రూపాయి పావలా - సాంగ్ లిరిక్స్
MUSIC: KALYAN KEYS
SINGERS: RAMU RATHOD, PRABHA
LYRICS: SHIVA SWARAS
ఆమె
ఓయి రాజు
హే రాజు
అతడు
రాణి గారు నీకు రబ్బరు గాజులు
చూడి బజార్ కాడ నే తెస్తాను గానే
రోజా పువ్వులు రోజుకొక్క రంగుతో
తెంపుకొచ్చి నీకు నేనిస్తాను గానే
ఆలా పాల పంచదార కలిపి కొబ్బరి మిఠాయి
నీకు తినిపిస్తా రావ పిల్ల బొంబాయి మిఠాయి
చల్లగున్నదే నా ఒళ్ళు హత్తుకో అమ్మాయి
పట్టుకుంటే జారిపోమాకే పుత్తడి బొమ్మో
ఆమె
రూపాయి పావలా..
హే రూపాయి పావలా
రూపము కాదోయి
రాజు నా వెంట పడుతూ సతాయించకు బాబోయ్
అందాల ముద్దుగుమ్మ అందము నాదోయి
నువ్వు పోజులెన్నొ కొడుతూ చంపకరా అబ్బోయ్
అతడు
అట నీకు ఇష్టమంట
అని ఎర్ర ఎర్ర కలువ పూలు తీసుకొచ్చానే
ఈట గోల్కొండ కోట కాడ
గుండెలోన ఉన్న ప్రేమనెంతో చూపినానే
ఆమె
అబ్బ రాజులు నీవు భలే ముద్దుగున్నావు
నీ మాటలతో నా మేడలెక్కిస్తున్నావు
నువ్వు చేయకు సారు నాతో వింత హుషారు
నే పడనే పడను నీతో ప్రేమలో పోవ్
అతడు
జర చూడే పిల్ల ఓ కన్యకుమారి
మేరీ దిల్ కి రాణి
ఆమె
రూపాయి పావలా..
రూపాయి పావలా రూపము కాదోయి
రాజు నా వెంట పడుతూ సతాయించకు బాబోయ్
అందాల ముద్దుగుమ్మ అందమున్నదోయి
నువ్వు పోజులెన్నొ కొడుతూ
చంపకురా అబ్బోయ్
అతడు
చిన్న స్కూటరు ఉన్నదుల్లా
అట్టా తిప్పుకొస్తా చార్మినారు సందులల్లా
ఎటు రారదే ఓ నా పిల్ల
నీకు తినిపిస్తా చిన్ననాటి రసగుల్లా
ఆమె
అబ్బ వద్దురా బాబు నీ జూట మాటలు
నాతో ఆడమాకురో నువ్వు ఇంత ఆటలు
చాలు చాల్లో పిల్లగా నీ చిలిపి చేష్టలు
నాకు అలికి పట్టదు వెళ్ళవయ్యో పిల్లగా
అతడు
సతాయించమాకే సీత వెళ్లిపోకే
ఓ ప్యారీ రాణి
రాణి గారు...
ఆమె
రాజు గారు నాకు రబ్బరు గాజులు
చూడి బజార్ కాడ కొనిపిస్తావా పిల్లగో
రాజాలాగ నిన్ను చూసుకుంటాను
రాణి లాగ నీతో జంటనైతరా పిల్లగో

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి