తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు లిరిక్స్ - ప్రేమ లేఖ | Tholisari Mimmalni Chusindi Modalu Lyrics in Telugu
- Tholisari Mimmalni Chusindi Modalu Lyrics
Premalekha Movie Songs Lyrics Telugu
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు లిరిక్స్
Telugu Lyrics Paper Premalekha Songs
Sriman Maharaja Marthanda Teja Lyrics Telugu
అంశం వివరాలు సినిమా ప్రేమ లేఖ (Premalekha) గాయనీ కె.ఎస్. చిత్ర సంగీతం దేవా రచయిత భువనచంద్ర
శ్రీమన్ మహారాజ మార్తాండ తేజా
ప్రియానంద భోజా
మీ శ్రీచరణాంభోజములకు
ప్రేమతో నమస్కరించి
మిము వరించి మీ గురించి
ఎన్నో కలలుగన్న కన్నె బంగారూ
భయముతో భక్తితో అనురక్తితో
శాయంగల విన్నపములూ
సంధ్యారాగం చంద్ర హారతి పడుతున్న వేళ
మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ
ఓ శుభ ముహూర్తాన
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కథలు
ఎన్నెన్నో కథలు
జో అచ్యుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా
జో జో
నిదుర పోని కనుపాపలకు జోల పాడలేక
ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక
ఇన్నాళ్ళకు రాస్తున్నా హూహు హూహు
ప్రేమ లేఖ
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కథలు
ఎన్నెన్నో కథలు
ఏ తల్లి కుమారులో తెలియదు గాని
ఎంతటి సుకుమారులో తెలుసు నాకు
ఎంతటి మగధీరులో తెలియలేదు గాని
నా మనసును దోచిన చోరులు మీరు
వలచి వచ్చిన వనితను చులకన చేయక
తప్పులుంటె మన్నించి ఒప్పులుగా భావించి
చప్పున బదులివ్వండి
చప్పున బదులివ్వండి
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కథలు
ఎన్నెన్నో కథలు
తలలోన తురుముకున్న తుంటరి మల్లే
తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే
ఆహ్ అబ్బా
సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మల్లే
నా ఓర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే
ఆహ్ ఆహ్
మీ జతనే కోరుకుని లతలాగా అల్లుకునే
నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే
ఇప్పుడే బదులివ్వండి
ఇప్పుడే బదులివ్వండి
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కథలు
ఎన్నెన్నో కథలు
Ekkadiki Pothavu Chinna Vada Song Lyrics in Telugu | Atmabalam Movie | ఎక్కడికి పోతావు చిన్నవాడా
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఘంటసాల, పి. సుశీల
ఆమె
ఎక్కడికి పోతావు చిన్నవాడా
ఎక్కడికి పోతావు చిన్నవాడా
నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడా
ఎక్కడికి పోతావు చిన్నవాడా
నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడా
కళ్ళు కళ్ళు కలిసినాక వెళ్ళలేవు
వెళ్ళినా మూన్నాళ్ళు ఉండలేవు
కళ్ళు కళ్ళు కలిసినాక వెళ్ళలేవు
వెళ్ళినా మూన్నాళ్ళు ఉండలేవు
మనసు మనసు తెలిసినాక మారలేవు
మనసు మనసు తెలిసినాక మారలేవు
ఎక్కడికి పోతావు చిన్నవాడా
నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడా
నన్నిడిచి నువ్వేళితే నీ వెంట నేనుంటా
నిన్నిడిచి నే వెళితే నువ్వు బతకలేవంట
ఆఆఆఆ ఆఆఆఆఆఆ ఆఆఆఆఆఆ
నన్నిడిచి నువ్వేళితే నీ వెంట నేనుంటా
నిన్నిడిచి నే వెళితే నువ్వు బతకలేవంట
ఇది నీ గొప్ప నా గొప్ప కాదు పిల్లోడా
ఇది నీ గొప్ప నా గొప్ప కాదు పిల్లోడా
ప్రేమంటే అంతేరా పిచ్చివాడా
అతడు
ఎక్కడికి పోతావు చిన్నదానా
నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా
ఎక్కడికి పోతావు చిన్నదానా
నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా
పాడు హం పాడు
ఆమె
పాడమంటే పాడేది పాటకాదు
ఆడమంటే ఆడేది ఆటకాదు
పాడమంటే పాడేది పాటకాదు
ఆడమంటే ఆడేది ఆటకాదు
ఇవ్వమంటే ఇచ్చేది మనసు కాదు
పువ్వెనా నవ్వెనా నీ కోసం పూయదు
ఎక్కడికైనా పోవోయ్ చిన్నవాడా
నీ చూపులను ఓపలేను పిల్లవాడా
అతడు
ఎక్కడికి పోలేను చిన్నదానా
నీ చూపుల్లో చిక్కుకొంటి పిల్లదానా
ఎక్కడికి పోలేను చిన్నదానా
నీ చూపుల్లో చిక్కుకొంటి పిల్లదానా
This lyrics are for educational and promotional purposes only.
All rights belong to the respective owners.
Endharo Cheppina Mate Kada Song Lyrics in Telugu | ఎందరో చెప్పిన మాటే కదా | ఇడ్లీ కొట్టు | కృష్ణ తేజస్వి | G.V ప్రకాష్ కుమార్ | ధనుష్
చిత్రం : ఇడ్లీ కొట్టు
గాయకుడు: కృష్ణ తేజస్వి
సంగీతం: G.V ప్రకాష్ కుమార్
దర్శకుడు: ధనుష్
సుందరి నెనే నువ్వంట | Sundari Nene Nuvvanta Song Lyrics inTelugu | Dalapathi | S.P. Bala subramanyam | K.S. Chitra | Rajasri | Illayaraja
| Song Name : | Sundari nene nuvvanta |
| Movie: | Dalapathi |
| Singers: | S.P. Bala subramanyam garu K.S. Chitra garu |
| Lyricist: | Rajasri garu |
| Composer: | Illayaraja garu |
| Director: | Mani Rathnam garu |
This lyrics are for educational and promotional purposes only.
All rights belong to the respective owners.
Chamanti Puvve Virabusenu Song Lyrics in telugu | చామంతి పువ్వే విరబూసాను | Kaalapani | Mohanlal, Tabu | Balu Chitra | Ilaiyaraaja
చామంతి పువ్వే
విరబూసాను అంది
సిరి విందంది
ఆమె:
సింగారం గాంచి
తొలి పొద్దుల్లో పొంచి
యెల ముద్దంది
అతడు:
లయలుగ హొయలు
సిరులుగా శ్రుతులు హో హో
ఆమె:
మదనుని తలపు
మగసిరి మెరుపొ హో హో
అతడు:
కిలి కిల కులుకుల
మధురిమా హో హో…
ఆమె:
సరిగమ పదనిస
స్వరముల సాగేనా
అతడు:
చామంతి పువ్వే
విరబూసాను అంది
సిరి విందంది
ఆమె:
సింగారం గాంచి
తొలి పొద్దుల్లో పొంచి
యెల ముద్దంది
అతడు:
నింగి తారాలేమో హారమాయె
వెన్నెలేమో వన్నెలయె
నింగి నెల హంగులయే
కన్నె కన్నుల్లో
ఆమె:
అహ చుక్క లాంటి చక్కనొడు
చందమామ అందగాడు
చిక్కినాడు చిన్నవాడు
కంటి కౌగిట్లో
అతడు:
యెదనళ్లు కోవాలి
లత వోలె రావాలి
తీయని ఆ హాయి
మైమరిచి పోవాలి
ఆమె:
ధ్యానం ద్యాస ఆన
రాగం భావం కాన
అతడు:
సాయం సంధ్యల్లోన
ప్రాయం పరువం కాన
ఆమె:
ఆనందం హరివిల్లెగా
ఆమని స్వాగత మిచ్చెనుగా
అతడు: చామంతి పువ్వే
విరబూసాను అంది
సిరి విందంది
ఆమె: సింగారం గాంచి
తొలి పొద్దుల్లో పొంచి
యెల ముద్దంది
ఆమె:
గండు తుమ్మెదోచ్చి గుండె గిల్లి
మన్తరిచ్చి మత్తు జల్లి
తోడిరాగం పాటలేవో పాడు/కొమ్మంది
అతడు:
వన్నె చిన్నెలన్ని తుళ్ళి తుళ్ళి
వంతులాడే మళ్ళి మళ్ళి
విందులియ్య డిడిక్కంటూ
ఈడు జొడంది
ఆమె:
మాఘమును చూడుమా
యాగమును చేయగా
మోహమున చేరుమా
దాహమును తీర్చగ
అతడు:
కోరిక తీరే పూటా తోడొచ్చింది పాట
ఆమె:
ఆశల వేసవిలోనా
వేడెక్కింది వేట
అతడు: మోగింది ఇక సన్నాయి
పచ్చగా పల్లకి ఎక్కేదమా
ఆమె: సింగారం గాంచి
తొలి పొద్దుల్లో పొంచి
యెల ముద్దంది
అతడు: చామంతి పువ్వే
విరబూసాను అంది సిరి విందంది
ఆమె:
లయలుగ హొయలు
సిరులుగా శ్రుతులు హో హో
అతడు:
మదనుని తలపు
మగసిరి మెరుపొ హో హో
ఆమె:
కిలి కిల కులుకుల
మధురిమా హో ….హో…
అతడు:
సరిగమ పదనిస స్వరముల సాగేనా
చామంతి పువ్వే
విరబూసాను అంది సిరి విందంది
ఆమె:
సింగారం గాంచి
తొలి పొద్దుల్లో పొంచి
యెల ముద్దంది
This lyrics are for educational and promotional purposes only.
All rights belong to the respective owners.




.jpg)
.jpg)
.jpg)
