Album/Movie: Mondi Mogudu Penki Pellam
Artist Name: Suman,Vijayashanthi
Singer: M.M. Keeravaani,M.M. Sreelekha
Music Director: M.M. Keeravaani
Lyricist: Veturi Sundararama Murthy
అతడు నాటకాల జగతిలో జాతకాల జావళికాలుతున్న కట్టేరా చచ్చేనాడు నీ చెలినీటిలో తారా ఉండదు నింగిలో చేపా ఉండదునీటికి నీరే పుట్టదు నీకు ఈ బాధే తప్పదు
పరువాల పాపచెరువుల్లో చేపనీరంతా కడిగేస్తున్నాఅది చూసి లోకంవిసిరేస్తే గాలంగాలైనా కాపాడేనావిలువ బలైనా జన్మకు శిలువ పడేనావిధికి గులామై ధర్మం తలవంచేనాచేలైనా మేసేటి కంచెలివేలే
ఆమె నాటకాల జగతిలో జాతకాల జావళికాలుతున్న కట్టేరా చచ్చేనాడు నీ చెలినీటిలో తారా ఉండదు నింగిలో చేపా ఉండదునీటికి నీరే పుట్టదు నీకు ఈ బాధే తప్పదు
అతడుఅందాల చెల్లి తన చంటి తల్లిమానాలు మసిబారేనాఓణీకి రాని ఓ ఆడ ప్రాణిసింగాల కసి చూసేనానరకమనేది ఇంటికి ముందు వసారాశునకమనేది భర్తకు మిగిలిన పేరాదెయ్యాలు వేదాలు పాడిన వేళ
నాటకాల జగతిలో జాతకాల జావళికాలుతున్న కట్టేరా చచ్చేనాడు నీ చెలినీటిలో తారా ఉండదునింగిలో చేపా ఉండదునీటికి నీరే పుట్టదునీకు ఈ బాధే తప్పదు
Album/Movie: Mondi Mogudu Penki Pellam
Artist Name: Suman,Vijayashanthi
Singer: M.M. Keeravaani,M.M. Sreelekha
Music Director: M.M. Keeravaani
Lyricist: Veturi Sundararama Murthy
నాటకాల జగతిలో జాతకాల జావళి
కాలుతున్న కట్టేరా చచ్చేనాడు నీ చెలి
నీటిలో తారా ఉండదు
నింగిలో చేపా ఉండదు
నీటికి నీరే పుట్టదు
నీకు ఈ బాధే తప్పదు

0 కామెంట్‌లు