
చూసింది ఓసారి సగటుల కనికట్టు
నింగి చుట్టే.. చిన్ని
మేఘం యెరుగదా
ఈ లోఖం గుట్టు 
మునిలా.. మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో జోడి కట్టు
తొలిగా.. తారావాసాల ఊసుల్ని వీడి
చూసింది ఓసారి సగటుల కనికట్టు

తమదేదో తమదంటూ
మితిమీర తగదంటూ
తమదైన తృణమైన చాలను వరస
ఉచితాన సలహాలు
పగలేని కలహాలు
యెనలేని కదనాలు చోటిది బహుశా
ఆరాటం తెలియని జంజాటం
తమదిగా చీకు చింత.. తెలియదుగా
సాగింది ఈ తీరు 
కథ సూదకులా చుట్టూ
నింగి చుట్టే.. మేఘం యెరుగదా
ఈ లోఖం గుట్టు
మునిలా మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో జోడి కట్టు
సిసలైన సరదాలు 
పడిలేచే పయణాలు
తరిమేసి తిమిరాలు 
నడిచేలే మనస
విసుగేది ధరిరాని.. విధిరాత కదిలేని
శతకోటి సహనాల.. నడవడి తెలుసా
చిత్రంగా కలివిడి సుత్రరంగా
కనపడే ప్రేమ పంతం తమ సిరిగా
సాగింది ఈ తీరు సగతుల కనికట్టు
నింగి చుట్టే..  
మేఘం యెరుగదా
ఈ లోఖం గుట్టు 
మునిలా మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో జోడి కట్టు
తొలిగా తారావాసాల ఊసుల్ని వీడి
చూసింది ఓసారి సగటుల కనికట్టు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు