Virisenule Song Lyrics in Telugu | Vidudhala Part1 (Telugu) - | Vetri Maaran | Ilaiyaraaja | Soori | VijaySethupathi Ilaiyaraaja

 విరిసేనులే కొండమల్లి (సాహిత్యం)

మీరు అడిగిన "విరిసేనులే కొండమల్లి" పాట సాహిత్యం ఇక్కడ ఉంది:



Music Composer :- ILAIYARAAJA
Lyrics: Suka | Yuga Bharathi



పల్లవి:
అతడు 
విరిసేనులే కొండమల్లి 
పేరు ఎవరూ చూడనిది
అడవే నాకై  పూచానోగ  
అది మా ఇంటికి వస్తుందా?
కోనే పరిమళమాయెనుగా 
నాతో కలిసెను స్నేహముగా
విరిసేనులే కొండమల్లి ఇ...
ఆమె 
విరిసేనులే కొండమల్లి
కన్నులకే కనబడదే
పూసిందెప్పుడో తెలియదులే... 
వేచే  ఉంటా విసుగేలే
పువ్వున తావే కొత్తదమ్మ
నా మనసెప్పుడో మెత్తనమ్మ
విరిసేనులే కొండమల్లి ఇ

చరణం 1:
అతడు 
కల నాకు రాదు కదా
ఇది నిజమే కాదు కలా
ఆమె  
కలగా మారదు జీవితమే
జీవితమంటే బతకడమే

అతడు 
పల్చు మేఘమై మనసులలో
కలలే అలలుగా కదిలినవే
ఆమె 
మునిగేను నిద్రలో ఈ మనసు
నిదురే లేపడు  అది తెలుసు

అతడు 
నేనిటు రానా తిరిగి ఇలా
కాటును  వేసే తుమ్మెదలా
ఆమె 
విరిసేనులే కొండమల్లి 
కన్నులకే కనబడదే

అతడు 
కోనే పరిమళమాయెనుగా 
నాతో కలిసెను స్నేహముగా
చరణం 2:
ఆమె 
వద్దకు వచ్చే వేళలోనా 
అడ్డు చెప్పే దూరమెలా

అతడు 
గుండె నిండా గువ్వ పిల్ల
నిన్ను వీడి పోను మళ్ళా
ఆమె 
జగమున ఎడకు పోయినాను  
ఇద్దరం ఉంటాం పాటలోనా

అతడు
నిలవక ఊసురే  ఊగెనను
నిజమే ఎవరికీ తెలియదులే
ఆమె 
సాక్షితనే కదా కారాడవి
కోనలో వీచే గాలులివి
విరిసేనులే కొండమల్లి 
కన్నులకే కనబడదే

అతడు
అడవే నాకై  పూచానోగ 
అది మా ఇంటికి వస్తుందా
ఆమె 
పువ్వున తావే కొత్తదమ్మ
నా మనసెప్పుడో మెత్తనమ్మ
ఇద్దరు 
విరిసేనులే కొండమల్లి ఇ...

This lyrics are for educational and promotional purposes only.
All rights belong to the respective owners.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి