Kopalu chalandi Srimathi Garu Song Lyrics in Telugu | Lucky Baskhar Movie Songs Lyrics in Telugu | Dulquer Salmaan | Meenakshi C | GV Prakash |Vishal M | Shweta

Song Name: Srimathi Garu
Singer: Vishal Mishra, Shweta Mohan
Lyricist: Shreemani
Composer: GV Prakash Kumar




అతడు 
కోపాలు చాలండి శ్రీమతి గారు
కొంచెం కూల్ అవ్వండి  మేడం గారు
చామంతి నవ్వే విసిరే మీరు
కసిరేస్తు ఉన్నా బావున్నారు
సరదగ సాగే సమయంలోన
మరచి పోతే… బాధ కబురు
వద్దు అంటు ఆపేదెవరు
కోపాలు చాలండి శ్రీమతి గారు
కొంచెం కూల్ అవ్వండి  మేడం గారు

అతడు
పలుకే నీది ఓ వెన్న పూసా
అలకే ఆపే మనసా

ఆమె 
మౌనం తోటి మాటడే భాషా
అంటే నీకే అలుసా

అతడు
ఈ అలల గట్టు ఆ పూల చెట్టు
నిను చల్ల బడవే అంటున్నాయే

ఆమె
ఎం జరగనట్టు
నువ్వు కరిగినట్టు
నే కరగనంటు చెబుతున్నాలె

అతడు
నీతో వాదులాడి 
గెలవలేనే వన్నెలాడి

ఆమె
సరసాలు చాలండీ ఓ శ్రీవారు
ఆఖరికి నెగ్గేది మీ మగవారు

అతడు
హాయే పంచే ఈ చల్లగాలి
మళ్లీ మళ్లీ రాదే

ఆమె
నీతో ఉంటే ఏ హాయికైనా
నాకేం లోటే లేదే

అతడు
అదుగో ఆ మాటే
అంటోందీ పూటే
సంతోషమంటే మనమేనని

ఆమె
ఇదిగో ఈ ఆటే
ఆడే అలవాటే
మానేయవేంటో కావాలని
అతడు
నువ్వే ఉంటే చాల్లే
మరిచి పోనా ఓనమాలే

ఆమె
బావుంది బావుంది ఓ శ్రీవారు
గారాబం మెచ్చింది శ్రీమతి గారు

This lyrics are for educational and promotional purposes only.

All rights belong to the respective owners.


----------END----------

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు