Pampara Panasaro Song Lyrics in Telugu | telugu folk song lyrics

 

పంపర పనసరో - తెలుగు లిరిక్స్




Song: Pampara Panasaro 
Music Director - Kartik Yadagiri
Singers - Kartika Jadhav, Karthik Yadagiri 
Lyrics - Chandu Kandrathi


(కోరస్)
ఏ వల వల వల వల వల 
వల వల వల వల 
యారియే యారియే యారియే
ఏ వల వల వల వల వల 
వల వల వల వల 
యారియే యారియే యారియే

అతడు 
పంపర పనస... 
పంపర పనస రో

ఆమె
నా గుండెల నిండా నిన్నే నింపారో

అతడు
హోయ్ పంపర పనస...
పంపర పనస రో

ఆమె
నా గుండెల నిండా నిన్నే నింపారో

చరణం 1
అతడు 
లగేజీ బాగు సర్దేసుకొచ్చా
పోదాము మనము లవ్ టురో

ఆమె
ఇయ్యాల రేపు గ్యారెంటీ బావ
వాగ్గేయి నన్ను ఈరోజు

అతడు
అరె పంపర పనస... 
పంపర పనస రో

ఆమె
నా గుండెల నిండా నిన్నే నింపారో

చరణం2 
అతడు 
ఆ కొండ ఎక్కి ఒ మొక్కు మొక్కి
నిన్నేగా కోరాను
నేను నీకోసం వచ్చాను
నువ్వు రానంటే నే పోను

ఆమె
మా ఇంట ఇట్ట లేదయ్య అట్ట
నేనే మాటిస్తాను
నేను ఏనాటికైనాను
నీ చుట్టూ ఉంటాను

అతడు
డుగు డుగు డుగు డుగు డుగు డుగు బండి
 తెచ్చాను చూడు ఎక్కెయ్ వె

ఆమె
ఏయ్ డడ్డునక డడ్డునక మ్రోగించవయ్యో
వచ్చేస్తాను నేను నీ వైపే 

అతడు
అరె డుగు డుగు డుగు డుగు డుగు డుగు బండి
 తెచ్చాను చూడు ఎక్కెయ్ వె

ఆమె
ఏయ్ డడ్డునక డడ్డునక మ్రోగించవయ్యో
వచ్చేస్తాను నేను నీ వైపే 

అతడు
అరె పంపర పనస
పంపర పనస రో

ఆమె
నా గుండెల నిండా 
నిన్నే నింపారో

చరణం 3
అతడు
వయ్యారమంతా ఒళ్ళంత నిండి
అట్టెట్ట పుట్టావె
నువ్వు నా కంటి శిల్పానివే
నిన్ను ఎట్టెట్ట పొగడాలె

ఆమె
నువ్వట్ట నన్ను పొగడత్త ఉంటే
నేనెట్ట ఆగేనయ్యో
నేను చెప్పేస్తా మా ఇంట
ఇకపై అడిగేస్తా నీ ఇంట

అతడు
చలి చలి చలి చలి చలి గుందే
వేద్దాము రాయె చలిమంట

ఆమె
గిలి గిలి గిలి గిలి గిలిగుందే
చూడొద్దు నువ్వు నన్నిట్ట

అతడు
అరె చలి చలి చలి చలి చలి గుందే
వేద్దాము రాయె చలిమంట

ఆమె
గిలి గిలి గిలి గిలి గిలిగుందే
చూడొద్దు నువ్వు నన్నిట్ట

అతడు
పంపర పనస
పంపర పనస రో

ఆమె
నా గుండెల నిండా 
నిన్నే నింపారో

అతడు
హోయ్ పంపర పనస
పంపర పనస రో

ఆమె
నా గుండెల నిండా 
నిన్నే నింపారో

అతడు
లగేజీ బాగు సర్దేసుకొచ్చా
 పోదాము మనము లవ్ టురో

ఆమె
ఇయ్యాల రేపు గ్యారెంటీ బావ
 వాగ్గేయి నన్ను ఈరోజు

అతడు
అరె పంపర పనస
పంపర పనస రో
ఆమె
నా గుండెల నిండా
నిన్నే నింపారో ఓఓ..య్ 

(కోరస్)
ఏ వల వల వల వల వల 
వల వల వల వల 
యారియే యారియే యారియే
ఏ వల వల వల వల వల 
వల వల వల వల 
యారియే యారియే యారియే




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి