నువ్వే అందగాడ నా చెయ్యి పట్టినోడా
నలుపు నేరేడంటి కళ్ళల్లోనా
నువ్వే అందగాడ నా చెయ్యి పట్టినోడా
నలుపు నాగుల్లాంటి జల్లో పువ్వై…
నవ్వే చందురూడా నాకోసం పుట్టినోడా
అతడు
అరె అన్నో ఎన్నో కుంకమపూల తోటల్
తిని నియమ్మ ఇట్టా నిన్ను కన్నాదా
అరె కూసే కాసే తల తల తల వెన్నలతో
నివషి తెల్లా తెల్లగా తేల్చిందా
ఆమె
నా నలుపు నందలాల
చలి కబురు పంపా రారా
చీరల్లె చుట్టుకోరా నీ చిలిపి చూపులతో
అతడు
హే సిగ్గు హెగ్గు ఛిదిమి
నిన్నాడా ఈడా తడిమి
నరాల నిప్పుల కొలిమి
రాజేస్త దొరికిపో
ఆమె
ఆఆ ఆఆఆ నలుపు నేరేడంటి కళ్ళల్లోనా
నువ్వే అందగాడ నా చెయ్యి పట్టినోడా
ఆమె
సెగలు పడనా నీలా నలుపవనా
సగమై కలిసే జత చెలిమవనా
అతడు
ఎదుట ఎదలో నువ్వే వెలిశాక
వలపే తెలుపై నేనే నువ్వవనా
ఆమె
నీలిమేఘం లేకుంటే ఆకుపచ్చ
తడిసేనా చిగురు మెులిచేనా
నల్లనైన రాతిరే లేకుంటే
వెన్నెల వెలిగేనా తేడా తెలిసేనా
అతడు
అరె ఆటో వేటో ఆకలి పుట్టే దేహంతో
ఆకట్టుకుని వెంటతిట్టావే
అది రంగో పొంగో లాగే మెరుపు దారంతో
కన్నీల కిట్టుని కట్టేసుకున్నావే
ఆమె
నా నలుపు నందలాల
చలి కబురు పంపా రారా
చీరల్లె చుట్టుకోరా నీ చిలిపి చూపులతో
అతడు
హే సిగ్గు హెగ్గు ఛిదిమి…
నిన్నాడా ఈడా తడిమి
నరాల నిప్పుల కొలిమి…
రాజేస్త దొరికిపో
ఆమె
నీ రజని సూపర్ స్టార్ రంగు నలుపు
ఆయన పెద్దప్యాన్ నువ్వు నలుపు
అతడు
అరె మా సూపర్ స్టార్ మనసు మల్లె తెలుపు
ఆయన అభిమానులకు అదే గెలుపు
ఆమె
నీ ఒళ్లంతా పుట్టుమచ్చలు పెట్టేశాడా
మాయగాడు నీ రంగువాడు
అతడు
హృదయంలో మచ్చగిచ్చ లేకుంటేనే
ఆపైవాడు మనలో కొలువుంటాడు
ఆమె
అరె నలుపో మెరుపో కళ్లోకొచ్చి పగటిని
అమావాస్యే అగ్గంటించిందే
అతడు
అరె నలుపు తెలుపు పక్క పక్కన నిల్చుంటే
బంగారమైనా బెంగడిపోతాదే
ఆమె
నా నలుపు నందలాల
చలి కబురు పంపా రారా
చీరల్లె చుట్టుకోరా
నీ చిలిపి చూపులతో
అతడు
హే సిగ్గు హెగ్గు ఛిదిమి…
నిన్నాడా ఈడా తడిమి
నరాల నిప్పుల కొలిమి…
రాజేస్త దొరికిపో
.jpg)
0 కామెంట్‌లు