Vellake song lyircs in telugu | అందమైన ప్రేమ లేఖ నువ్వులే | Alekhya Harika | Vinay Shanmukh, Bharatt-Saurabh, Anirudh Ravichander, S Vijay

 వెళ్ళకే (Vellake)



Music - Bharatt- Saurabh
Singer - Yazin Nizar
Anirudh Ravichander’s “3 BGM” Sampled
Lyrics - Suresh Banisetti


అందమైన ప్రేమ లేఖ నువ్వులే
అస్తమాను చదువు కుంటానే
కళ్ళలోన కాంతి రేఖ నువ్వులే
నిన్నెలాగ వదులు కుంటానే
నీ ఊసు లేని ఏ ఊసు వద్దులే
నీ శ్వాస నాలో దాచానులే
వెళ్ళకే నన్నొదిలి నువ్వవెళ్ళకే
వెళ్ళకే వెళ్ళకే కన్నులలో నీరులా
జారకే వెళ్ళకే
వెళ్ళకే వెళ్ళకే

చరణం:
అరె ఇక్కడ అక్కడ ఎక్కడ చూడు
కనబడేది మనమే
ఏ ఎక్కడికక్కడ పలకరిస్తూ
ఎదురయ్యేది మనమే
నీ తోడు నేనని
నా నీడ నువ్వని
మన మధ్య ప్రేమని
ఎలా మరువనే
నీ చెంత ఏదని
నీ వెంట లేదని
గతమంతా అడిగితే
నేనేం చెప్పనే
నీ జ్ఞాపకాలు వదిలేసి నన్నిలా
ఓ జ్ఞాపకంలా మారిపోకలా

వెళ్ళకే నన్నొదిలి నువ్వలా
వెళ్ళకే వెళ్ళకే కన్నులలో నీరులా
జారకే వెళ్ళకే, వెళ్ళకే వెళ్ళకే
అందమైన ప్రేమ లేఖ నువ్వులే
అస్తమాను చదువుకుంటానే
కళ్ళలోన కాంతి రేఖ నువ్వులే
నిన్నెలాగ వదులు కుంటానే
నీ ఊసు లేని ఏ ఊసు వద్దులే
నీ శ్వాస నాలో దాచానులే

వెళ్ళకే, నా
మనసే నువ్విలా కోయ్యకే వెళ్ళకే, నిప్పులలో నన్నిలా తోయ్యకే వెళ్ళకే 
నన్నొదిలి నువ్వలా జరాకే ఎ ఎ ఎ ఎ కన్నులలో నీరులా  వెళ్ళకే
నన్నొదిలి నువ్వలా జరాకే ఎ ఎ ఎ ఎ కన్నులలో నీరులా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు