పాట వివరాలు
సినిమా: అఖండ 2: తాండవం
సంగీతం: తమన్ ఎస్
గాయకులు: S. Aishwarya, S. Soundarya, Sruthi Ranjani
సాహిత్యం: అద్వితీయ వోజ్జల
పల్లవి:
ఓం ఓం ఓం
గంగాధర శంకర భవసాగర తారక
రౌద్రవ తాండవ మే...
తేజోమయం కర హర హర రుద్ర రూప
ఢమ ఢమ ఢమ రుకమే...
శంకరా... శ్రీకరా...
శంకరా... శ్రీకరా...
చరణం 1:
త్రిభువన నాధ శుభంకర త్రిపుర దాండవేశ్వరా
త్రిలోక నాధ ఈశ్వర రుధిర వీర కారకా...
కాల కాల మహేశ్వర సకల లోక నాయకా
భూత నాధ భయంకర ప్రళయ రౌద్ర శంకరా...
ధిమి ధిమి ధిమి ధిమి ధిమి ధిమి తాండవం...
శివ శివ శివ శివ శివ శివ తాండవం...
చరణం 2:
స రి గ రి గ రి స రి స రి ని స
స రి గ మ గ రి స...
స రి గ రి గ రి స రి స రి ని స
స రి గ మ గ రి స...
కోరేస్
శంకరా... శ్రీకరా...
శంకరా... శ్రీకరా...
గంగాధర శంకర భవసాగర తారక
రౌద్రవ తాండవమే
తేజోమయంకర హర హర రుద్ర రూప
ఢమ ఢమ ఢమ ఢమరుకమే
త్రిభువననాథ శుభంకర త్రిపుర తాండవేశ్వర
త్రిలోకనాథ ఈశ్వర రుధిర వీర కారక
కాలకాల మహేశ్వర సకల లోకనాయక
భూతనాథ భయంకర ప్రళయ రుద్ర శంకర
ధిమి ధిమి ధిమి ధిమి ధిమి ధిమి తాండవం
శివ శివ శివ శివ శివ శివ తాండవం









