Song: Jagati Sigalo JabilammakuMovie : Paradesi – (1998)Singer : MM. Keeravani, SujathaLyricist : Veturi Sundararama MurthyComposer : MM Keeravani
ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆ ఆ
ఇండియా బుటీఫుల్ ఇండియా
జగతి సిగలొ జాబిలమ్మకు
వందనం వందనం
మమత నెరిగిన మాత్రు భుమికి
మంగళం మాతరం
మగువ సిరసున మనులు పొదిగెను
హిమగిరి
కలికి పదములు కడలి కడిగిన
కల ఇది
I love india i love india
I love india i love india
తకిట తకధిమి తకిట తక థరికిట
తకిట తకధిమి తకిట తొం తరికిట
ధిం దిన్నా ధిన్నా ధిరికిట ధిం తకిట
తరికిట తక ధిమి తక ధిం తరికిట తక తొం
గంగ యమునలు సంగమించిన గానము
సరి సనిస సమ గమప ని స్స రి మ గా
కుచిపుడికి కులుకు నెర్పిన నాట్యము
గమ రి స్స నిస్స సని గరి నిస గ మా
అజంతాలా ఖజురహొల సంపదలతొ
సొంపులొలికె భారతి జయ హొ
మంగళం మాతరం
I love india i love india
I love india i love india
జగతి సిగలొ జాబిలమ్మకు
వందనం (వందనం)
వందనం
అతడు
మపసస సానిస సాస గానిప గామప గానిప
స స రిస రిపగా స స్సా రి రి ప గ
ఆమె
తాజ్మహలె ప్రణయ జీవుల పావురం
థందాని తాన న తందాని తాన న
కృఇష్ణవెని శిల్ప రమణి నర్తనం
థందానినా థననానిన
వివిధ జాతులు వివిద మతముల
యెదలు మీటిన ఎక తాలపు భారతి జయహొ
మంగళం మాతరం
I love india i love india
I love india i love india
జగతి సిగలొ జాబిలమ్మకు
వందనం వందనం
మమత నెరిగిన మాత్రు భుమికి
మంగళం మాతరం
వందే మాతరం
This lyrics are for educational and promotional purposes only.
All rights belong to the respective owners.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి