పల్లవి:
మరో ప్రయాణం ఇదే ప్రపంచం
ప్రేమ.... అనంతం
నువ్వే..... నా సొంతం
ప్రియా.. నా ప్రాణం
ఓ ఒక నువ్వు ఒక నేను
ఒకలాగే నడిచాము ఈ దారుల్లో
ఊ అనుకోగా ఎదురయ్యే
నిజమల్లే కలిసావు నా నీడల్లో
మౌనాల భాష తెలిపే నీ శ్వాస
అది నేను చూశా మనసారా ఓఓఓ
సరిహద్దులన్ని దాటేసి ఈవేళ
చిరుయుద్ధాలు చేద్దాము రావేళ
చిరునవ్వు ఏదంటే తెలిపేలా
చిరునామా నువ్వు నేను అవ్వాలా
చరణం:
ఉంటే నువ్వు నా తోడు లాగా
అంతే చాలు ఓ వేడుకేగా
చేసే చిరు గాయం
కలకాలం నెమరేయాలి ఓ గుర్తులా
వేసే ప్రతి అడుగు
నా వెనకే నువ్వు ఉన్నావు ఓ నిజములా
నువ్వే... మజిలీ
సరిహద్దులు దాటేసి ఈవేళ
చిరుయుద్ధాలు చేద్దాము రావేళ
చిరునవ్వు ఏదంటే తెలిపేలా
చిరునామా నీవునేనావ్వాలి
మరో ప్రయాణం
ప్రేమ.... అనంతం
నువ్వే..... నా సొంతం
ప్రియా.... నా ప్రాణం
ఓ ఒక నువ్వు ఒక నేను
ఒకలాగే నడిచాము ఈ దారుల్లో
మౌనాల భాష తెలిపే నీ శ్వాస
అది నేను చూశా మనసారా ఓఓఓ
సరిహద్దులన్ని దాటేసి ఈవేళ
చిరుయుద్ధాలు చేద్దాము రావేళ
చిరునవ్వు ఏదంటే తెలిపేలా
చిరునామా నువ్వు నేను అవ్వాలా
సరిహద్దులన్ని దాటేసి ఈవేళ
చిరుయుద్ధాలు చేద్దాము రావేళ
చిరునవ్వు ఏదంటే తెలిపేలా
చిరునామా నువ్వు నేను అవ్వాలా
సరిహద్దులన్ని దాటేసి ఈవేళ
చిరుయుద్ధాలు చేద్దాము రావేళ
చిరునవ్వు ఏదంటే తెలిపేలా
చిరునామా నువ్వు నేను అవ్వాలా
This lyrics are for educational and promotional purposes only.
All rights belong to the respective owners.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి