సినిమా 3 – తెలుగు (30 మార్చి 2012)
గాయకులు ధనుష్, శ్రుతి హాసన్
సంగీతం అనిరుధ్ రవిచందర్
సాహిత్యంఅనిరుధ్ రవిచందర్
గాయకులు ధనుష్, శ్రుతి హాసన్
సంగీతం అనిరుధ్ రవిచందర్
సాహిత్యంఅనిరుధ్ రవిచందర్
ఆమె
కన్నులదా ఆశలదా
బుగ్గలదా ముద్దులదా
పెనవేసుకున్న పెదవులదా
నువు కోరుకున్న సొగసులదా
అతడు
మదిలో మెదిలే వలపుల మొలకా
నాలో ప్రాణం నీవె కదా
అలలా కదిలే వలపుల చిలకా
అందని అందం నీదె కదా
ఆమె
ఏదేదొ పాడుతూ నా మీదే వాలుతు
హద్దుల్ని దాటుతు మాయల్నె చేయకు
అతడు
గుండెల్లొ ఆడుతు కళ్ళల్లొ సోలుతు
నీ కొంటె చూపుల గాలమే వేయకు
ఆమె
హృదయం ఉదయం కలిసెనమ్మ
వయసె విరిసెనమ్మ
అతడు
అమృతం పొంగి ఆణువణువు
వలపే కురిసెనమ్మ
ఆమె
ముద్దుల్నె పేర్చవా ముచ్చట్లే ఆడవా
నా మీదె చాలగ నీ ఒడి చేర్చవా
అతడు
కన్నులదో బుగ్గలదో ముద్దులదో నవ్వులదో
మదిలో మెదిలే వలపుల మొలకా
నాలో ప్రాణం నీవెకదా
కన్నులదా ఆశలదా
బుగ్గలదా ముద్దులదా
పెనవేసుకున్న పెదవులదా
నువు కోరుకున్న సొగసులదా
అతడు
మదిలో మెదిలే వలపుల మొలకా
నాలో ప్రాణం నీవె కదా
అలలా కదిలే వలపుల చిలకా
అందని అందం నీదె కదా
ఆమె
ఏదేదొ పాడుతూ నా మీదే వాలుతు
హద్దుల్ని దాటుతు మాయల్నె చేయకు
అతడు
గుండెల్లొ ఆడుతు కళ్ళల్లొ సోలుతు
నీ కొంటె చూపుల గాలమే వేయకు
ఆమె
హృదయం ఉదయం కలిసెనమ్మ
వయసె విరిసెనమ్మ
అతడు
అమృతం పొంగి ఆణువణువు
వలపే కురిసెనమ్మ
ఆమె
ముద్దుల్నె పేర్చవా ముచ్చట్లే ఆడవా
నా మీదె చాలగ నీ ఒడి చేర్చవా
అతడు
కన్నులదో బుగ్గలదో ముద్దులదో నవ్వులదో
మదిలో మెదిలే వలపుల మొలకా
నాలో ప్రాణం నీవెకదా

0 కామెంట్‌లు