Sri Manjunatha Cast Crew:-
Movie Title:-Sri Manjunatha
Cast Crew:-Chiranjeevi, Meena, Arjun, Soundarya
Year:-2001
Movie Title:-Sri Manjunatha
Cast Crew:-Chiranjeevi, Meena, Arjun, Soundarya
Year:-2001
అతడు: ఆకాశమే ఆకారమై
ఆమె: భూమియే విభూధియై
అతడు: అగ్నియే త్రినేత్రమై
ఆమె: వాయువే చలనమై
అతడు:
జలమే జగమెలు మందహాసమై
ఆమె:
పంచభూతాధార ప్రపంచేశ్వర
అతడు:
విధాత విశ్వనాథ
ఆమె:
భువి వేగాసే ఆ నాథుడే శ్రీ మంజునాథుడై
అతడు:
శ్రీ మంజునాథ నీ చరితం
మధురం మధురం మహానంద శిఖరం
ఆమె:
శ్రీ మంజునాథ నీ చరితం
మధురం మధురం మహానంద శిఖరం
ఇద్దరు
మంజునాథ చరితం
శ్రీ మంజునాథ చరితం
మంజునాథ చరితం
శ్రీ మంజునాథ చరితం
అతడు:
అమృతం కోరి క్షీర కడలిని చిలుక
ఆమె: భూమియే విభూధియై
అతడు: అగ్నియే త్రినేత్రమై
ఆమె: వాయువే చలనమై
అతడు:
జలమే జగమెలు మందహాసమై
ఆమె:
పంచభూతాధార ప్రపంచేశ్వర
అతడు:
విధాత విశ్వనాథ
ఆమె:
భువి వేగాసే ఆ నాథుడే శ్రీ మంజునాథుడై
అతడు:
శ్రీ మంజునాథ నీ చరితం
మధురం మధురం మహానంద శిఖరం
ఆమె:
శ్రీ మంజునాథ నీ చరితం
మధురం మధురం మహానంద శిఖరం
ఇద్దరు
మంజునాథ చరితం
శ్రీ మంజునాథ చరితం
మంజునాథ చరితం
శ్రీ మంజునాథ చరితం
అతడు:
అమృతం కోరి క్షీర కడలిని చిలుక
ఆవిర్భవించింది హాలాహలం
శంకరుని శంఖమున శుభకర
తీర్థమైనది విషం
ఆమె:
జీవరాసుల రక్షకే
శివుడాయే విషానికి అంకుశం
అతడు:
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
పితరుల ఆత్మకు శాంతిని కుర్చగా
గంగను ధరకే తరలించా
తపస్సును పూణే భగీరధుడు
ఆమె
సురగంగా వరగంగా ప్రళయంగా
ఎగసెగసి ఉబికుబికి ఉరుకులిడి హోరెత్తేతి
అది విని అల్లాడేను భూమి
కాపాడ రావయ్యా స్వామి
ఆమె:
కనులు ముడని నీకు ఓ శివయ్య
గంగానపగా గర్వపడి రాకయ్యా
అతడు:
తుళ్లిపడకే చాలు చెల్లవింకా
గంగ వెర్రులు తెలుసు దుకు ఇంకా
ఆమె: ఆదుకో కైలాస లింగ
అతడు: దూకవే ఆకాశగంగా
అతడు: ప్రియాగంగా కనులెలా పొంగే
ఆమె: నిను ముడితే నా మనసుగిపోయే
అతడు: ఆహ్వానం
ఆమె: ఆహ్లాదం
ఇద్దరు: శివగంగ ప్రేమానుబంధం
అతడు: రావే శివ సిరాచారిని
ఆమె: ధన్యోస్మి ధన్యోస్మి స్వామి
ఆమె:
హర వర ఎలారా
సద శివ బ్రోవర
అతడు:
సఖి సతి పార్వతి
ప్రియే ఇదే సమ్మతి
ఆమె:
శాంతించరా శంకర
అగన్మధుని బ్రోవర
ఇద్దరు:
లోక కళ్యాణమును కోరి శివుడు
పార్వతి కల్యాణ వరుడాయెను
సతికి తన తనువులో సగభాగమోసగి
అర్ధ నారీశ్వరుడాయె
నాద శివుడు వేద శివుడు నాట్య శివుడు
ఇద్దరు:
శ్రీ మంజునాథ నీ చరితం
మధురం మధురం మహానంద శిఖరం
శ్రీ మంజునాథ నీ చరితం
మధురం మధురం మహానంద శిఖరం
మంజునాథ చరితం
శ్రీ మంజునాథ చరితం
మంజునాథ చరితం
శ్రీ మంజునాథ చరితం
శంకరుని శంఖమున శుభకర
తీర్థమైనది విషం
ఆమె:
జీవరాసుల రక్షకే
శివుడాయే విషానికి అంకుశం
అతడు:
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
పితరుల ఆత్మకు శాంతిని కుర్చగా
గంగను ధరకే తరలించా
తపస్సును పూణే భగీరధుడు
ఆమె
సురగంగా వరగంగా ప్రళయంగా
ఎగసెగసి ఉబికుబికి ఉరుకులిడి హోరెత్తేతి
అది విని అల్లాడేను భూమి
కాపాడ రావయ్యా స్వామి
ఆమె:
కనులు ముడని నీకు ఓ శివయ్య
గంగానపగా గర్వపడి రాకయ్యా
అతడు:
తుళ్లిపడకే చాలు చెల్లవింకా
గంగ వెర్రులు తెలుసు దుకు ఇంకా
ఆమె: ఆదుకో కైలాస లింగ
అతడు: దూకవే ఆకాశగంగా
అతడు: ప్రియాగంగా కనులెలా పొంగే
ఆమె: నిను ముడితే నా మనసుగిపోయే
అతడు: ఆహ్వానం
ఆమె: ఆహ్లాదం
ఇద్దరు: శివగంగ ప్రేమానుబంధం
అతడు: రావే శివ సిరాచారిని
ఆమె: ధన్యోస్మి ధన్యోస్మి స్వామి
ఆమె:
హర వర ఎలారా
సద శివ బ్రోవర
అతడు:
సఖి సతి పార్వతి
ప్రియే ఇదే సమ్మతి
ఆమె:
శాంతించరా శంకర
అగన్మధుని బ్రోవర
ఇద్దరు:
లోక కళ్యాణమును కోరి శివుడు
పార్వతి కల్యాణ వరుడాయెను
సతికి తన తనువులో సగభాగమోసగి
అర్ధ నారీశ్వరుడాయె
నాద శివుడు వేద శివుడు నాట్య శివుడు
ఇద్దరు:
శ్రీ మంజునాథ నీ చరితం
మధురం మధురం మహానంద శిఖరం
శ్రీ మంజునాథ నీ చరితం
మధురం మధురం మహానంద శిఖరం
మంజునాథ చరితం
శ్రీ మంజునాథ చరితం
మంజునాథ చరితం
శ్రీ మంజునాథ చరితం

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి