ఆరా ఆఫ్ ఉస్తాద్ (Aura Of Ustaad) - లిరిక్స్
సాంగ్ డీటెయిల్స్:
* సినిమా పేరు: ఉస్తాద్ భగత్ సింగ్
* హీరో: పవన్ కళ్యాణ్
* సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (DSP)
* సాహిత్యం: చంద్రబోస్
పల్లవి:
నేను మెడ పట్టుకుంటే... తొడ కొట్టినట్టే
మెడ పట్టుకుంటే... తొడ కొట్టినట్టే
జుట్టు ఎగురుతుంటే...
ఇక దడదడ పిడుగులు పడినట్టే
(మెడ పట్టుకుంటే... తొడ కొట్టినట్టే
జుట్టు ఎగురుతుంటే...
ఇక దడదడ పిడుగులు పడినట్టే)
చరణం 1:
చిరునవ్వుతో చించేస్తాడు
కనుసైగతో కాల్చేస్తాడు
చిటికలతో చెడుగుడు చెడుగుడు ఆడే రకం!
ఏటికి ఎదురిగడం అంటే
ఎవేరీడే ముందుంటాడు
ఎవరెస్టును మించిన ధనమును
వెంట్రుకల విసిరే గుణం!
కోరస్:
నేను మెడ పట్టుకుంటే... తొడ కొట్టినట్టే!
మెడ పట్టుకుంటే... తొడ కొట్టినట్టే
జుట్టు ఎగురుతుంటే...
ఇక దడదడ పిడుగులు పడినట్టే!
మెడ పట్టుకుంటే... తొడ కొట్టినట్టే
జుట్టు ఎగురుతుంటే...
ఇక దడదడ పిడుగులు పడినట్టే!
చరణం 2:
మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోయ్ నువ్వు...
బండ రాళ్లను బద్దలు కొట్టిన మొండి మొక్కవే నువ్వు!
మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోయ్ నువ్వు...
బండ రాళ్లను బద్దలు కొట్టిన మొండి మొక్కవే నువ్వు!
ఎందరో నిను ప్రేమిస్తారే...
కొందరు నిను ద్వేషిస్తారే...
ఏ తరమైనా నీ తరమే...
నువు మా గుండెల్లో సుస్థిరమే...
నేను మెడ పట్టుకుంటే... తొడ కొట్టినట్టే!
మెడ పట్టుకుంటే... తొడ కొట్టినట్టే
జుట్టు ఎగురుతుంటే..
ఇక దడదడ పిడుగులు పడినట్టే!
మెడ పట్టుకుంటే... తొడ కొట్టినట్టే
జుట్టు ఎగురుతుంటే.....
ఇక దడదడ పిడుగులు పడినట్టే!
This lyrics are for educational and promotional purposes only.
All rights belong to the respective owners.
.jpg)
0 కామెంట్‌లు