ఏ మనిషికే మజిలీయో
Song: Ye Manishike Majiliyo
Movie : Majili
Music: Gopi Sunder
Lyrics: Vanamali
Singers : Arun Gopan, Chinmayi Sripada, Baby Anusha
Cast: Naga Chaitanya, Samantha
కోరస్ఏ మనిషికే మజిలీయోపైవాడు చూపిస్తాడునువు కోరుకుంటే మాత్రందొరికేది కాదంటాడుఓ మదిని దూరం చేస్తేఇంకోటి ముడి వేస్తాడుఎదలోని ప్రేమను వేరేమజిలీకి చేరుస్తాడు
అతడు:నువ్వు నిజంలాగనను ముడేస్తుంటె ఈ నిమిషానానేను గతంలోనిఆ కలల్లోనె వున్నానువ్వు ప్రతీసారినీ ప్రపంచంలొ నను చూస్తూన్నానేనుఅదే పనిగనిను వెలేస్తూనె వున్నానువ్వు నను కడలిలోనిఆ కెరటమల్లె విడిపోకున్నానేను ఒక మనసు లేనిశిలలాగ మారినానా
కోరస్ఏ మనిషికే మజిలీయోపైవాడు చూపిస్తాడునువు కోరుకుంటే మాత్రందొరికేది కాదంటాడుఓ మదిని దూరం చేస్తేఇంకోటి ముడి వేస్తాడుఎదలోని ప్రేమను వేరేమజిలీకి చేరుస్తాడు
అతడునా నిన్నలోని ఆ గురుతులన్నీఈ మనసులోంచి చెరిపేదెలాగాఇన్నాళ్ళు నాలో కలిసున్న ప్రాణంనే వేరు చేసి బ్రతికేదెలాగఈ వేషమే ఎన్నాళ్ళనివిధి ఆడుతోందా ఈ నాటకాన్నినువ్వు నిజంలాగనను ముడేస్తుంటెఈ నిమిషానానేను గతంలోనిఆ కలల్లోనె వున్నాఆమె:నీ పిలుపు కోసంవెతికింది మౌనంఆ వరము కోరిమిగిలుంది ప్రాణంనా గుండెనడుగుచెబుతుంది నీకైఈ ఊపిరుందీనీ చెలిమి కొరకేనీ కోసమె వెచిందిలేనువు సేద తీరెఈ ప్రేమ మజిలీనేను నిజంలాగనిను ముడేస్తుంటెఈ నిమిషానానువ్వు గతంలోనిఆ కలల్లోనె వున్నానేను ప్రతీసారినా ప్రపంచంలానిను చూస్తున్నానువ్వు అదేపనిగనను వెలేస్తూనె వున్నానేను నిను కడలిలోనిఆ కెరటమల్లె విడిపోకున్నానువ్వు ఒక మనసు లేనిశిలలాగ మారినావాకోరస్ఏ మనిషికే మజిలీయోపైవాడు చూపిస్తాడునువు కోరుకుంటే మాత్రందొరికేది కాదంటాడుఓ మదిని దూరం చేస్తేఇంకోటి ముడి వేస్తాడుఎదలోని ప్రేమను వేరేమజిలీకి చేరుస్తాడు
----------END----------
.jpg)
0 కామెంట్లు