Nelluri Nerajana Song | Oke Okkadu Movie | నెల్లూరి నెరజాన | Nelluri Nerajana Song | Oke Okkadu Telugu Movie Songs | Arjun Sarja | Manisha Koirala | AR Rahman



 



 అతడు

నెల్లూరి నెరజాన

నే కుంకుమల్లెమారిపోనా

నువ్వు స్నానమాడె పసుపు లాగ

నన్ను కొంచం పూసుకోవె

నీ అందెలకు మువ్వలాగ

నన్ను కొంచం మార్చుకోవె

నెల్లూరి నెరజాణ

నే కుంకుమల్లె మారిపోనా

నువ్వు స్నానమాడె పసుపు లాగ

నన్ను కొంచం పూసుకోవె

నీ అందెలకు మువ్వలాగ

నన్ను కొంచం మార్చుకోవె

ఆమె

ఒక కంట నీరొలకా

పెదవెంట ఒసురలకా

నీ వల్ల ఒక పరి జననం

ఒక పరి మరణం అయి..నది

అది పారేటి సెలయేరు

అల సంద్రాన కలిస్నీట్టు

గుండె నీ తొడుగా వెంటాడెనే

అరె కాలు మరిచి

అడవి చెట్టు పూచేనులే

అతడు

నెల్లూరి నెరజాన

నే కుంకుమల్లె మారిపోనా

నువ్వు స్నానమాడె పసుపు లాగ

నన్ను కొంచం పూసుకోవె

నీ అందెలకు మువ్వలాగ

నన్ను కొంచం మార్చుకోవె

ఆమె

జొన్న కంకి ధూళె పడినట్టు

కన్నులలొ దూరి తొలచితివే..

అతడు

తీగ వదిలొచ్చిన మల్లికవె

ఒక మారు నవ్వుతు బదులీవే

ఆమె

పెదవిపై పెదవుంచి

మాటలను జుర్రుకొని

వేల్లతొ వత్తిన మెడపై

రగిలిన తాపమింక పోలేదు

అతడు

అరె మెరిసేటి రంగు నీది

నీ అందానికెదురేది

నువ్వు తాకే చోట కైపెక్కులె

ఇక వొళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యములే

నెల్లూరి నెరజాన

నే కుంకుమల్లె మారిపోనా

నువ్వు స్నానమాడె పసుపు లాగ

నన్ను కొంచం పూసుకోవె

నీ అందెలకు మువ్వలాగ

నన్ను కొంచం మార్చుకోవె

అతడు

ఒక గడియ కౌగిలి బిగియించి

నా ఊపిరాపవెచెలియా

ఆమె

నీ గుండె లోగిలి నే చేరా

నన్ను కొంచం హత్తుకొ చెలికాడా

అతడు

చినుకంటి చిరుమాటా

వెలుగంటి ఆ చూపు

దేహమింక మట్తిలొ కలిసి

పోయేవరకు ఓర్చునో

ఆమె

ప్రాణం నా చెంతనుండంగా

నువు మరణించిపోవుటెల

అరె నీ జీవమె నేనేనయ్య

సంపదలచూ మరణమైన మాయమయా

అతడు

నెల్లూరి నెరజాన

నే కుంకుమల్లెమారిపోనా

నువ్వు స్నానమాడె పసుపు లాగ

ఆమె

నన్ను కొంచం పూసుకుంటా

అతడు

నీ అందెలకు మువ్వలాగ

నన్ను కొంచం (మార్చుకుంటా)

ఓఓఓఓ

ఓఓఓఓ

ఆమె

ఓఓఓఓ

ఓఓఓఓ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి