Bavalu Bavalu Song Lyrics in Telugu || Bava Bavmardi || Koti || Silk Smitha




🎬 Movie Name: బావ బావమరిది

🎵 Song Name: బావలు బావలు

🎤 Singer: రాధిక, కోరస్

✍️ Lyrics:

🎼 Music Director: రాజ్ కోటి



ఆమె

బావలు.... బావలు.. బావలు..

సయ్యా.....(సై సై)

నయ్ నయ్ (వెయ్ వెయ్)

అతడు

నువ్వు ముయ్ ముయ్ (హహహహ)

ఆమె

బావలు సయ్యా

అతడు

హాయ్ మరదలు సయ్యా

ఆమె

సై బావలు సయ్యా

అతడు

హొయ్ మరదలు సయ్యా

ఆమె

సై రింబోలా రింబోలా

రింబోలా (హెహ్ హెహ్)

రింబోలా రింబోలా

రింబోలా (హెహ్ హెహ్)

ఆమె

బావలు సయ్యా

అతడు

సై మరదలు సయ్యా

ఆమె

సై బావలు సయ్యా

అతడు

సై మరదలు సయ్యా

ఆమె

సై రింబోలా రింబోలా

రింబోలా (హెహ్ హెహ్)

రింబోలా రింబోలా

రింబోలా (హెహ్ హెహ్)

అ ఆఆ ఆ ఆఆ ఆఆఆ ఆఆఆ

అతడు

ఆహ హహఆ

డింగరి డింగ డింగరి డింగ

డింగరి డింగ డింగరి డింగ

ఆమె

ఆ..... నేనే మీరై ఉందురుగా

మీరు ఉందురుగా

అతడు

ఉందుమే పిల్లా

మేముందుమే పిల్లా.. (హ)

ఉందుమే పిల్లా

మేముందుమే పిల్లా..

ఉందుమే పిల్లా

మేముందుమే పిల్లా..

ఆమె

ఆ వేరే గూటికి చేరరుగా

మీరు చేరరుగా

అతడు

చేరమే పిల్ల మేం చేరమే పిల్ల(హ)

చేరమే పిల్ల మేం చేరమే పిల్ల

ఆమె

కూరిమితో కులుకులతో

దండ చేస్తా రారా

కూరిమితో కులుకులతో

దండ చేస్తా రారా (హొహి)

అందగాడా సందకాడ రారా (వచ్చి)

వచ్చి నీవు ముద్దులాడిపోరా

రాటు దేలిన మంచమేసినాను

రాతిరంతా తైతక్కలేరా

రాటు దేలిన (హ)

రాటు దేలిన (హయ్)

రాటు దేలిన మంచమేసినాను

రాతిరంతా తైతక్కలేరా

బావలు బావలు

బావలు బావలు బావలు...

హోయ్ బావలు బావలు

బావలు బావలు బావలు...

ఆమె

బావలు సయ్యా

అతడు

సై మరదలు సయ్యా

ఆమె

సై బావలు సయ్యా

అతడు

సై మరదలు సయ్యా

ఆమె

సై రింబోలా రింబోలా

రింబోలా (హెహ్ హెహ్)

రింబోలా రింబోలా

రింబోలా (హెహ్ హెహ్)

రింబోలా రింబోలా

రింబోలా (హెహ్ హెహ్)

రింబోలా రింబోలా

రింబోలా (హెహ్ హెహ్)

ఆమె

ఆ.. నోటు రేటు తేలిస్తే నాకిస్తే

అతడు

ఏమిస్తావ్ మాకేమిస్తావ్

ఏమిస్తావ్ మాకేమిస్తావ్

ఆమె

ఆ ఆడి పాడి చూపిస్తా మైమరపిస్తా

అతడు

మురిపించెయ్ మైమరపించెయ్

మురిపించెయ్ మైమరపించెయ్

ఆమె

మాటలకే లోబడని

పేట జాణను నేను

మాటలకే లోబడని

పేట జాణను నేను

చిల్లరుంటే అల్లరంత నీకే (ఓకే)

ఇచ్చినోడే నచ్చుతాడు నాకు

పైట జారిన రంగసాని నేను

హంసమేడ సెక్స్ బాంబు నేను

పైట జారిన (అమ్మో)

బావలు బావలు (అమ్మో)

పైట జారిన రంగసాని నేను

హంసమేడ సెక్స్ బాంబు నేను

బావలు బావలు బావలు

బావలు బావలు...

హోయ్ బావలు బావలు

బావలు బావలు బావలు...

ఆమె

బావలు సయ్యా

అతడు

సై మరదలు సయ్యా

ఆమె

సై బావలు సయ్యా

అతడు

సై మరదలు సయ్యా

 ఆమె

సై రింబోలా రింబోలా

రింబోలా (హెహ్ హెహ్)

రింబోలా రింబోలా

రింబోలా (హెహ్ హెహ్)



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి