Ento Emo Song Lyrics in Telugu | Band Melam Movie Lyrics in Telugu | Harsh Roshan, Sridevi | Vijai Bulganin | Sunitha | Kona Venkat

 



పాట వివరాలు:

 * సినిమా: బ్యాండ్ మేళం (Band Melam)

 * గానం: సునీత, హర్ష్ రోషన్ (Sunitha, Harsh Roshan)

 * సంగీతం: విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin)

 * రచన: కోన వెంకట్ (Kona Venkat)




పల్లవి:

ఏంటో ఏమో పిచ్చిది ప్రేమ

ఎప్పుడూ సాయం రానే రాదే

కనులలో దాగి కలలే చూపి

ఎటు పోయిందో కన్నీరై

ఓ సారి అటు వైపు

ఓ సారి ఇటు వైపు

నా దారెటు వైపు

నాదే ఏ తప్పు

మూసింది తలుపు

మౌనమే నా పిలుపు

నా గుండెలో సలుపు

వినబడదా చెప్పు ఓఓఓఓ

చరణం:

నా కథనాకే కొత్తగా ఉందే

మెత్తని గాయం మాననే లేదే

పొద్దును కాను మాపును కాను

మిగిలున్నాను నీరెండై 

నా నిన్నటి మనసు

మరవక నా ఊసు

అలిగిందని తెలుసు

అయ్యానేన్ నలుసు

నా రేపటి వెలుగు

ఈ చీకటి నడుగు 

ఈ నిప్పుల వాగు

ఏ మంచున కరుగు ఓ...



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు