Thippukuntannav Song Lyrics in Telugu | Band Melam Song Lyrics in Telugu | Harsh Roshan, Sridevi | Vijai Bulganin | Sathish Javvaji

బెల్లం చుట్టూ ఈగాలెక్క - Band Melam



Song Name: Thippukuntannav
Lyrics & Tune: Chandrabose
Singers: Ramu Rathod & Aditi Bhavaraju
Music Director: Vijai Bulganin


బెల్లం చుట్టూ ఈగాలెక్క
మంచం చుట్టూ దోమాలెక్క
బెల్లం చుట్టూ ఈగాలెక్క
మంచం చుట్టూ దోమాలెక్క
గుడి సుట్టు భక్తునికి లెక్క 
బార్ చుట్టూ తగుబోతులెక్క 
తిప్పుకుంటానో  తిప్పుకుంటానో 
నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పుకుంటానో
తిప్పుకుంటానో  తిప్పుకుంటానో
నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పేసుకుంటాను
పచ్చని లంగా చుట్టి 
ఎర్రార్రని వోని ఏసీ 
చెవులకు కమ్మలు పెట్టి 
అరె కాలకి పట్టీలుగట్టి 
పచ్చని లంగా చుట్టి 
ఎర్రార్రని వోని ఏసీ
చెవులకు కమ్మలు పెట్టి 
అరె కాలకి పట్టీలుగట్టి
అరె కొబ్బరి కాయ బుట్ట పట్టుకొని 
కోవెలకే నువు పోతూ 
నా తలకాయలో గత్తరా లేపి 
గవారా నన్నే చెస్తూ 
సురుని చుట్టూ భూమీలెక్క 
పైసలు చుట్టూ మనుసులు లెక్క 
తిప్పు వారే తిప్పు అబ్బా తిప్పుకుంటానో 
నిన్ను తిప్పుకుంటానో
నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పుకుంటానో
అరె తిప్పుకుంటానో తిప్పుకుంటానో   
నన్నే నీ యానక తిప్పు తిప్పేసుకుంటానో 
కళ్ళే ఎగరేస్తుంటావ్  
ఎంతలో పల్లె నూరుతుంటావ్ 
ఆల్లారి చేస్తుంటావ్ 
అంతలో చల్లని మాటలు చెప్తావ్  
కళ్ళే ఎగరేస్తుంటావ్  
ఎంతలో పల్లె నూరుతుంటావ్
ఆల్లారి చేస్తుంటావ్ 
అంతలో చల్లని మాటలు చెప్తావ్
అందరి కంటే చిన్నముల్లీలా  
అలిగి నువు కూసుంటావ్ 
సందే దొరికితే పెద్ద మనిషాల 
పెత్తనేమ్ చేస్తుంటావ్ 
ఎన్నో ఎన్నో యాసలేసి 
దీపం చుట్టూ పురుగును చేసి 
తిప్పు తిప్పుకుంటానో తిప్పుకుంటానో 
నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పికుంటానో 
తిప్పు తిప్పుకుంటానో తిప్పుకుంటానో
నన్నే నీ చుట్టూ 
తిప్పు తిప్పి తిప్పేసుకుంటానో
కోడి చుట్టూ గద్దలెక్క 
చంద్రుని పట్టిన గ్రహణం లెక్క 
ఓయ్ కోడి చుట్టూ గద్దలెక్క 
చంద్రుని పట్టిన గ్రహణం లెక్క
పంటల్లో తెగులు లెక్క 
తగులుకోకు నువ్వు నా వెనుక 
ఇడిసిపెట్టేసె  ఇడిసిపెట్టేసె 
నా ఏంటా పడక ఇడిసి ఇడిసి పెట్టేసె 
ఇడిసిపెట్టేసె  ఇడిసిపెట్టేసె 
నన్నే నా మాననా ఇడిసి పెడితే పోతానో 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి