Modhale Modhale Song Lyrics in Telugu | Vishnu Vinyasam Songs Lyrics in Telugu | Sree Vishnu | Yadunaath Maruthi Rao | Radhan


మొదలే మొదలే - 
Vishnu Vinyasam

Song Credits:
Name: Modhale Modhale
Music Composer: Radhan
Lyrics: Ramajogayya Sastry
Singers: Madhushree, Naresh Iyer



ఆమె 
విన్నలే వింటున్నాలే మనసున నీ మాట
అన్నలే  అంటున్నాలే బదులుగా నా మాట
అతడు 
అలా అలా వెళ్లిపోతూ 
మళ్ళీ మళ్ళీ మళ్ళీ నిన్ను చూసా
మిలా మిలా రెప్ప చాటు 
మౌన రాగాలన్నీ చదివేసా
ఆమె 
ఏదో మాయ చేశానే ఇలా ఈ క్షణం
అతడు 
నువ్వు నేను ప్రేమకు చెరో అక్షరం
ఆమె 
చెలి కలవై విరభూసా నీ తలపులు వెన్నెలలో
అతడు
తొలి వలపై తెరతీసా నీ కిలకిల వేకువలో

ఆమె 
మొదలే మొదలే మొదలే మన కద మొదలే
మనకు మనకూ ఇకపై రంగుల కలలే
మొదలే  మన కద మొదలే
మొదలే మనకూ ఇకపై రంగుల కలలే


ఆమె 
ఎందుకోమొ  మనసు ఎన్నినాళ్ళు వేచే
ప్రాణ వాయువై  తగిలేల  నీ గాలి వీచే
అతడు 
అందమైన సొగసు అంబరాలు దించే
అందుకోగా రా రమ్మంటూ గుండె సడులు పెంచే
ఆమె 
ఒక సెకను ముందుగా వేరుగా 
ఇపుడేమో ఒకరిలో ఒకరిగా
అతడు 
ఒక నువ్వు నేను తనవారుగా 
ముడిపడేను ప్రేమ మన తీరుగా
ఆమె 
గగనాలు భువనాలు కలగలసిన రేఖ ఇదే
అతడు
గ్రహణాలు తొలగించే కిరణాల రాక ఇదే

ఆమె 
మొదలే మొదలే మొదలే మన కద మొదలే
మనకో  మనకూ   ఇకపై రంగుల కలలే

మొదలే మొదలే మన కద మొదలే
మనకు మనకూ ఇకపై రంగుల కలలే



F: vinnaale vintunnale manasuna nee mata
Annale antunnale badhuluga naa mata
M: Alaa alaa velipothoo
Malli malli malli ninu choosaa
Milaa milaa reppachaatu
Mounaragalanni chadivesaa
F: Yedho maya chesene ilaa ee kshanam
M: Nuvvu nenu premaku chero aksharam
F: Cheli kaluvai viraboosaa
Nee thalapula vennelalo
M: Tholivalapai theratheesaa
Nee kilakila vekuvalo
M: Modhale modhale modhale mana katha modhale
manakoo manakoo ikapai rangula kalale
F: Modhale modhale modhale mana katha modhale
manakoo manakoo ikapai rangula kalale
Charanam:
F: Indukemo manasu inninallu veche
Pranavaayuvai thagilela nee gali veeche
M: Andhamaina sogasu ambaraalu dhinche
Andhukoga raa rammantoo gunde sadulu penche
F: Oka sekanu mundhugaa verugaa
Ipudemo okarilo okarugaa
M: Oka nuvvu nenu thanavaarugaa
Mudipadenu prema mana theerugaaa
F: Gaganaalu bhuvanaalu kalagalisina rekha idhe
M: Grahanalu tholaginche kiranaala raaka idhe
M: Modhale modhale modhale mana katha modhale
manakoo manakoo ikapai rangula kalale
F: Modhale modhale modhale mana katha modhale
manakoo manakoo ikapai rangula kalale

This lyrics are for educational and promotional purposes only.

All rights belong to the respective owners.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి