Mana Shankara Varaprasad Garu | Mega Victory Mass Song | Nakash Aziz, Vishal Dadlani



చిరు:
మార్నింగ్ గ్రీన్ టీ
నైట్ అయితే నైంటీ
ఎవడైతే ఏంటి కుమ్మేద్దాం చంటి
హే వెంకీ ఇచ్చేయ్ దమ్కీ

వెంకీ:
స్పీడేమో 5G.. స్టైలేమో జెన్ జీ
వారేవా సర్జీ వి ఆర్ సో క్రేజీ!
హే బాసు.. పెంచేయ్ బేసు

వెంకీ:
అన్న నువ్వు నెక్స్ట్ లెవెల్
చిరు:
తమ్మి నువ్వు బెస్ట్ లెవెల్

వెంకీ:
నువ్వు నేను వేరే లెవెల్
ఇద్దరి కాంబో పీక్స్ లెవెల్
వెంకీ: హే.. ఏందీ బాసు సంగతి?
చిరు: అదిరిపోద్ది సంక్రాంతి

చిరు: అరేయ్.. ఏందీ వెంకీ సంగతి?
వెంకీ: ఇరగదీద్దాం సంక్రాంతి

వెంకీ: హే.. ఏందీ బాసు సంగతి?
చిరు: అదిరిపోద్ది సంక్రాంతి

చిరు: ఓ.. ఏందీ వెంకీ సంగతి?
వెంకీ: ఇరగదీద్దాం సంక్రాంతి

చరణం:
చిరు:
తమిళంలో రంబా..
కన్నడలో తుంబా
రాస్కో రా సాంబ..
రేక్కుద్ది బొంబా!
హే వెంకీ.. ఇచ్చేయ్ దమ్కీ

వెంకీ :
టూ త్రీ జార్ సెక్సు డీజే రీమిక్సు
టూ ఫోర్ జార్ ఎయిటు
చిల్ మారో నైటు
హే బాసు.. పెంచేయ్ బేసు
అన్న నువ్వు నెక్స్ట్ లెవెల్

చిరు:
బ్రో నువ్వే బెస్ట్ లెవెల్
వెంకీ:
యూ అండ్ మీ వేరే లెవెల్
ఇద్దరం వస్తే పీక్స్ లెవెల్

వెంకీ
హే.. ఏందీ బాసు సంగతి
అదిరిపోద్ది సంక్రాంతి
చిరు
అరేయ్.. ఏందీ వెంకీ సంగతి?
ఇరగదీద్దాం సంక్రాంతి

వెంకీ:
హే.. ఏందీ బాసు సంగతి?
అదిరిపోద్ది సంక్రాంతి
చిరు
ఓ.. ఏందీ వెంకీ సంగతి?
ఇరగదీద్దాం సంక్రాంతి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు