Anaga Anaga Modalu Lyrics in telugu | అనగా అనగా మొదలూ | Adhi purush | Prabash



Movie Title:-Adipurush
Cast Crew:-Prabhas, Kriti Sanon, Saif Ali Khan, Sunny Singh
Music:-Ajay – Atul, Ankit Balhara, Sanchit Balhara
Director:-Om Raut
Language:-Telugu
Year:-2023

Bullet Song Lyrics | George Reddy Movie | Sandeep Madhav, Muskaan | Jeevan Reddy | Mangli

 

Song Name : Bullet Cover Song

Singer : Mangli

Lyrics : Mittapally Surendar

Music Director : Suresh Bobbili

 

వాడు నడిపే బండి 

రాయల్ ఎన్ఫిల్డు 

వాడి చూపుల్లో ఉంది 

చే గువేరా ట్రెండు

వాడు నడిపే బండి 

రాయల్ ఎన్ఫిల్డు 

వాడి చూపుల్లో ఉంది 

చే గువేరా ట్రెండు

వాడు వస్తుంటే వీధంతా 

ఇంజిన్ సౌండు 

మోగిపోతుందే గుండెల్లో 

చెడుగుడు బ్యాండు

చెప్పకుండానే అయిపోయానే 

గర్ల్ ఫ్రెండ్

వాడు నడిపే బండి 

రాయల్ ఎన్ఫిల్డు

వాడి చూపుల్లో ఉంది 

చే గువేరా ట్రెండు






x

హార్ జాయ్ సబ్ ఉస్కీ బాతోమ్మే కో కర్లే

జాయే ఓ సబ్ కో కాబొంకే గర్ పర్

ఉస్కీ ఆంఖే జ మక్తి చింగారి జైసే

బాతోమ్మే బిజిలి చూటా దిల్ పే సే

ఊపిరిని మెలిపెట్టి లాగేస్తుందే 

నేను ఎక్కడ ఉన్న వాడి అత్తరు ఘాటు

నిద్దరలో పొద్దల్లె కవ్విస్తుందే 

వాడు కాలేజీ కాంటీన్ లో కూర్చునే చోటు

అడవిని తలపించే వాడి తలపై క్రాఫ్ 

ఏ దునియాలో దొరకదే ఆ బాడీ నాకు

నన్నెగరేసుకు పోయాడే వాడితో పాటు

వాడు నడిపే బండి 

రాయల్ ఎన్ఫిల్డు

వాడి చూపుల్లో ఉంది 

చే గువేరా ట్రెండు

వేగంగా నా వైపే దూసుకు వచ్చి 

నాకు దూరంగా వెళుతుంటే 

ఆగదు మనసు

ఒంటరిగా ఒక్కడల తిరుగుతు ఉంటే 

నన్ను వేదించే వాడి వెనక ఖాళీ సీటూ

దారులు చూపించు వాడి చూపుడు వేలు 

చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేలు

ఏడడుగులేసి ఇచ్చుకుంట నా వందేళ్లు

వాడు నడిపే బండి 

రాయల్ ఎన్ఫిల్డు

వాడి చూపుల్లో ఉంది 

చే గువేరా ట్రెండు

వాడు నడిపే బండి 

రాయల్ ఎన్ఫిల్డు

వాడి చూపుల్లో ఉంది 

చే గువేరా ట్రెండు

Rammani Kanti Reppala Lyrics | Pelli Kanuka | Jagapati Babu, Lakshmi | S. P. Balasubrahmanyam, K.S. Chithra | రమ్మని కంటి రెప్పల రెపరెపలోన

 


పాట వివరాలు:

* సినిమా: పెళ్ళి కానుక (1998)

 * గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర

 * సంగీతం: ఎస్.ఏ. రాజ్‌కుమార్

 * సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి


పల్లవి:

అతడు 

రమ్మని కంటి రెప్పల రెపరెపలోన


ఆమె 

ఝుమ్మని వింత ఊసుల గుసగుసలోన


అతడు 

గుండెలో తుంటరి సందడి అలలేనా


ఆమె 

ఒంటిగా కమ్ముకు వచ్చిన కలలేనా


అతడు

ఏది నీ చిరునామా ఆఆఆ

మనసునే గిల్లి నవ్వుతున్న తొలి ప్రేమ

రమ్మని కంటి రెప్పల రెపరెపలోన


ఆమె 

ఝుమ్మని వింత ఊసుల గుసగుసలోన


అతడు

గుండెలో తుంటరి సందడి అలలేనా


ఆమె 

తోంటిగా కమ్ముకు వచ్చిన కలలేనా


అతడు

ఏది నీ చిరునామా

మనసునే గిల్లి నవ్వుతున్న తొలి ప్రేమ


చరణం 1:

ఆమె 

వాడి చూపుల చొరవెంత


అతడు

వయ్యారం బెదిరెంత


ఆమె 

వేడి ఊపిరి చురుకెంత


అతడు

రహస్యం కరిగెంత


ఆమె 

సిగ్గే చెదిరిన సింగారానికి తలుకెంత


అతడు

జల్లై కురిసిన నల్లని మబ్బుల మెరుపంత


ఆమె 

వామ్మో నీ మాటలోన బొడ్డు మల్లెల వాన

మత్తు మందు జల్లుతుంటే 

అల్లరి అల్లరి అల్లారేనయ్యో 


అతడు

ఏది నీ చిరునామా..

మనసునే గిల్లి నవ్వుతున్న తొలి ప్రేమ


ఆమె 

రమ్మని కంటి రెప్పల రెపరెపలోన


అతడు

ఝుమ్మని వింత ఊసుల గుసగుసలోన


అతడు

లేత సొంపుల వయసెంత.. 


ఆమె 

జాతమ్మని అడిగెంత


అతడు

జంట చేరితే ఫలితమెంత.. 


ఆమె 

ఆహా అను పులకింత


అతడు

ముద్దే అందని పెదవింకా ఏమందంట


ఆమె 

హద్దే దాటిన సరదాలే కావాలంట


అతడు

పిల్లో ఏందాశ నీకు అల్లరి పూల సొకు

అల్లేస్తుంటే నాకు 

ఒళ్ళు ఝల్లు ఝల్లుమందమ్మా


ఆమె 

ఏది నీ చిరునామా..

మనసునే గిల్లి నవ్వుతున్న తొలి ప్రేమ


అతడు

రమ్మని కంటి రెప్పల రెపరెపలోన


ఆమె 

ఝుమ్మని వింత ఊసుల గుసగుసలోన


అతడు

గుండెలో తుంటరి సందడి అలలేనా


ఆమె 

కోంటిగా కమ్ముకు వచ్చిన కలలేనా


అతడు

ఏది నీ చిరునామా

మనసునే గిల్లి నవ్వుతున్న తొలి ప్రేమ

Kaanala Chilaka Song Lyrics || Villain Movie || Vikram, Aishwarya Rai || A.R. Rehaman

 


సినిమా పేరు : విలన్ (2010)

గాయకుడు: కార్తీక్

గీత రచయిత: వేటూరి

సంగీతం: ఎ.ఆర్. రెహమాన్

నటులు: విక్రమ్, ఐశ్వర్య రాయ్, పృథ్వీరాజ్



ఆమె 

కానాల  చిలక కానాల  చిలక 

యేకాన చిలక ఇది 

చినుకువుతుందో  పిడుగువుతుందో 

మాయమైపోతుందో


అతడు  

కానాల  చిలక కానాల  చిలక 

యేకాన చిలక ఇది 

చినుకువుతుందో  పిడుగువుతుందో 

మాయమైపోతుందో


ఆమె 

సురుకుమని మెరుపోస్తే  (వస్తే)

ఉలికిపడి నేనుంటే  (ఉంటె)

సురుకుమని మెరుపోస్తే  (వస్తే)

ఉలికిపడి నేనుంటే  (ఉంటె)


అతడు 

ఎందుకో చెప్పగరాని

తప్పుడు వంచ కలిగినది 

అది పెట్టిన యెర్రనిపొట్టది

నా గుండెకు గుచ్చుకుపోయేది 

అది పెట్టిన యెర్రనిపొట్టది

నా గుండెకు గుచ్చుకుపోయేది

కోస చూపుకు యేముకలు 

పొడిపొడి ఆయే 


ఆమె 

కానాల  చిలక కానాల  చిలక 

యేకాన చిలక ఇది 

చినుకువుతుందో  పిడుగువుతుందో 

మాయమైపోతుందో


అతడు 

యెవరో యెవరో ఈ చిలకేవరో

యెక్కడి చిలక ఇదో 

చినుకువుతుందో  పిడుగువుతుందో 

మాయమైపోతుందో


ఆమె 

కలికి సిరులు గాలికి కురులు 

కన్నలోకమే సై సై


అతడు 

తుమ్మెదలంటని కమ్మని

మోమును కన్న వనలే హే హే


ఆమె 

కానాల  చిలక కానాల  చిలక

కానాల  చిలక కానాల  చిలక 

యేకాన చిలక ఇది 

చినుకువుతుందో  పిడుగువుతుందో 

మాయమైపోతుందో


చరణం 1

అతడు 

పరువల పాపిటీలో తిరిగాను ఒంటరిగా

అధరాల కనుమలలో పడికొట్టుకుంటున్న

ఏటూపోని మనసు గురిసడలి

విరహముతో పొగలినది

కొండంతబరువు, గుండే చెరువు,

ఓ నత్తగుల్ల బతుకు ఇది

ఎర్రని మడమ ముక్కు సొగసు

పిచ్చివాణ్ణిచేసి నవ్వుతున్నవి


ఆమె 

ఆ కానాల  చిలక కానాల  చిలక 

యేకాన చిలక ఇది 

చినుకువుతుందో  పిడుగువుతుందో 

మాయమైపోతుందో


అతడు 

యెవరో యెవరో ఈ చిలకేవరో

యెక్కడి చిలక ఇదో 

చినుకువుతుందో  పిడుగువుతుందో 

మాయమైపోతుందో


ఆమె 

కలికి సిరులు గాలికి కురులు 

కన్నలోకమే సై సై

తుమ్మెదలంటని కమ్మని 

మోమును కన్న వనలే హే హే


చరణం 2

ఆమె: 

యాయయ యే యే 

యాయయ యే యే

ఓ యాయయ యే యే..


అతడు 

హేహే నాగేటి సలులలో 

సాగేటి నీరనుకో

నీగీతు దాటానినా మనసంతా నీదనుకో

పొరుగింటి సొగసు చూసి మనసు

కాస్త గట్టు దాటి పోయింది

ఓలమ్మో ఇది తప్పో, లేక ఒప్పో

లోన కత్తిపోరు సాగుతోన్నది

నన్ను నిలబెట్టి విడగొట్టి

చెడ్డ విది వెర్రిగనవ్వింది


ఓఓ కానాల  చిలక కానాల  చిలక

హేహే కానాల  చిలక కానాల  చిలక 

యేకాన చిలక ఇదో 

చినుకువుతుందో  పిడుగువుతుందో 

మాయమైపోతుందో


కానాల చిలక కానాల చిలక 

యేకాన చిలక ఇది 

కనల చిలక కనల చిలక 

యే కాన చిలక ఇది 


అతడు 

ఓఓకానాల  చిలకకానాల  చిలక 

యేకాన చిలక ఇది  

చినుకువుతుందో  పిడుగువుతుందో 

మాయమైపోతుందో


ఆమె 

ఓయ్ కానాల  చిలక కానాల చిలక 

యే కాన చిలక ఇది 


కానాల  చిలక కానాల  చిలక 

యేకాన చిలక ఇది 

కనాల చిలక కనాల చిలక 

యేకాన చిలక ఇది 

కనల చిలక కనల చిలక 

యేకాన చిలక ఇది