Nataraja Raja Nataraja Song Lyrics in Telugu | Nataraja Tandavam Song Lyrics in Telugu | ఆదిశ యోగేశ ఓంకార నాథేశ




Nataraja ('Sanskrit') · Ranina Reddy


నటరాజ రాజ నటరాజ
నటరాజ రాజ నటరాజ
నటరాజ రాజ రాజ రాజ
నటరాజ నట రాజ రాజ

నటరాజ రాజ నటరాజ
నటరాజ రాజ నటరాజ
నటరాజ రాజ రాజ రాజ
నటరాజ నట రాజ రాజ

రాజ రాజ నటరాజ
నటరాజ రాజ నటరాజ
నటరాజ రాజ రాజ రాజ
నటరాజ నట రాజ రాజ


ఆదిశ యోగేశ ఓంకార నాథేశ
సంగీత ప్రాణేశ్వర
ప్రణవానంద నాథేశ్వర
భూత భవద్ భవ్య ప్రత్యక్ష సాక్షాత్కార
నాథ కాలేశ్వర
పరమానంద నాథేశ్వర

నటరాజ రాజ నటరాజ
నటరాజ రాజ నటరాజ
నటరాజ రాజ రాజ రాజ
నటరాజ నట రాజ రాజ

రాజ రాజ నటరాజ
నటరాజ రాజ నటరాజ
నటరాజ రాజ రాజ రాజ
నటరాజ నట రాజ రాజ

గురుదేవ రూపాణ కర్మ విమోచన
ముక్తి ప్రదాన
పరమ  స్వరూపాణ త్రినేత్ర నీరిక్షణ
ప్రేమ సమాన
అఖిలాండ కోటి బ్రహ్మాండ లోక నాథన
నక్షత్రమయ ఏకమేవ పూర్ణ మార్గ దర్శన
ఓంకార నీ ప్రాణ జనన మరణ విధి శోధయన
ఆదిశ యోగేశ ఓంకార నాథేశ
సంగీత ప్రాణేశ్వర
ప్రణవానంద నాథేశ్వర

శివ రౌద్ర నాట్యమే 
జగ భగ భగ జగ ప్రజ్వల జ్వాల
హిమలాస నృత్యమే 
ధిమి తక తక ధిమి త ద ని ని తోం తోం
స్వరమాల్యాలాప రాగ గీతకారమే
పాణిని పరనాథ బ్రహ్మ సర్వ వాద్య వాదమే
దేవాది దేవమే దనిద మదమ గమ రిమగరిస 

ఆదిశ యోగేశ ఓంకార నాథేశ
సంగీత ప్రాణేశ్వర
ప్రణవానంద నాథేశ్వర
భూత భవద్ భవ్య ప్రత్యక్ష సాక్షాత్కార
నాథ కాలేశ్వర
పరమానంద నాథేశ్వర

నటరాజ రాజ నటరాజ
నటరాజ రాజ నటరాజ
నటరాజ రాజ రాజ రాజ
నటరాజ నట రాజ రాజ

రాజ రాజ నటరాజ
నటరాజ రాజ నటరాజ
నటరాజ రాజ రాజ రాజ
నటరాజ నట రాజ రాజ


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు