చిత్రం: Tere Ishk Mein
గానం: A.R. Rahman, Nitesh Aher, Kalpradha Rajitha
సంగీతం: A.R. Rahman
సాహిత్యం: Kalpradha Rajitha
నటీనటులు: Dhanush & Kriti Sanon
ఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
ప్రేమ మాయలో ఎండమావిలా
ప్రేమ జ్వాలలో బాటసారిలా
ఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
ఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
ప్రేమ వాన మారిన తుఫాను గాయాలా
ఓయలేని గలుగ అల్లాడిపోయేగా
ఆటలాడడానికైన హద్దులుండులే
ఆడి ఓడి నాకు కన్నీటి గెలుపులే
ఇంతలా పోరాడుతుంటే
ఆయువంతా ఆవిరయ్యేలే
ఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
ప్రేమ మాయలో... గుండె వేదన...
ప్రేమ జ్వాలలో... కాలిపోయిన...
మౌనమై ఉన్నాను నీ జవాబు కోసమే
వేచియున్న కాలమే సందేశమిచ్చెనే
నీవు లేని ప్రేమలో తాను హాయిగా
మనసు లేని వాడినై కసాయి వాడిగా
ఊహలన్నీ మాసిపోయే
జ్ఞాపకాలన్నీ వీడెలే మరి
ఓఓఓ ఓఓఓ ఓఓఓ...
ప్రేమ మాయలో ఎండమావిలా
ప్రేమ జ్వాలలో బాటసారిలా ఓఓఓ
ప్రేమ మాయకే వీడుకోలిక
ప్రేమ జ్వాలనే గ్రహించినానుగా
ఓఓఓ ఓఓఓ ఓఓఓ.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి