Padhe Padhe Song Lyrics in Telugu | Gandhi Talks Movie Songs Lyrics in Telugu | Vijay Sethupathi | Aditi Rao Hydari | A.R. Rahman

పదే పదే కంగారుగుంటది - GANDHI TALKS




Name: Padhe Padhe Singer: Nayansee Sharma, Shibi Srinivasan Lyricist: Sri Harsha Emani Music Director: A.R. Rahman




ఆమె 
పదే పదే కంగారుగుంటది
జవాబులేని ప్రశ్నలా కితాబు నా మది
మొహమాటమే.. కాదా పొరపాటే
పదే.. పదే కంగారుగుంటది 
ఆశ పడటం అలవాటు కాదా..
నిరాశే నిజంగా మనతోడు రాదా
చిన్ని చిన్ని సరదాలివే కాదా
పదే పదే కంగారుగుంటది 
జవాబు లేని ప్రశ్నల కితాబు నా మది
అతడు 
ఉండి లేని కొన్ని ఉన్నాయను కొని సాగుతుంది జీవితం

ఆమె 
ముళ్ళదారులెన్ని దాటుకొచ్చినామో చెప్పలేము ఎవ్వరం
అతడు 
జ్ఞాపకాలే గిల్లీ కళ్ళు చెమ్మగిల్లె ఎందుకీ క్షణం

ఆమె 
గుండెలోని సంద్రం చిలకరించే వర్షం
అతడు 
నీడంటూ లేనట్టి నక్షత్రమల్లె

ఆమె 
నను ప్రేమగా చూసే నీ రెండు కళ్ళే 
ఇద్దరు 
ఏకాంతమా ఉండిపోవే మాతో

ఆమె 
పదే పదే కంగారుగుంటది
జవాబులేని ప్రశ్నలా కితాబు నా మది
 
ఆమె 
ఎన్నో కలవని విడి కథలని కలిపే కాలమే
అతడు 
నిన్ను నన్ను సగసగమవమని చెప్పకుంటే పొరపాటే

ఆమె 
ఒక గుండెకి ఒకరే అది తమరే సుమా
అతడు 
ధన్యం కదా నా ఈ జన్మ

ఆమె 
ఏ దోషమున్న మన ప్రేమలోన
అతడు 
దాసోహమయ్యాక అంతా సరేనా 

ఆమె 
నా ప్రేమ తావీబు నువ్వు వేన
పదే పదే కంగారుగుంటది 
అతడు 
కంగారూ గుంటాది హేహేహేహేహే

ఆమె   
జవాబు లేని ప్రశ్నల కితాబు నా మది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు