నాతో రా తమాషాలలొ - Nathora Thamashalato Song Lyrics in telugu - Ninne Pelladatha Movie - Nagarjuna,Tabu - నాతో రా -


Song: Nathora Thamashalato
Starring : Nagarjuna Akkineni, Tabu,
Director : Krishna Vamsi
Producer : Nagarjuna Akkineni
Writer : Krishna Vamsi
Music : Sandeep Chowta

Antham Telugu Movie song | Entha Sepaina Song lyrics | Nagarjuna | Silk Smitha | RGV | అంతం | మణిశర్మ | ఎంతసేపైన ఎదురు చూపేన |


చిత్రం: అంతం (1992)
సంగీతం: ఆర్.డి. బర్మన్, మణిశర్మ
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: చిత్ర

పల్లవి:
ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా లా ల ఈ వేళ ఈ చోట
నీ... రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ... 
రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో
ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
దుదుదు  ఈ వేళ ఈ చోటనీ 
రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో...
పాపర... పా... పా.....పాపర...పా ...పా
పాపర... పా... పా.....పాపర...పా ...పా
చరణం 1:
ఎన్ని కళ్ళో కమ్ముకుంటున్నా ఆహా.. 
అతనినేగా నమ్ముకుంటున్నా ఆఆ ఆఆ ఆ ఆ  
వెక్కిరించే వెయ్యిమందున్నా.. ఓహో... 
ఒక్కదాన్నే వేగిపోతున్నా...
ఓ.. ఎన్నాళ్ళు ఈ యాతనా... 
ఎట్టాగె ఎదురీదనా
ఎన్నాళ్ళు ఈ యాతనా... 
ఎట్టాగె ఎదురీదనా...
ఏలుకోడేవి నా రాజు చప్పునా హ హా
ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
జు..జు...ఈ వేళ ఈ చోటనీ.
రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ 
రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో... ఏవిటో
చరణం 2:
హా.. తోడులేని ఆడవాళ్ళంటే లా..ల.. 
కోడేగాళ్ళ చూడలేరంటా లాల లల ల ల 
తోడేళ్ళే తరుముతూ ఉంటే ఏ..ఏ 
తప్పుకోను త్రోవలేకుందే 
ఓ ఊరంత ఉబలాటమూ 
నా వెంటనే ఉన్నదే
ఓ ఊరంత ఉబలాటమూ 
నా వెంటనే ఉన్నదే
ఏవిలాభం గాలితో చెప్పుకుంటే
ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా..లా..ల ఈ వేళ ఈ చోటనీ
రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ
రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో

బంగారు కళ్ల బుచ్చెమ్మో | Bangara Kalla Buchhammo | Udit Narayan Song | Mahesh Babu Songs | Songs Lyrics

 

చిత్రం:  మురళి
గానం: ఉదిత్ నారాయణ్ 
సంగీతం: మణి శర్మ 
సాహిత్యం:  సుద్దాల అశోక్
నటీనటులు: మహేష్ బాబు,సోనాలి బిందె

 

బంగారు కళ్ల బుచ్చెమ్మో

చెంగావి చెంప లచ్చమ్మో

బంగారు కళ్ల బుచ్చెమ్మో

చెంగావి చెంప లచ్చమ్మో

కోపంలో ఎంతో ముద్దమ్మో

ఓ బుంగమూతి సుబ్బమ్మో

సందె పొద్దుల్లో ముద్దబంతల్లే 

ఎంత ముద్దుగున్నావే

వెండిమువ్వల్లె ఘల్లుమంటుంటే 

గుండె జిల్లుమన్నాదే

బంగారు కళ్ల బుచ్చెమ్మో 

చెంగావి చెంప లచ్చమ్మో

కోపంలో ఎంతో ముద్దమ్మో 

ఓ బుంగమూతి సుబ్బమ్మో


నీలో చింతచిగురు పులుపున్నదే

కోరస్

(బుల్బుల్ పిట్ట మల్మల్ మట్ట)


కవ్వంలాగ చిలికే కులుకున్నదే


కోరస్

(తళుకుల గుట్ట మెరుపుల తట్ట)


అతడు

నీలో చింతచిగురు పులుపున్నదే

కవ్వంలాగ చిలికే కులుకున్నదే

కొంటెమాట వెనుక చనువున్నదే

తెలుసుకుంటే మనసు పిలుపున్నదే

కళ్లుమూసి చీకటి ఉందంటే 

వెన్నెల నవ్వుకుంటుందే

ముసుగే లేకుంటే మనసే జగాన 

వెలుగై నిలిచి ఉంటుందే

బంగారు కళ్ల బుచ్చెమ్మో

చెంగావి చెంప లచ్చమ్మో



నిన్న నేడు రేపు ఒక నిచ్చెన


కోరస్

(సిరిసిరి మువ్వ గడసరి గువ్వ)


మనకు మనకు చెలిమే ఒక వంతెన


కోరస్ 

(సొగసుల మువ్వా ముసిముసి నవ్వా)


నిన్న నేడు రేపు ఒక నిచ్చెన

మనకు మనకు చెలిమే ఒక వంతెన

ఎవరికే వారై ఉంటే ఏముందమ్మా

మురళి కాని వెదురై పోదా జన్మ

చేయి చేయి కలిపే కోసమే 

హృదయం ఇచ్చాడమ్మాయీ

జారిపోయాక తిరిగి రాదమ్మో 

కాలం మాయమరాఠీ

బంగారు కళ్ల బుచ్చెమ్మో

చెంగావి చెంప లచ్చమ్మో

కోపంలో ఎంతో ముద్దమ్మో

ఓ బుంగమూతి సుబ్బమ్మో

సందె పొద్దుల్లో ముద్దబంతల్లే 

ఎంత ముద్దుగున్నావే

వెండిమువ్వల్లె ఘల్లుమంటుంటే 

గుండె జిల్లుమన్నాదే

బంగారు కళ్ల బుచ్చెమ్మో


చెంగావి చెంప లచ్చమ్మో

కోపంలో ఎంతో ముద్దమ్మో

ఓ బుంగమూతి సుబ్బమ్మో

Chandramukhi Songs Lyrics | Varaai Song | Rajinikanth, Jyothika, Nayanatara | రారా సరసకు రారా | నీ పొందు నే కోరి | Rara Sarasaku Rara



 సంగీతం: విద్యాసాగర్‌

గానం: టిప్పు, బిన్నీ

రచన : భువనచంద్ర


పల్లవి: 

ఆమె: 

రారా రారా రారా రారా

రారా సరసకు రారా

రారా చెంతకు చేరా

ప్రాణమే నీదిరా ఏలుకో రా దొరా

శ్వాసలో శ్వాసవై రారా..

రారా సరసకు రారా

రారా చెంతకు చేరా

ప్రాణమే నీదిరా ఏలుకో రా దొరా

శ్వాసలో శ్వాసవై రారా..


తోం తోం తోం తోం తోం తోం


ఆఆ ఆఆ ఆఆ ఆఆ 

దిర నన దిర నన దిర నన

ఆఆ ఆఆ ఆఆ ఆఆ

దిర నన దిర నన దిర నన

ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

ఆ ఆ ఆ ఆ 



చరణం: 1 

ఆమె: 

నీ పొందు నే కోరి అభిసారికై నేను 

వేచాను సుమనోహరా ఆ ఆఆ 

కాలాన మరుగైన ఆనంద రాగాలు 

వినిపించ నిలిచానురా


అతడు: 

తననన ధీం త ధీం త ధీంత తన

తననన ధీం త ధీం త ధీంత తన

తననన ధీం త ధీం త ధీంత తన

ధీంత తన


ఆమె:

వయసు జాలవోపలేదుర

మరులుగొన్న చిన్నదాన్నిరా

తనువు బాధ తీర్చ రావేరా రావేరా

సల సల సల రగిలిన పరువపు సొదయిది

తడిపొడి తడిపొడి 

తపనల స్వరమిది రా రా రా రా  

రారా రారా రారా రారా


చరణం 2: 

ఆమె: 

ఏ బంధవో ఇది ఏ బంధవో

ఏ జన్మబంధాల సుమగంధవో


అతడు: 

ఏ స్వప్నవో ఇది ఏ స్వప్నవో

నయనాల నడయాడు తొలి స్వప్నవో


ఆమె: 

విరహపు వ్యధలను వినవా

ఈ తడబడు తనువును కనవా


అతడు: 

మగువల మనసుల తెలిసి

నీ వలపును మరచుట సులువా


ఆమె 

ఇది కనివిని ఎరుగని మనసుల కలయిక


అతడు 

సరసకు పిలిచితి విరసము తగదిక


ఆమె:

జిగిబిగి జిగిబిగి సొగసుల మొరవిని

ఇద్దరు: 

మిలమిల మగసిరి మెరుపుల 

మెరయగా రా రా రా రా  రారా 

Sri Sri Sri Maryada Ramanna | Emi Ee Vinta Moham Song | Padmanabham,Geetanjali - OldSongsTelugu | SP Balu Fisrt Song | Balu Gari Tholi Song Lyrics


చిత్రం: శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న 
గానం: బాలు, పి సుశీల , పి బి శ్రీనివాసు, కళ్యాణ్ రఘురామయ్య
సంగీతం: ఎస్ పి కోదండ పాణి 
సాహిత్యం:  విటురి 
నటీనటులు: 

అల్లిబిల్లి కలలా రావే | Allibilli Kalalaa Rave | Chettu Kinda Pleader | melody songs lyrics | Balu Songs Lyrics

చిత్రం:-చెట్టుకింద ప్లీడర్

రచన:-సిరివెన్నెల

సంగీతం:-ఇళయరాజా

గానం:-S.P.బాలు,K.S.చిత్ర

వేళచూడ వెన్నెలాయె | Velachooda Vennelaye | Telugu Golden Song Lyrics | Natakala Rayudu | Atreya Telugu Song Lyrics


చిత్రం: నాటకాల రాయుడు (1969)
సంగీతం: జి.కె.వెంకటేష్
రచన: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల

 

నాన్న నాన్న నాన్న | మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు | Nanna Nanna Nanna | Gaddar Songs | Folk Songs Lyrics



 పల్లవి: 

నాన్న నాన్న నాన్న... 

నీ మనసెంత మంచిదో నాన్న 

నాన్న నాన్న నాన్న... 

నీ ప్రేమెంత గొప్పదో నాన్న 


నాన్న నాన్న నాన్న... 

నీ మనసెంత మంచిదో నాన్న 

నాన్న నాన్న నాన్న... 

నీ ప్రేమెంత గొప్పదో నాన్న


చరణం 1: 

మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు... 

అమ్మ మనసు కష్ట పెట్టలేదట 

మేము భూమి మీద పడ్డ వేళప్పుడు... 

బాధలన్నీ మరిచిపోయినావట 

ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు వువువువువు  

ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు... 

బారసాల చేసి గౌరవంగా చూసుకుంటావు


నాన్న నాన్న నాన్న... 

నీ మనసెంత మంచిదో నాన్న 

నాన్న నాన్న నాన్న... 

నీ ప్రేమెంత గొప్పదో నాన్న

నాన్న నాన్న నాన్న... 

నీ మనసెంత మంచిదో నాన్న 

నాన్న నాన్న నాన్న... 

నీ ప్రేమెంత గొప్పదో నాన్న


ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ   


చరణం 2: 

ఏలు పట్టుకొని నడక నేర్పుతావు... 

ఎదల మీద ఎత్తుకొని మురిసిపోతావు 

మంచి చెడ్డలన్నీ మాకు చెప్పుతావు... 

మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోతావు 

బుద్దులెన్నో చెప్పుతావు బుజ్జగించుతావు వువువువువు 

బుద్దులెన్నో చెప్పుతావు బుజ్జగించుతావు... 

మా తప్పులన్నీ నవ్వుతోనే మన్నించుతావు 


నాన్న నాన్న నాన్న... 

నీ మనసెంత మంచిదో నాన్న 

నాన్న నాన్న నాన్న... 

నీ ప్రేమెంత గొప్పదో నాన్న

నాన్న నాన్న నాన్న... 

నీ మనసెంత మంచిదో నాన్న 

నాన్న నాన్న నాన్న... 

నీ ప్రేమెంత గొప్పదో నాన్న


చరణం 3: 

కుటుంబ భారమంత మోసుకొస్తావు... 

బాధ్యతకు మారుపేరు అయినావు 

కష్టమంత కడుపులోనే దాసుకుంటావు... 

నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనియ్యవు 

మేము ఒక్కపూట పస్తులున్న చూడలేవయ్యా 

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ 

మేము ఒక్కపూట పస్తులున్న చూడలేవయ్యా... 

నువ్వు ఎన్ని పస్తులున్నావో 

చెప్పలేమయ్యా 


నాన్న నాన్న నాన్న... 

నీ మనసెంత మంచిదో నాన్న 

నాన్న నాన్న నాన్న... 

నీ ప్రేమెంత గొప్పదో నాన్న

నాన్న నాన్న నాన్న... 

నీ మనసెంత మంచిదో నాన్న 

నాన్న నాన్న నాన్న... 

నీ ప్రేమెంత గొప్పదో నాన్న


ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 

 

చరణం 4: 

మేము కోరుకున్నదేది కాదనవు... 

మా మనసుకు బాధ కలగనియ్యవు 

నీ ఎదల ఎన్ని బాధలున్న గానీ... 

మా క్షేమమే నువ్వు కోరుకుంటావు 

నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయ్యా ఆఆఆఆఆఆ 

నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయ్యా... 

త్యాగశీలి నాన్న నీకు వందనాలయ్య 

నాన్న నాన్న నాన్న... 

నీ మనసెంత మంచిదో నాన్న 

నాన్న నాన్న నాన్న... 

నీ ప్రేమెంత గొప్పదో నాన్న

నాన్న నాన్న నాన్న... 

నీ మనసెంత మంచిదో నాన్న 

నాన్న నాన్న నాన్న... 

నీ ప్రేమెంత గొప్పదో నాన్న

Sahana Sahana Song (Telugu) | The RajaSaab | Prabhas | Nidhhi Agerwal | Maruthi | Thaman S| Vishal M | సహన సహన

 

Music : Thaman S Singers : Vishal Mi
shra, Thaman S, Sruthi Ranjani Lyrics: Krishna Kanth

అతడు

సహన సహన నా సఖి సహన

కలలో నిన్నే చూశానా

సహన సహన అతిశయ సుగుణ

మనసే నీకే రాశానా

తోడులేక నిన్న మొన్న 

కుదురుగ వేచున్న

ఎదురుగ నువ్వే వచ్చేసాక

తిధులిక చూసేనా

నా వధువిక నువ్వే అంటు నేనే

ముడులను వేసేనా...


శరత్ చంద్రిక తేజయామిని

నిలోత్పల నీవే మందగామిని

ప్రమద్ దీపిక హంసభామిని

కదిలే దేవత స్త్రీవే

శరత్ చంద్రిక తేజయామిని

నిలోత్పల నీవే మందగామిని

ప్రమద్ దీపిక హంసభామిని

కదిలే దేవత స్త్రీవే


తనువిచ్చే లోపలే వచ్చేశావే భామ

ఇది శుభమా అశుభమా

అన్నీ నేరుగా పంచేశావులేమ్మా

చేరి సగమే సగమా 

నీలో ఇంతలో ఎంతో మారినామ్మా

అరె వినుమా వినుమా 

ఏమైపోయినా ఎంతో మారినా

నీతో ఉంటానమ్మా...


శరత్ చంద్రిక తేజయామిని

నిలోత్పల నీవే మందగామిని

ప్రమద్ దీపిక హంసభామిని

కదిలే దేవత స్త్రీవే


శరత్ చంద్రిక తేజయామిని

నిలోత్పల నీవే మందగామిని

ప్రమద్ దీపిక హంసభామిని

కదిలే దేవత స్త్రీవే వే వే.... నీనిని...వే


ఆమె 

నిన్ను చూసే లోపలే పుట్టేసింది ప్రేమ

ఇక వరమే తరమా...

చేరేలోపలే ఇంకా పెరిగేనమ్మా

ఇది మహిమే మహిమా...

నన్నే చేరగా దరి చూపే  ప్రేమ

ఇక నువ్వు నా సగమా...

సంతోషాన్ని ఇలా... కళ్ళేసాయిగా

నీతో ఉంటానమ్మా...


అతడు 

శరత్ చంద్రిక తేజయామిని

నిలోత్పల నీవే మందగామిని

ప్రమద్ దీపిక హంసభామిని

కదిలే దేవత స్త్రీవే


శరత్ చంద్రిక తేజయామిని

నిలోత్పల నీవే మందగామిని

ప్రమద్ దీపిక హంసభామిని

కదిలే దేవత స్త్రీవే  వే వే.... నీనీని..


రెండో చందమామ

నా బుజ్జి బొమ్మ కొంచెం అందవమ్మ 

ఓ పూలకుమ్మ ధరించింది జన్మ

నా ముద్దుగుమ్మ తప్పేం లేదులేమ్మా

పెట్టే వీడవమ్మా

నా బుజ్జి బొమ్మ గట్టే  దాటవమ్మా

కారాలగుమ్మ పట్టే వీడనమ్మా

ప్రేమించవమ్మా పట్టు పూలకొమ్మ


నా  సత్యభామ

నువ్వే నువ్వే సత్యభామ

నా  సత్యభామ

నువ్వే నువ్వే సత్యభామ...

సత్యభామ...

నువ్వే నువ్వే నేనే భామ...

ఓ సత్యభామ...

నువ్వే నువ్వే  నాన్న...