కానాల చిలక కానాల చిలక - విలన్ (2010)
గాయకుడు: నరేష్ అయ్యర్అనురాధ శ్రీరామ్
గీత రచయిత: వేటూరి
సంగీతం: ఎ.ఆర్. రెహమాన్
నటులు: విక్రమ్, ఐశ్వర్య రాయ్, పృథ్వీరాజ్
ఆమె
కానాల చిలక కానాల చిలక
యేకాన చిలక ఇది
చినుకువుతుందో పిడుగువుతుందో
మాయమైపోతుందో ఓ
అతడు
కానాల చిలక కానాల చిలక
యేకాన చిలక ఇది
చినుకువుతుందో పిడుగువుతుందో
మాయమైపోతుందో ఓ..
ఆమె
సురుకుమని మెరుపోస్తే (వస్తే)
ఉలికిపడి నేనుంటే (ఉంటె)
సురుకుమని మెరుపోస్తే (వస్తే)
హేహే ఉలికిపడి నేనుంటే (ఉంటె)
అతడు
ఎందుకో చెప్పగరాని
తప్పుడు వంచ కలిగినది
అది పెట్టిన యెర్రనిబోట్టది
నా గుండెకు గుచ్చుకుపోయేనే
అది పెట్టిన యెర్రనిబోట్టది
నా గుండెకు గుచ్చుకుపోయేనే
కోస చూపుకు ఎముకలు
పొడిపొడి ఆయే
ఆమె
కానాల చిలక కానాల చిలక
యేకాన చిలక ఇది
చినుకువుతుందో పిడుగువుతుందో
మాయమైపోతుందో
అతడు
యెవరో యెవరో ఈ చిలకేవరో
యెక్కడి చిలక ఇదో
చినుకువుతుందో పిడుగువుతుందో
మాయమైపోతుందో
ఆమె
కలికి సిరులు గాలికి కురులు
కన్నలోకమే సై సై
అతడు
తుమ్మెదలంటని కమ్మని
మోమును కన్న వనలే హే హే
ఆమె
కానాల చిలక కానాల చిలక
కానాల చిలక కానాల చిలక
యేకాన చిలక ఇది
చినుకువుతుందో పిడుగువుతుందో
మాయమైపోతుందో
చరణం 1
అతడు
పరువల పాపిటీలో తిరిగాను ఒంటరిగా
అధరాల కనుమలలో పడికొట్టుకుంటున్న
యేటూపోని మనసు గురిసడలి
విరహముతో పొగలినది
కొండంతబరువు, గుండే చెరువు,
ఓ నత్తగుల్ల బతుకు ఇది
ఎర్రని మడమ ముక్కు సొగసు
పిచ్చివాణ్ణిచేసి నవ్వుతున్నవి
ఆమె
ఆ కానాల చిలక కానాల చిలక
యేకాన చిలక ఇది
చినుకువుతుందో పిడుగువుతుందో
మాయమైపోతుందో
అతడు
యెవరో యెవరో ఈ చిలకేవరో
యెక్కడి చిలక ఇదో
చినుకువుతుందో పిడుగువుతుందో
మాయమైపోతుందో
ఆమె
కలికి సిరులు గాలికి కురులు
కన్నలోకమే సై సై
తుమ్మెదలంటని కమ్మని
మోమును కన్న వనలే హే హే
యాయయ యే యే
యాయయ యే యే
ఓ యాయయ యే యే..
అతడు
హేహే నాగేటి సలులలో
సాగేటి నీరనుకో
నీగీతుదాటాని నా మనసంతా నీదనుకో
పొరుగింటి సొగసు చూసి మనసు
కాస్త గట్టు దాటి పోయినది
ఓలమ్మో ఇది తప్పో, లేక ఒప్పో
లోన కత్తిపోరు సాగుతోన్నది
నన్ను నిలబెట్టి విడగొట్టి
చెడ్డ విది వెర్రి గానం వింది
ఆమె
ఓఓ కానాల చిలక కానాల చిలక
హేహే కానాల చిలక కానాల చిలక
యేకాన చిలక ఇదో
చినుకువుతుందో పిడుగువుతుందో
మాయమైపోతుందో
కానాల చిలక కానాల చిలక
యేకాన చిలక ఇది
కనల చిలక కనల చిలక
యే కాన చిలక ఇది
అతడు
ఓఓకానాల చిలకకానాల చిలక
యేకాన చిలక ఇది
చినుకువుతుందో పిడుగువుతుందో
మాయమైపోతుందో
ఆమె
ఓయ్ కానాల చిలక కానాల చిలక
యే కాన చిలక ఇది
కానాల చిలక కానా చిలక
యేకాన చిలక ఇది
కనాల చిలక కనాల చిలక
యేకాన చిలక ఇది
కనల చిలక కనల చిలక
యేకాన చిలక ఇది

0 కామెంట్‌లు