Song Name: Son Of Title Song
Music: Rishi M
Singer: Hari Charan
Lyrics: Bhaskara Bhatla
Music: Rishi M
Singer: Hari Charan
Lyrics: Bhaskara Bhatla
కనులే కనులే ఒకవైపే చూశాయా
రెండో వైపే వదిలేశాయా
నీవురే తొలగి నిజమేంటో తెలిశాక
ఎదలో భ్రమలే కడతేరాయా
ఒకటే నదిలో విడివిడి పడవల్లా
ఒకటే లేరే ఏరోజూనా
గతమే తడిమి మనసే బరువయ్యేనా
ఏ ఋణమిక మిగిలుందో
ఎందుకు కరిగిందో
ఎందుకు కలిపిందో కాలమే
పాపం అని అనుకుందో
అలసట కలిగిందో
వెనుతిరిగెళ్ళింది దూరమే
కంటిలోతులో ఇంకిపోయిన
నీటి చమ్మ కదిలే
ఇంటి లోపలే దారి తప్పిన
ప్రేమ దొరికేలే
ఇన్నినాళ్లుగా జీవితాలనే అల్లుకున్న దిగులే
ఒక్కసారిగా గువ్వపిల్లలా ఎగిరిపోయేలే
పగలూ రేయీ అంతా ఆలోచన నీ మీదే
నువ్వు బాగుండాలని స్వార్థం నాదే
చుట్టూ నలుగురిలో నవ్వుల పాలయ్యేలా
చేశానంటే నువ్వు మారాలనే
తిడుతూ కొడుతూ పైకే కోపంగా ఉన్నా
ఎదలో దాచా ఇష్టాన్నంతా
గెలిచే వరకూ గారం తగ్గదనుకున్నా
నీ మనసుకి ఇన్నాళ్ళూ కలిగిన కన్నీళ్ళు
తలగడలా మారి తుడిచేయనా
నా వేదన గమనించు కుదిరితే మన్నించు
మరుజన్మకి నేన్నే కొడుకవ్వనా
ఆకాశాలనే దించి ఇవ్వనా
నువ్వు కోరుకుంటే
సాగరాలనే దాటించనా
నువ్వు అడిగితే
ఎంత చేసినా ఎంత మోసినా నాన్న చివరి వరసే
అమ్మ ఎప్పుడూ పూల పొట్లమే నాన్న పురికోసే
నాన్న నువ్వేగా నాకంటూ లోకాన
ఎప్పుడూ పసివాన్నే నీ వడిలోన
నాపై నీ ప్రేమలో తెంపో తెలిశాక
ప్రాణం క్షణమైనా నిన్ను వదిలేనా
అమ్మే లేని చీకటి నా లోకంలో
వెలుగువై నువ్వే నిండావుగా
చెమటే చింది పరిమళమందించావే
నా తప్పులు మన్నించు మరలా నను పెంచు
భుజముని అందించు తల వాచగా
నీ కొడుకుని కరుణించు బతుకుని సవరించు
తలవంపులు రానేవ్వను పొరపాటుగా
కోవెలన్నదే లేకపోయినా దేవుడంటే నాన్నే
కోపమొచ్చో మాట తూలినా నాకు దీవెనే
ఎంత చెప్పినా కొంత తక్కువే నీ గురించి నాన్న
దారముండగా గాలిపటమే దారి తప్పునా
రెండో వైపే వదిలేశాయా
నీవురే తొలగి నిజమేంటో తెలిశాక
ఎదలో భ్రమలే కడతేరాయా
ఒకటే నదిలో విడివిడి పడవల్లా
ఒకటే లేరే ఏరోజూనా
గతమే తడిమి మనసే బరువయ్యేనా
ఏ ఋణమిక మిగిలుందో
ఎందుకు కరిగిందో
ఎందుకు కలిపిందో కాలమే
పాపం అని అనుకుందో
అలసట కలిగిందో
వెనుతిరిగెళ్ళింది దూరమే
కంటిలోతులో ఇంకిపోయిన
నీటి చమ్మ కదిలే
ఇంటి లోపలే దారి తప్పిన
ప్రేమ దొరికేలే
ఇన్నినాళ్లుగా జీవితాలనే అల్లుకున్న దిగులే
ఒక్కసారిగా గువ్వపిల్లలా ఎగిరిపోయేలే
పగలూ రేయీ అంతా ఆలోచన నీ మీదే
నువ్వు బాగుండాలని స్వార్థం నాదే
చుట్టూ నలుగురిలో నవ్వుల పాలయ్యేలా
చేశానంటే నువ్వు మారాలనే
తిడుతూ కొడుతూ పైకే కోపంగా ఉన్నా
ఎదలో దాచా ఇష్టాన్నంతా
గెలిచే వరకూ గారం తగ్గదనుకున్నా
నీ మనసుకి ఇన్నాళ్ళూ కలిగిన కన్నీళ్ళు
తలగడలా మారి తుడిచేయనా
నా వేదన గమనించు కుదిరితే మన్నించు
మరుజన్మకి నేన్నే కొడుకవ్వనా
ఆకాశాలనే దించి ఇవ్వనా
నువ్వు కోరుకుంటే
సాగరాలనే దాటించనా
నువ్వు అడిగితే
ఎంత చేసినా ఎంత మోసినా నాన్న చివరి వరసే
అమ్మ ఎప్పుడూ పూల పొట్లమే నాన్న పురికోసే
నాన్న నువ్వేగా నాకంటూ లోకాన
ఎప్పుడూ పసివాన్నే నీ వడిలోన
నాపై నీ ప్రేమలో తెంపో తెలిశాక
ప్రాణం క్షణమైనా నిన్ను వదిలేనా
అమ్మే లేని చీకటి నా లోకంలో
వెలుగువై నువ్వే నిండావుగా
చెమటే చింది పరిమళమందించావే
నా తప్పులు మన్నించు మరలా నను పెంచు
భుజముని అందించు తల వాచగా
నీ కొడుకుని కరుణించు బతుకుని సవరించు
తలవంపులు రానేవ్వను పొరపాటుగా
కోవెలన్నదే లేకపోయినా దేవుడంటే నాన్నే
కోపమొచ్చో మాట తూలినా నాకు దీవెనే
ఎంత చెప్పినా కొంత తక్కువే నీ గురించి నాన్న
దారముండగా గాలిపటమే దారి తప్పునా
This lyrics are for educational and promotional purposes only.
All rights belong to the respective owners.
.jpg)
0 కామెంట్‌లు