Tejame Rahmaaney Song Lyrics in Telugu | The GoatLife Movie Lyrics in Telugu | Aadujeevitham |A.R. Rahman|Jithin Raj| Raakendu Mouli

తేజమే రెహ్మానే (Tejame Rahmaaney) -  సాహిత్యం







తేజమే రెహ్మానే.. నా తేజమే రహీం
తేజమే రెహ్మానే.. నా తేజమే రహీం
యాడున్నావో.. యాడున్నావో..
గుండె తడవగా వానైపో..
గుండె తడవగా వానైపో..
యాడున్నావో.. యాడున్నావో..
గుండె తడవగా వానైపో..
గుండె తడవగా వానైపో..
ఉప్పే లేని కన్నీరొలికి..
ఉప్పే లేని కన్నీరొలికి..
ఆవిరి పెదవుల తాకగా రా..
ఉప్పే లేని కన్నీరొలికి..
ఆవిరి పెదవుల తాకగా రా..
ఆటు పోటుల ఆకలెడారిలో..
చూడనా.. చూడనా.. నీకలకై..
చూడనా.. చూడనా.. నీకలకై..
చూడనా.. చూడనా.. నీకలకై..
అచ్చంగా అరవిచ్చే నవ్వులు ..
మోగెను మోగెను నా మదినే..
మోగెను మోగెను నా మదినే..
తేజమే రెహ్మానే.. నా తేజమే రహీం
తేజమే రెహ్మానే.. నా తేజమే రహీం
అందని ఎండమావులో.. ఓ ఓ 
అందిన శ్వాస చావులో.. ఓ 
అందని ఎండమావులో..
అందిన శ్వాస చావులో..
నీ తలపే నడిపే..
చేరగంటూ  గమ్యమే..
కూటియా మార్గంమేలా.. 
శరణు అడగమనే..
వెలుగు ఓటమి చూడదు నిశిని   
ఈ ఈ ఊహలలో లేదంటా..
ఈ నిమిషంతో కోరిమే..
నిజం నువ్వై సా ఆ ఆ ఆ ఆ గిపో..
తేజమే రెహ్మానే.. నా తేజమే రహీం
తేజమే రెహ్మానే.. నా తేజమే రహీం
యాడున్నావో.. యాడున్నావో..
గుండె తడవగా వానైపో..
గుండె తడవగా వానైపో..
యాడున్నావో.. యాడున్నావో..
గుండె తడవగా వానైపో..
గుండె తడవగా వానైపో..
తేజమే రెహ్మానే.. నా తేజమే రహీం
తేజమే రెహ్మానే.. నా తేజమే రహీం

This lyrics are for educational and promotional purposes only.

All rights belong to the respective owners.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు